Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » అజ్ఞాతవాసిలో పవన్ కళ్యాణ్ మరదలిగా కీర్తి సురేష్

అజ్ఞాతవాసిలో పవన్ కళ్యాణ్ మరదలిగా కీర్తి సురేష్

  • December 26, 2017 / 07:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అజ్ఞాతవాసిలో పవన్ కళ్యాణ్ మరదలిగా కీర్తి సురేష్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందుతున్న మూడో చిత్రం ‘అజ్ఞాతవాసి’. హాసిని అండ్ హారిక క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ వంద కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న జనవరి 10 న రిలీజ్ కాబోతోంది. ఇందులో హీరోయిన్స్ గా అను ఇమ్యానుయేల్, కీర్తి సురేష్ నటిస్తున్నారు. అయితే కీర్తి, పవన్ మధ్య వచ్చే సన్నివేశాలు చాలా కామెడీగా ఉంటాయని చిత్ర బృందం తెలిపింది. కీర్తి ఇందులో పవన్ కి మరదలిగా నటిస్తుందని వెల్లడించింది.

అత్తారింటికి దారేదిలో సమంత, పవన్ మధ్య కూడా రొమాన్స్ కంటే హాస్యాన్ని ఎక్కువగా చూపించారు త్రివిక్రమ్. ఇందులో కామెడీ కొంచెం ఎక్కువగా ఉంటుందని సమాచారం. కుష్బూ కీలక రోల్ పోషిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ నేడు రిలీజ్ అవుతుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ పాడిన పాట కొత్త సంవత్సర కానుకగా రిలీజ్ చేయనున్నారు. తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ స్వరపరిచిన పాటలు కొత్తగా ఆకట్టుకుంటున్నాయి. జల్సా, అత్తారింటికి దారేది వంటి సూపర్ హిట్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Agnyaathavaasi
  • #Keerthi Suresh
  • #pawan kalyan

Also Read

Sanchita Ugale: యువ నటి మృతి

Sanchita Ugale: యువ నటి మృతి

Isakapatnam Trailer: కుర్చీ కోసం కొట్లాట.. సముద్ర తీరంలో రక్తపాతం.. ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ రివ్యూ

Peddi Collections: ‘పెద్ది’కి బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

Drushaym 3 OTT: వెంకటేశ్‌ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

related news

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

trending news

Sanchita Ugale: యువ నటి మృతి

Sanchita Ugale: యువ నటి మృతి

4 mins ago
Isakapatnam Trailer: కుర్చీ కోసం కొట్లాట.. సముద్ర తీరంలో రక్తపాతం.. ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ రివ్యూ

Isakapatnam Trailer: కుర్చీ కోసం కొట్లాట.. సముద్ర తీరంలో రక్తపాతం.. ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ రివ్యూ

8 mins ago
Peddi Collections: ‘పెద్ది’కి బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

Peddi Collections: ‘పెద్ది’కి బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

3 hours ago
Drushaym 3 OTT: వెంకటేశ్‌ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?

Drushaym 3 OTT: వెంకటేశ్‌ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?

22 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

2 days ago

latest news

Lagaan: రిజెక్ట్‌ చేసిన కథను మళ్లీ విని.. ఆఖరికి డబ్బులు పెట్టి.. 25 ఏళ్ల ‘లగాన్‌’ వెనుక ఇంత జరిగిందా?

9 mins ago
Akshay Kumar: రిటైర్‌మెంట్‌పై స్టార్‌ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు.. రోజూ అదే ఆలోచన అంటూ..

19 mins ago
Anantha Sriram: ‘పెద్ది’ డిస్కషన్‌: ఇంగ్లిష్‌లో అంటే ఓకేనా? తెలుగులో చెబితే కోపమొస్తోందా?

25 mins ago
Kiran Abbavaram: మరో ‘K’ టైటిల్‌ కోసం వేట.. మెగాఫోన్‌తో కిరణ్‌ అబ్బవరం రెడీ!

Kiran Abbavaram: మరో ‘K’ టైటిల్‌ కోసం వేట.. మెగాఫోన్‌తో కిరణ్‌ అబ్బవరం రెడీ!

22 hours ago
Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version