Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » తనపై వస్తున్న వార్తలపై స్పందించిన కీర్తి సురేష్

తనపై వస్తున్న వార్తలపై స్పందించిన కీర్తి సురేష్

  • May 16, 2018 / 06:18 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తనపై వస్తున్న వార్తలపై స్పందించిన కీర్తి సురేష్

నటీనటులు తమ సినీ కెరీర్ లో అనేక రకాల పాత్రలు పోషిస్తుంటారు. కానీ కొన్ని పాత్రలు మాత్రం కెరీర్ ని పరుగులు పెట్టిస్తాయి. అందరికన్నా ఎత్తులో నిలబెడుతాయి. అటువంటి వాటిలో సావిత్రి రోల్ ఒకటి. ఆమె మహానటి. ఆ పేరుతోనే నాగ్ అశ్విన్ బయోపిక్ ని తెరకెక్కించారు. సావిత్రిలా కీర్తి నవ్వించారు. ఏడిపించారు. మొత్తానికి జీవించారు. మళ్ళీ అభినేత్రిని వెండితెరపై బతికించారు. ఆమె నటనా ప్రతిభకి కాసులు, అభినందనలు కురుస్తున్నారు. ఈ ఆనందంలోనే కీర్తి తన్న అమ్మమ్మ, అలనాటి నటి సరోజ తో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన ఆమె పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తనకు మహానటి రూపంలో గొప్ప విజయాన్ని అందించినందుకు వెంకన్నను దర్శంచుకున్నానని వివరించారు. అలాగే తనపై వస్తున్న రూమర్లను ఖండించారు. అప్పటి అందాల నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ సినిమా చేస్తున్నారా? అనే ప్రశ్నకు చేయడం లేదని సమాధానం ఇచ్చారు.  ఇప్పటివరకు ఎవరూ తనవద్దకు ఎవరూ ఆ బయోపిక్ ప్రస్తావన తీసుకురాలేదన్నారు. అలాగే తాను సైన్ చేసిన సినిమాలను కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టం చేశారు. మరి అతిలోకసుందరి శ్రీదేవి బయోపిక్ లో నటిస్తారా? అని అడగగా.. చిరునవ్వే సమాధానం అయింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jayalalitha Biopic
  • #keerthy suresh
  • #Keerthy Suresh Reacts Rumours
  • #Latest Telugu film News
  • #Mahanati Movie

Also Read

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

related news

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

trending news

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

3 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

3 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

4 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

5 hours ago
Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

16 hours ago

latest news

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

14 mins ago
Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

1 hour ago
Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

17 hours ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version