Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Ketika Sharma: ‘పేరు’న్న సినిమాలోకి కేతిక.. టర్నింగ్‌ పాయింట్‌ నిలబెట్టుకుంటుందా?

Ketika Sharma: ‘పేరు’న్న సినిమాలోకి కేతిక.. టర్నింగ్‌ పాయింట్‌ నిలబెట్టుకుంటుందా?

  • May 26, 2025 / 03:01 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ketika Sharma: ‘పేరు’న్న సినిమాలోకి కేతిక.. టర్నింగ్‌ పాయింట్‌ నిలబెట్టుకుంటుందా?

ట్రెండింగ్‌లో ఉన్న హీరోయిన్లను, వైరల్‌ టాపిక్‌లను పట్టుకుని సినిమాలు చేయడంలో మాస్‌ యహారాజ రవితేజ (Ravi Teja) దిట్ట అని చెప్పొచ్చు. ఆయన సినిమాల్లో కథానాయికల ఎంపికను పరిశీలిస్తే ఈ విషయం క్లారిటీగా తెలిసిపోతుంది. ఇప్పుడు అదే లాజిక్‌తో రవితేజ సినిమాకు ఓ హిట్‌ హీరోయిన్‌ను ఎంపిక చేశారు అని తెలుస్తోంది. ఆమెనే ‘సింగిల్‌’ (#Single)  సినిమాతో మంచి విజయం అందుకున్న కేతిక శర్మ(Ketika Sharma). ‘రొమాంటిక్‌’ (Romantic)  సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చినా.. సరైన విజయం అందుకున్నది మాత్రం ‘సింగిల్‌’ చిత్రంతోనే.

Ketika Sharma

Ketika Sharma in Talks For Ravi Teja's Movie (1)

ఇటీవల ‘మాస్‌ జాతర’ (Mass Jathara)  సినిమాను ముగించిన రవితేజ.. కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సమాయత్తమవుతున్నాడు. కిశోర్‌ తిరుమల (Kishore Tirumala)  దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించి కాస్టింగ్‌ పనులను వేగవంతం చేసింది సినిమా నిర్మాణ సంస్థ ఎస్‌.ఎల్‌.వి సినిమాస్‌. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలకు అవకాశముందని సమాచారం. తొలుత ఈ పాత్రల కోసం మమితా బైజు (Mamitha Baiju), కయాడు లోహర్ (Kayadu Lohar) పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. ఇద్దరూ దాదాపు ఖరారు అనుకుంటుండగా కేతిక శర్మ పేరు బయటకు వచ్చింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Simbu: కన్నీళ్ళు పెట్టుకున్న శింబు.. ఏమైందంటే..!
  • 2 Kuberaa Teaser: కుబేరా.. ఇది టీజరా..? థీమ్ సాంగా?
  • 3 Allu Aravind: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కరెక్టే అంటూ వెనకేసుకొచ్చిన అల్లు అరవింద్!

సినిమా విషయంలో కేతికతో టీమ్‌ ఇప్పటికే సంప్రదించిందని, ఆమె కూడా ఈ సినిమాకు ఓకే చెప్పింది అని అంటున్నారు. రవితేజతో సినిమా అంటే మాస్‌ అభిమానులకు దగ్గరవ్వొచ్చు కాబట్టి హీరోయిన్లు ఈజీగానే ఒప్పేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు కేతిక కూడా ఇదే ఆలోచనతో సినిమా ఓకే చేసింది అని అంటున్నారు. పూర్తి స్థాయి వినోదంతో తెరకెక్కనున్న ఈ సినిమాలో యాక్షన్‌ పాళ్లు కూడా ఉంటాయట. జులై నుండి సినిమా చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది అంటున్నారు.

లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలా ఈ సినిమాకు ‘అనార్కలి’ అనే పేరు పరిశీలిస్తున్నారట. ఆ అనార్కలి కేతిక శర్మనే అవ్వొచ్చు అని సమాచారం. మరి కిషోర్‌ తిరుమల ఆలోచనల్లో ఏముందో చూడాలి. లైఫ్‌ను తనదైన కోణంలో విశ్లేషించే కిషోర్‌ తిరుమలలో ఈసారి ఏం చెప్పబోతున్నారో చూడాలి. ‘చిత్రలహరి’తో (Chitralahari) మంచి విజయం అందుకున్న ఆయన ఆ తర్వాత వరుసగా ‘రెడ్‌’ (RED), ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ (Aadavallu Meeku Johaarlu) సినిమాలు చేసి ఇబ్బందికర ఫలితాలు అందుకున్నారు.

నితిన్ ఎల్లమ్మ కథ.. ఇది పరిస్థితి!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #ketika sharma
  • #Ravi teja

Also Read

Rathnavelu: సుకుమార్-రత్నవేలు కాంబో… ధోనీ-బూమ్రా కాంబో లాంటిదట..!

Rathnavelu: సుకుమార్-రత్నవేలు కాంబో… ధోనీ-బూమ్రా కాంబో లాంటిదట..!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

Drishyam 3 Collections: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

related news

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

trending news

Rathnavelu: సుకుమార్-రత్నవేలు కాంబో… ధోనీ-బూమ్రా కాంబో లాంటిదట..!

Rathnavelu: సుకుమార్-రత్నవేలు కాంబో… ధోనీ-బూమ్రా కాంబో లాంటిదట..!

2 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

5 hours ago
Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

5 hours ago
Drishyam 3 Collections: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘దృశ్యం 3’

6 hours ago
Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

1 day ago

latest news

Balakrishna: థియేటర్‌ ఓనర్లను చూస్తుంటే జాలేస్తోంది.. బాలకృష్ణ కామెంట్స్‌ వైరల్

Balakrishna: థియేటర్‌ ఓనర్లను చూస్తుంటే జాలేస్తోంది.. బాలకృష్ణ కామెంట్స్‌ వైరల్

3 hours ago
Vijay Sethupathi: కష్టాల్లో ఉన్నాం రేట్లు పెంచండి సీఎం గారూ… రిక్వెస్ట్‌ చేసిన విజయ్‌ సేతుపతి

Vijay Sethupathi: కష్టాల్లో ఉన్నాం రేట్లు పెంచండి సీఎం గారూ… రిక్వెస్ట్‌ చేసిన విజయ్‌ సేతుపతి

3 hours ago
Trisha: లక్కీ ఛార్మ్‌ త్రిష.. ఆ ముగ్గురితో కలసి కోలీవుడ్‌కి 1200 కోట్ల కలెక్షన్లు

Trisha: లక్కీ ఛార్మ్‌ త్రిష.. ఆ ముగ్గురితో కలసి కోలీవుడ్‌కి 1200 కోట్ల కలెక్షన్లు

3 hours ago
AR Rahman: ఆయన కోసం విదేశీయులూ ‘రామాయణ’ చూస్తారట.. కామెంట్స్‌ వైరల్

AR Rahman: ఆయన కోసం విదేశీయులూ ‘రామాయణ’ చూస్తారట.. కామెంట్స్‌ వైరల్

4 hours ago
Nellore Hari: 400కిపైగా సినిమాలు పంపిణీ చేసిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ కన్నుమూత

Nellore Hari: 400కిపైగా సినిమాలు పంపిణీ చేసిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ కన్నుమూత

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version