Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Varanasi జక్కన్న మాస్టర్ ప్లాన్ ఇదే!
  • #రాజాసాబ్ కి అన్యాయం జరుగుతుందా?
  • #థియేటర్లలో దోపిడీ.. రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి!

Filmy Focus » Movie News » నితిన్ ఎల్లమ్మ కథ.. ఇది పరిస్థితి!

నితిన్ ఎల్లమ్మ కథ.. ఇది పరిస్థితి!

  • May 26, 2025 / 02:55 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నితిన్ ఎల్లమ్మ కథ.. ఇది పరిస్థితి!

నితిన్ (Nithiin)  కెరీర్ సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా కొనసాగుతోంది. ఇక ఇప్పుడు ‘ఎల్లమ్మ’ సినిమా ఓ కీలక మలుపు కావొచ్చని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌కి డైరెక్షన్ చేయబోయే వేణు యల్దండి (Venu Yeldandi) గతంలో ‘బలగం’ (Balagam)   సినిమాతో తెలంగాణ మూలాలను తెరపై ఆవిష్కరించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అదే నమ్మకంతో ‘ఎల్లమ్మ’ కథనాన్ని రూపొందించడంతో ప్రాజెక్ట్‌పై మంచి ఆసక్తి ఏర్పడుతోంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం, సినిమా షూటింగ్ జూన్ రెండో వారం నుంచి ప్రారంభం కానుంది.

Nithiin

Did Nithiin Miss Out on a Project with ‘90s’ Director Aditya Haasan?

స్క్రిప్ట్ నుంచి లొకేషన్ల ఎంపిక వరకు, వేణు చాలా జాగ్రత్తగా ప్రీ ప్రొడక్షన్‌ను ప్లాన్ చేశారట. ఈసారి కూడా తెలంగాణ విలేజ్ బ్యాక్‌డ్రాప్, భావోద్వేగాలను హైలెట్ చేసి, అందులో ప్రేమ కోణాన్ని కలిపి కొత్తగా చూపించనున్నారని చెబుతున్నారు. ఇక హీరోయిన్ ఎంపిక విషయమై మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. సాయి పల్లవి (Sai Pallavi) , కీర్తి సురేష్(Keerthy Suresh) పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం.

Bollywood music director for Venu Yeldandi's Yellamma movie

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Simbu: కన్నీళ్ళు పెట్టుకున్న శింబు.. ఏమైందంటే..!
  • 2 Kuberaa Teaser: కుబేరా.. ఇది టీజరా..? థీమ్ సాంగా?
  • 3 Allu Aravind: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కరెక్టే అంటూ వెనకేసుకొచ్చిన అల్లు అరవింద్!

అయితే, అజయ్–అతుల్ సంగీతం అందించనున్న ఈ సినిమాలో సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాయడం మరో ప్రత్యేక ఆకర్షణ కానుంది. కథలో ఆధ్యాత్మికత, గ్రామీణ మూలాలు ప్రధానంగా ఉంటాయని అంటున్నారు. ‘రాబిన్‌హుడ్’ (Robinhood)  సినిమాతో నిరాశ చెందిన నితిన్ ఇప్పుడు ఫ్యామిలీ, కంటెంట్ బేస్డ్ సినిమాల వైపు మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తోంది. ‘తమ్ముడు’తో (Thammudu) మార్కెట్ స్థిరపరిచి, ‘ఎల్లమ్మ’తో మళ్లీ మాస్‌కు దగ్గరవ్వాలన్నది ఆయన తాజా వ్యూహంగా చెబుతున్నారు.

ఈ ప్రాజెక్ట్ కోసం నితిన్ సరికొత్త లుక్‌ను కూడా ట్రై చేయనున్నారట. ఇక సినిమాను వచ్చే ఏడాది దసరా సందర్భంగా విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు (Dil Raju)  లక్ష్యంగా పెట్టుకున్నారని సమాచారం. మొత్తానికి ‘ఎల్లమ్మ’ కథ ద్వారా బలగం తరహా విజయం సాధిస్తాననే నమ్మకంతో వేణు, నితిన్ కలిసి మరో బ్లాక్‌బస్టర్ ఫార్ములా సిద్ధం చేస్తున్నారని ఫిలింనగర్‌లో టాక్.

అనిల్ యాక్షన్ ప్లాన్.. మెగాస్టార్ కోసం పెద్ది టెక్నీషియన్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #keerthy suresh
  • #nithiin
  • #Venu Yeldandi
  • #Yellamma

Also Read

Mugguru Monagallu: ‘ముగ్గురు మొనగాళ్లు’ ఇద్దరు డూప్..ల కహానీ..!

