Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Keedaa Cola Twitter Review: ‘కీడా కోలా’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Keedaa Cola Twitter Review: ‘కీడా కోలా’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

  • November 3, 2023 / 10:03 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Keedaa Cola Twitter Review: ‘కీడా కోలా’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

‘పెళ్ళిచూపులు’ ‘ఈ నగరానికి ఏమైంది?’ వంటి రెండు క్లాసిక్స్ ను అందించిన తరుణ్ భాస్కర్.. కొంత గ్యాప్ తర్వాత ఈ నవంబర్ 3 న ‘కీడా కోలా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘విజి సైన్మా’ బ్యానర్ పై కె. వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్ నిర్మించగా… రానా దగ్గుబాటి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. టీజర్, ట్రైలర్స్ ప్రామిసింగ్ గానే అనిపించాయి. దీంతో ఈ సినిమా పై అంచనాలు కూడా ఏర్పడ్డాయి.

ఇదిలా ఉండగా.. ఆల్రెడీ కొన్ని చోట్లా ‘కీడా కోలా’ షోలు పడ్డాయి. సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు : ఓ కూల్ డ్రింక్ లో పురుగు పడితే.. కేసు వేసి కోట్లు సంపాదించాలని భావిస్తారు వాస్తు, లంచం అనే యువకులు. వాళ్ళకంటే ముందే నాయుడు,జీవన్, సికందర్ అనే రౌడీలు కూడా ఇదే ప్లాన్ చేస్తారు.

తర్వాత వీళ్ళలో ఎవరు కేసు వేసి.. కోట్లు సంపాదించారు,ఈ క్రమంలో వీరికి వచ్చిన సమస్యలు ఏంటి? అనేది మిగిలిన కథ. ఇక ఫస్ట్ హాఫ్ పరంగా ఈ సినిమా బాగానే ఉందట, సెకండ్ హాఫ్ చాలా స్లోగా సాగినా ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ లో అందరినీ పడి పడి నవ్వించే సన్నివేశాలు వచ్చాయట. అయితే సరైన కథ లేకుండా…

ఓ చిన్న పాయింట్ తో కామెడీ అల్లిన విధానం అంతగా ఆకట్టుకోలేదు అంటూ ప్రేక్షకులు చెబుతున్నారు. అయినప్పటికీ ఒకసారి ఈ సినిమా చూసే విధంగా ఉందంటున్నారు. మరి మార్నింగ్ షోలు (Keedaa Cola )ముగిశాక ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి :

https://twitter.com/Thyview/status/1719775002843857409?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1719775002843857409%7Ctwgr%5E341480e84f2a30171632c4b02b96c71833a78bb4%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Fentertainment%2Ftollywood%2Fkeeda-cola-twitter-review-directed-by-tarun-bhaskar-1104178.html

https://twitter.com/FilmAnalytricks/status/1719757738845323577?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1719757738845323577%7Ctwgr%5E341480e84f2a30171632c4b02b96c71833a78bb4%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Fentertainment%2Ftollywood%2Fkeeda-cola-twitter-review-directed-by-tarun-bhaskar-1104178.html

https://twitter.com/KumarSwayam3/status/1719763360483557776?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1719763360483557776%7Ctwgr%5E341480e84f2a30171632c4b02b96c71833a78bb4%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Fentertainment%2Ftollywood%2Fkeeda-cola-twitter-review-directed-by-tarun-bhaskar-1104178.html

Got a chance to watch #KeedaaCola yesterday…….. What a movie……… @TharunBhasckerD andharu kotti samputharu…. Nuvvu navvinchi navvinchi sampav another CULT on the way……. When you said " IM CONFIDENT" at pre release same coppy paste BOMMA BLOCKBUSTER

— Pothuri Harish Raju (@HarishPothuri) October 31, 2023

https://twitter.com/AkhileshTF/status/1719078099349041298?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1719078099349041298%7Ctwgr%5E7c812dd700dffff7ca1116925da60b58c879d078%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftelugu.abplive.com%2Fentertainment%2Fcinema%2Fkeeda-cola-first-twitter-review-rating-tarun-bhaskar-brahmanandam-chaitanya-rao-madadi-125467

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chaitanya Rao Madadi
  • #Keedaa Cola
  • #Rag Mayur
  • #Tharun Bhascker

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

4 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

9 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

10 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

11 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

7 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

7 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

9 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version