Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Television » Brahmamudi August 1st: కావ్య మాటలకు ఇంప్రెస్ అయిన క్లైంట్స్… రాజ్ కంపెనీకి కాంట్రాక్ట్!

Brahmamudi August 1st: కావ్య మాటలకు ఇంప్రెస్ అయిన క్లైంట్స్… రాజ్ కంపెనీకి కాంట్రాక్ట్!

  • August 1, 2023 / 12:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Brahmamudi August 1st: కావ్య మాటలకు ఇంప్రెస్ అయిన క్లైంట్స్… రాజ్ కంపెనీకి కాంట్రాక్ట్!

కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతున్నటువంటి బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది అనే విషయాన్ని వస్తే… ఇల్లు అమ్మడం తప్ప మనకు మరో మార్గం లేదు అని కృష్ణమూర్తి బాధపడుతూ ఉంటారు.ఇల్లు అమ్ముతానని కృష్ణమూర్తి చెప్పగా అప్పు మాత్రం అందుకు ఒప్పుకోదు కావ్య అక్క ఉంది కదా తనకు ఫోన్ చేసి ఏదో ఒక పరిష్కారం అడుగుదామని అప్పు చెప్పడంతో కావ్య చాలా ప్రాబ్లమ్స్ లో ఉంది ఇప్పుడు మరి తనకు మన సమస్య చెప్పడం మంచిది కాదు అని కనకం దంపతులు చెబుతారు.తానే ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలని అనుకుంటుంది.

మరుసటి రోజు ఉదయం గ్రౌండ్ లో వర్కౌట్ చేయకుండా అప్పు మౌనంగా కూర్చుని ఉంటుంది. అది గమనించిన కళ్యాణ్ ఏం జరిగిందని అడుగుతాడు. అప్పు మాత్రం ఏమి చెప్పదు. అంతలోపు అప్పు స్నేహితుడు రావడంతో అప్పుతనని తీసుకొని పక్కకు వెళ్లి మాట్లాడుతుంది. తాను డబ్బు ఎక్కడ అడ్జస్ట్ కావడం లేదు. సారీ అని చెప్పడంతో కళ్యాణ్ నేను కూడా నీకు ఫ్రెండే కదా నేను కూడా నీకు సహాయం చేస్తానని చెప్పడంతో మన మధ్య ఫ్రెండ్షిప్ మాత్రమే ఉండాలి కానీ ఇలా డబ్బు వ్యవహారం ఉండకూడదని అప్పు చెబుతుంది.

మరోవైపు కావ్య రాజ్ ఇద్దరు ఆఫీస్ కి వెళ్తారు శృతి ఎదురుగా రావడంతో నా దగ్గర నిజం దాచినందుకు నిన్ను అసిస్టెంట్ డిజైనర్ గా డిమోట్ చేస్తున్నానని చెప్పడంతో శృతి ఏడుస్తుంది. ఈ జాబ్ చూసి పెళ్లి వాళ్ళు పెళ్లికి ఒప్పుకున్నారు ఇప్పుడు నన్ను డిమోట్ చేస్తే పెళ్లి క్యాన్సిల్ అవుతుందని బాధపడుతుంది. అంతలోపు మేనేజర్ వచ్చి క్లైంట్స్ వెయిట్ చేస్తున్నారు అని చెబుతాడు.రాజ్ కావ్యను తన ఛాంబర్ లోకి తీసుకెళ్తాడు ఏంటి ఇక్కడ ఎవరూ లేరు మనిద్దరికీ మీటింగా అని కావ్య వెటకారంగా మాట్లాడటంతో అక్కడ వారితో ఎలా మాట్లాడాలో నీకు ట్రైనింగ్ ఇస్తానని చెబుతాడు.

నాకు తెలుసు వెళ్దాం పదండి అని క్లైంట్స్ దగ్గరికి వెళ్తుంది.ఇప్పటివరకు కోటీశ్వరులకు డిజైన్ చేసిన స్వరాజ్ కంపెనీ ఇప్పుడు మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండేలా నగలు డిజైన్ చేయాలని చెప్పడంతో..రాజ్ మధ్యతరగతి వారికి డిజైన్ చేయించడం అంటే క్వాలిటీని తగ్గించడం మా వల్ల కాదు అని చెబుతాడు కానీ కావ్య మాత్రం వీలవుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కావ్య మాటలకు క్లైంట్స్ ఇంప్రెస్ అవుతారు అనంతరం నేను కొన్ని డిజైన్స్ వేసి మీకు చూపించి మరోసారి ఈ విషయం గురించి మాట్లాడదామని చెబుతారు.కావ్య మాటలకు ఇంప్రెస్ అయినటువంటి వారు ఆ కాంట్రాక్ట్ రాజ్ కంపెనీకి ఇస్తారు.

సంతోషం వ్యక్తం చేసిన రాజ్ కావ్యకు థాంక్స్ చెబుతారు.మరోవైపు సీతారాం అప్పు ఇంటికి వచ్చి కృష్ణమూర్తి ఇంటిని మాకు అమ్మాతామని చెప్పారు. అందుకే వచ్చాము అని చెబుతారు. అంతలోపు కృష్ణమూర్తి వచ్చి అప్పు ఒకసారి ఇల్లు చూపించు అనడంతో సీతా రామం ఇదేమైనా ప్యాలెస్ ఆ చూడటానికి అంటూ వెటకారంగా మాట్లాడతారు బయట మీకున్నటువంటి చెడ్డ పేరుకి మీ అప్పులకు కలిపి 20 లక్షలు మాత్రమే ఇస్తానని చెప్పడంతో ఆలోచించుకొని చెబుతామంటూ తనని పంపిస్తారు అప్పుడు మాత్రం వీడికి ఇల్లు అమ్మద్దు అని చెప్పి వెళ్తుంది.

ఆఫీస్ నుంచి కావ్య ఇంటికి రాగానే కళ్యాణ్ తన తల్లిదండ్రుల పరిస్థితి మొత్తం చెప్పేస్తాడు. దాంతో తన తల్లిదండ్రుల సమస్య ఎలా తీర్చాలి అని కావ్య టెన్షన్ పడుతూ గదిలోకి వెళుతుంది అయితే వీరు మాట్లాడటం చూసిన రాజ్ ఏం జరిగిందని కావ్యని అడగగా కావ్య మాత్రం ఏమి చెప్పదు. కావ్య చెప్పకపోవడంతో రాజ్ కళ్యాణ్ ను అడిగి అసలు సమస్య ఏంటి అనే విషయాలన్నింటినీ తెలుసుకుంటారు.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Brahmamudi
  • #Deepika Rangaraju
  • #Hamida
  • #Kiran Kanth
  • #Maanas

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 days ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version