Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Television » Brahmamudi July 24th: స్వప్నను వదిలించుకోవడానికి రాహుల్ సరికొత్త ప్లాన్!

Brahmamudi July 24th: స్వప్నను వదిలించుకోవడానికి రాహుల్ సరికొత్త ప్లాన్!

  • July 24, 2023 / 11:25 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Brahmamudi July 24th: స్వప్నను వదిలించుకోవడానికి రాహుల్ సరికొత్త ప్లాన్!

కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతున్నటువంటి బ్రహ్మముడి సీరియల్ రోజురోజుకు ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంటుంది. ఇక నేటి ఎపిసోడ్ లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగిందనే విషయానికి వస్తే… రాజ్ కావ్యను తీసుకొని తన పుట్టింటికి వెళ్తారు. కారు దిగినటువంటి కావ్య తన భర్తకు బాయ్ చెప్పడంతో రాజ్ నవ్వుకుంటారు.మరోవైపు కనకం తన కమ్మలు ఇచ్చి ఇవి తాకట్టు పెట్టి డబ్బు తీసుకురమ్మని చెబుతూ ఉంటుంది. అంతలోపే ఇక తన కూతురు రావడం చూసినటువంటి కృష్ణమూర్తి కనకం దంపతులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తారు.

కృష్ణమూర్తి కావ్యం చూసి కష్టాలన్నీ నీ ఇంట్లోనే గుమ్మం వద్ద దాచిపెట్టి వచ్చావా అంటూ మాట్లాడుతారు. కృష్ణమూర్తి అలా అనడంతో కావ్య మాత్రం సంతోషాన్ని పుట్టింటితో పంచుకోవడం కోసం వచ్చానని చెబుతుంది. మా ఆయనకు అవసరమైనటువంటి జువెలరీ డిజైన్స్ వేసి ఇచ్చాను అందుకు నాకు అతను డబ్బులు ఇచ్చారు ఆ డబ్బు మీకు ఇచ్చి వెళ్దామని వచ్చానని చెబుతుంది. దాంతో తన తల్లి ఇక్కడ ఉన్నప్పుడు నీ కష్టార్జితంతోనే బతికాము ఇప్పుడు కూడా నీ డబ్బు తీసుకోవాలా అని అనడంతో కావ్య నేనేమి పరాయి దాన్ని కాదని చెబుతుంది.

నువ్వు ఆ ఇంటి మహాలక్ష్మిలా ఉండాలి కానీ అక్కడ డబ్బు తెచ్చి మాకు పెడితే దోచుకున్నామని అంటారు డబ్బు విషయంలో నువ్వు పరాయి దానివేనని కృష్ణమూర్తి అంటారు అయితే కావ్య మాత్రండబ్బు గురించి ఆయనకు చెప్పే మీకు ఇవ్వాలనుకున్నాను కానీ ఆయన నా టాలెంట్ గుర్తించి నాకు ఇచ్చారు చెప్పాల్సిన అవసరం కూడా లేదన్నారు తీసుకోండి నాన్న అని తన చేతులలో పెట్టగా తన చేతిలో కమ్మలు ఉండడం చూసి కావ్య షాక్ అవుతుంది.

ఉన్న ఈ ఒక్క జత కమ్మలను కూడా తాకట్టు పెట్టాలనుకున్నావా అంటూ డబ్బును తన తండ్రి చేతిలో పెట్టి కమ్మలు తన తల్లి చెవులకు పెడుతుంది.మరోవైపు తన పెద్దమ్మకు బాగా లేదని తెలుసుకొని తనని పరామర్శిస్తుంది. ఇలా తన కూతురిని చూసి కనకం దంపతులు ఎంతో సంతోషపడతారు.మరోవైపు ధాన్య లక్ష్మీ స్వప్న అవమానాలను గుర్తుచేసుకొని బాధపడుతూ ఉండగా రుద్రాన్ని వెళ్లి ఏం జరిగింది? ఎందుకు అలా ఉన్నావు అంటూ అన్ని తెలుసుకొని కావాలనే కుటుంబ సభ్యులందరినీ రెచ్చగొడుతుంది.

మరోవైపు స్వప్న యాడ్ షూట్ కోసం వెళ్లడంతో అక్కడ ఆమెను అందరూ బుట్టలో పడేయడం కోసం పొగుడుతూ ఉంటారు. స్వప్నను బోల్డుగా చూపించడం కోసం రాహుల్ ప్లాన్ చేసి ఉంటారు.స్వప్న మాత్రం వాళ్లు ఏం చెబితే అది చేయడానికి సిద్ధమేనంటూ కమిట్ అవుతుంది.

మరోవైపు రాహుల్ ఫోన్ చేసి అంత అక్కడ నేను చెప్పినట్టే జరుగుతుందిగా అని అడగడంతో మీరు అనుకున్న దానికన్నా చాలా బోల్డుగా ఇక్కడ యాడ్ షూట్ జరుగుతుంది. అలాగే చేస్తానని మాట ఇచ్చారు. మరోవైపు కనకం కావ్యకు అన్నం తిని పెడుతూ సంతోషపడతారు. ఇంతటితో ఈ ఎపిసోడ్ (Brahmamudi) పూర్తిగా అవుతుంది.

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Brahmamudi
  • #Deepika Rangaraju
  • #Hamida
  • #Kiran Kanth
  • #Maanas

Also Read

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

related news

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Naga Vamsi: మళ్లీ అదే 40 నిమిషాల మాట.. ‘పెద్ది’ మాటల్ని గుర్తు చేసిన నాగవంశీ?

Naga Vamsi: మళ్లీ అదే 40 నిమిషాల మాట.. ‘పెద్ది’ మాటల్ని గుర్తు చేసిన నాగవంశీ?

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Rajendra Prasad: పద్మశ్రీ అవార్డుపై రాజేంద్ర ప్రసాద్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నారంటే?

Aishwarya Rajesh : హీరోయిన్‌గా పనికిరావని అన్నారు.. ఐశ్వర్య రాజేష్ సంచలన వ్యాఖ్యలు

trending news

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

12 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

15 hours ago
Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

18 hours ago
Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

19 hours ago
Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

19 hours ago
Akhil Akkineni : అఖిల్ ఇక పై అయ్యగారు కాదు.. ట్రెండింగ్ లోకి కొత్త పేరు.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

Naga Vamsi: హీరోలను సాకుగా చూపిస్తున్నారు.. అసలు సమస్య ఇంకొకటి ఉంది?

20 hours ago
Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

3 days ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version