Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Kayadu Lohar: జడల్‌ లవర్‌ ఓ వెలగని తార… శ్రీకాంత్‌ ఓదెల ప్లానింగేంటి?

Kayadu Lohar: జడల్‌ లవర్‌ ఓ వెలగని తార… శ్రీకాంత్‌ ఓదెల ప్లానింగేంటి?

  • April 13, 2026 / 01:08 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kayadu Lohar: జడల్‌ లవర్‌ ఓ వెలగని తార… శ్రీకాంత్‌ ఓదెల ప్లానింగేంటి?

నాని – శ్రీకాంత్‌ ఓదెల సినిమా ‘ది ప్యారడైజ్‌’ గురించి గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను అనుకున్న సమయానికి రెడీ అవ్వదని ఆ వార్తల సారాంశం. ఈ విషయంలో చిత్రబృందం ఏమన్నా స్పందిస్తుందేమో అని నాని ఫ్యాన్స్‌ వెయిట్‌ చేస్తున్నారు. వారికి క్లారిటీ ఇచ్చే అవకాశం చిత్రబృందానికి హీరోయిన్‌ కయాదు లోహర్‌ పుట్టిన రోజు రూపంలో వచ్చింది. ఆమె బర్త్‌ డే సందర్భంగా ‘వెండితెరపై వెలగని తార’ అంటూ ఓ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. రెట్రో లుక్‌లో ఒకప్పటి హీరోయిన్‌లా లాంగ్‌ ఫ్రాక్‌తో కొత్తగా సారీ.. పాతగా కనిపించింది.

Kayadu Lohar

‘జడల్‌’ అంటూ నానిని పరిచయం చేసి అందరికీ షాక్‌ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల.. ఇప్పుడు జడల్‌ లవర్‌ను పరిచయం చేశారు. సుబ్బలక్ష్మి అనే అమ్మాయిగా ఈ సినిమాలో కయాదు లోహర్‌ కనిపించనుంది. ‘వెండితెరపై వెలగని తార’ అని పరిచయం చేశారు కాబట్టి.. సినిమా నాయిక అవ్వాలనే ఆసక్తి ఉన్న అమ్మాయిగా ఆమె కనిపించబోతోంది అని చెప్పాచ్చు. అలాంటి అమ్మాయికి జడల్‌కి ఏం సంబంధం అనేది సినిమాలోనే చూడాలి. మామూలుగానే శ్రీకాంత్‌ ఓదెల తన హీరోయిన్‌ పవర్‌ ఫుల్‌గా చూపిస్తారని మనకు ఇప్పటికే తెలుసు.

‘దసరా’ సినిమాలో వెన్నెల పాత్ర చూపించిన ఎఫెక్ట్‌ మీరు చూసే ఉంటారు. ఇప్పుడు సుబ్బలక్ష్మి పాత్రతోనూ అలాంటి వైబ్‌ కచ్చితంగా చూస్తామని చెప్పొచ్చు. ఆ సంగతేంటో తేలాలి అంటే ఆగస్టు 21 వరకు ఆగాల్సిందే. గత కొన్ని రోజులుగా వస్తున్న పుకార్లకు ఫుల్‌ స్టాప్‌ పెట్టేలా కయారు బర్త్‌ డే పోస్టర్‌లో రిలీజ్‌ డేట్ పెట్టారు. సినిమా విడుదలకు ఇంకా నాలుగు నెలలు ఉన్న నేపథ్యంలో పరిస్థితులు ఎలాగైనా మారొచ్చు. ఇప్పుడు ‘పెద్ది’ సినిమా పరిస్థితి చూస్తున్నాం కదా. ‘ప్యారడైజ్‌’ కూడా ఇంతే.

అన్నట్లు ‘పెద్ది’, ‘ప్యారడైజ్‌’ సినిమాలు రెండూ మార్చి ఆఖరి వారంలో విడుదల చేయాలని అనుకున్నారు. ఇప్పుడు రెండు సినిమాలూ వాయిదా పడి కొత్త డేట్స్‌ అనౌన్స్‌ చేశారు. రెండో రిలీజ్‌ డేట్‌ని ‘పెద్ది’ సినిమా వాయిదా వేస్తోంది. కొత్త డేట్‌ ఇంకా చెప్పాల్సి ఉంది.

రీరిలీజ్‌కి మరోసారి వర్క్‌.. ‘అతిథి’ కోసం మరోసారి టేబుల్‌పైకి..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kayadu Lohar
  • #The Paradise

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

18 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

23 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

1 day ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

5 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

6 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

22 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

23 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version