Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Athidhi: రీరిలీజ్‌కి మరోసారి వర్క్‌.. ‘అతిథి’ కోసం మరోసారి టేబుల్‌పైకి..

Athidhi: రీరిలీజ్‌కి మరోసారి వర్క్‌.. ‘అతిథి’ కోసం మరోసారి టేబుల్‌పైకి..

  • April 13, 2026 / 11:47 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Athidhi: రీరిలీజ్‌కి మరోసారి వర్క్‌.. ‘అతిథి’ కోసం మరోసారి టేబుల్‌పైకి..

రిలీజ్‌లతో పోటీగా రీరిలీజ్‌లు చేస్తున్న టాలీవుడ్‌కి ఈ మధ్య కొన్ని దెబ్బలు తగిలాయి కూడా. సినిమాలకు అనుకున్నంత స్పందన రాలేదు. అయినా కొంతమంది ఔత్సాహికులు సినిమాల రీరిలీజ్‌ల విషయంలో తమ పట్టు విడువడం లేదు. సినిమాలకు అదనపు హంగులు జోడించి మరీ రిలీజ్ చేసి.. ప్రేక్షకుల్ని పాత రోజుల్లోకి తీసుకెళ్లి అలరించాలని చూస్తున్నారు. గతంలో విజయం సాధించిన సినిమాలను యాజ్‌ ఇట్‌ ఈజ్‌ దింపేస్తుంటే.. అప్పుడు ఇబ్బందికర ఫలితం అందుకున్నవాటిని ఇప్పుడు తిరిగి తీసుకొచ్చి హిట్‌ కొట్టాలని చూస్తున్నారు.

Athidhi

ఈ కోవలోకి మహేష్‌బాబు ‘అతిథి’ సినిమా కూడా చేరింది. మహేష్‌ – సురేందర్‌ రెడ్డి కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘అతిథి’. ఆ రోజుల్లో అంటే సినిమా విడుదలవుతున్న రోజుల్లో దీనిపై భారీ హైపే ఉండింది. అయితే అనూహ్యమైన పరాజయం పాలైంది. సినిమా కథ బాగున్నా స్క్రీన్‌ ప్లే విషయంలోనే దెబ్బతిన్నారు అనే మాట అప్పుడు వినిపించింది. అందుకేనేమో ఇప్పుడు సినిమాను మరోసారి ఎడిట్‌ టేబుల్‌ మీదకు తీసుకొచ్చారని టాక్‌. మరికాస్త క్లియర్‌గా ఎడిట్‌ చేయాలని అనుకుంటున్నారట.

అంతేకాదు సినిమా కోసం మరో నేపథ్యం సంగీతం మీద పని చేయాలని అనుకుంటున్నారట. ఈ మేరకు సంగీత దర్శకుడు మణి శర్మ మరోసారి రీరికార్డింగ్‌ మీద దృష్టి పెట్టారట. దాంతోపాటు కొన్ని సీన్స్‌కి పూర్తిగా ట్రాక్‌ను మార్చేస్తున్నారట. ఇక థియేటర్లలో పేలిన సన్నివేశాలను యాజ్‌ ఇట్‌ ఈజ్‌ ఉంచి మిగిలిన సీన్స్‌ను కుదించే ప్లాన్స్‌లో ఉన్నారట. అయితే ఈ పని సురేందర్‌ రెడ్డి టీమ్‌ చేస్తోందా? లేక రీరిలీజ్‌ చేస్తున్నవాళ్లు చేయిస్తున్నారా అనేది చూడాలి.

ఎందుకంటే ఇప్పుడు సురేందర్‌ రెడ్డి.. పవన్‌ కల్యాణ్‌ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. వక్కంతం వంశీ అందించిన కథను బౌండెడ్‌ స్క్రిప్ట్ మార్చే ప్రయత్నంలో ఉన్నారట. ఆ పనుల్లో బిజీగా ఉన్న ఆయన ఇప్పుడు మరోసారి ‘అతిథి’ పనులు చూస్తారా/ చూస్తున్నారా అనేది ఆసక్తికరంగా మారింది. చూద్దాం రీరిలీజ్‌ మే 29న ఉందిగా.

అల్లు అరవింద్‌ అన్నారు అంటే నిజమవుతుంది.. మరోసారి మృణాల్‌ పెళ్లి చర్చ

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Athidhi
  • #Mahesh Babu
  • #Manisharma

Also Read

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Biker Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘బైకర్’.. కానీ

related news

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Varanasi: అందుకే రాజమౌళిని గ్రేట్‌ అనేది.. అయితే ఇప్పుడు ఫొటోలు ఎందుకు బయటకిచ్చారబ్బా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

trending news

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

14 hours ago
Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

14 hours ago
LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

14 hours ago
Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

15 hours ago
Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

17 hours ago

latest news

Kayadu Lohar: జడల్‌ లవర్‌ ఓ వెలగని తార… శ్రీకాంత్‌ ఓదెల ప్లానింగేంటి?

45 seconds ago
Athidhi: రీరిలీజ్‌కి మరోసారి వర్క్‌.. ‘అతిథి’ కోసం మరోసారి టేబుల్‌పైకి..

Athidhi: రీరిలీజ్‌కి మరోసారి వర్క్‌.. ‘అతిథి’ కోసం మరోసారి టేబుల్‌పైకి..

1 hour ago
Allu Aravind: అల్లు అరవింద్‌ అన్నారు అంటే నిజమవుతుంది.. మరోసారి మృణాల్‌ పెళ్లి చర్చ

2 hours ago
Dragon: రిలీజ్‌ ఎలాగూ లేదు.. కనీసం టీజర్‌ అయినా ఇవ్వొచ్చుగా నీల్‌ మామా

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version