Mugguru Monagallu: ‘ముగ్గురు మొనగాళ్లు’ ఇద్దరు డూప్..ల కహానీ..!

The RajaSaab: ఆ 20 నిమిషాలు నెక్స్ట్ లెవెల్.. ప్రభాస్ కి ఇంకో హిట్టు పడినట్టేనా?

The RajaSaab: ఆ 20 నిమిషాలు నెక్స్ట్ లెవెల్.. ప్రభాస్ కి ఇంకో హిట్టు పడినట్టేనా?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ షూటింగ్ ఇంకా పూర్తికాలేదా?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ షూటింగ్ ఇంకా పూర్తికాలేదా?

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ నటుడు మృతి

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ నటుడు మృతి

Varanasi: మహేష్, రాజమౌళి.. ఇద్దరికీ కలిసొచ్చిన  నెలలోనే ‘వారణాసి’ రిలీజ్

Varanasi: మహేష్, రాజమౌళి.. ఇద్దరికీ కలిసొచ్చిన నెలలోనే ‘వారణాసి’ రిలీజ్

Balu: కరుణాకరన్ తో బలవంతంగా డైరెక్షన్ చేయించారా?

Balu: కరుణాకరన్ తో బలవంతంగా డైరెక్షన్ చేయించారా?

related news

Dil Raju: దిల్ రాజు అట్టర్ ప్లాప్ అవుతాడు.. సి.కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు

Dil Raju: దిల్ రాజు అట్టర్ ప్లాప్ అవుతాడు.. సి.కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు

Rowdy Janardhana: బండెడు అన్నం.. కుండెడు రక్తం.. ఏడాది ముందే గ్లింప్స్‌.. కారణమేంటి?

Rowdy Janardhana: బండెడు అన్నం.. కుండెడు రక్తం.. ఏడాది ముందే గ్లింప్స్‌.. కారణమేంటి?

trending news

Mugguru Monagallu: ‘ముగ్గురు మొనగాళ్లు’ ఇద్దరు డూప్..ల కహానీ..!

Mugguru Monagallu: ‘ముగ్గురు మొనగాళ్లు’ ఇద్దరు డూప్..ల కహానీ..!

9 hours ago
The RajaSaab: ఆ 20 నిమిషాలు నెక్స్ట్ లెవెల్.. ప్రభాస్ కి ఇంకో హిట్టు పడినట్టేనా?

The RajaSaab: ఆ 20 నిమిషాలు నెక్స్ట్ లెవెల్.. ప్రభాస్ కి ఇంకో హిట్టు పడినట్టేనా?

13 hours ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ షూటింగ్ ఇంకా పూర్తికాలేదా?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ షూటింగ్ ఇంకా పూర్తికాలేదా?

16 hours ago
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ నటుడు మృతి

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ నటుడు మృతి

18 hours ago
Varanasi: మహేష్, రాజమౌళి.. ఇద్దరికీ కలిసొచ్చిన  నెలలోనే ‘వారణాసి’ రిలీజ్

Varanasi: మహేష్, రాజమౌళి.. ఇద్దరికీ కలిసొచ్చిన నెలలోనే ‘వారణాసి’ రిలీజ్

1 day ago

latest news

Chandrabose: ఒక్క పాటతో రూ.10 లక్షల సంపాదన.. చంద్రబోస్ చెప్పిన ‘రాయల్టీ’ మ్యాజిక్!

Chandrabose: ఒక్క పాటతో రూ.10 లక్షల సంపాదన.. చంద్రబోస్ చెప్పిన ‘రాయల్టీ’ మ్యాజిక్!

6 hours ago
Prabhas: ప్రభాస్ రాజా సాబ్.. ఆ పాత సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తారా?

Prabhas: ప్రభాస్ రాజా సాబ్.. ఆ పాత సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తారా?

6 hours ago
Nani: చరణ్ కి లైన్ క్లియర్ చేసిన నాని.. బాక్సాఫీస్ వార్ వాయిదా!

Nani: చరణ్ కి లైన్ క్లియర్ చేసిన నాని.. బాక్సాఫీస్ వార్ వాయిదా!

7 hours ago
Anaganaga Oka Raju: సంక్రాంతిలో అందరికంటే సేఫ్ గా ల్యాండ్ అవుతున్న పోలిశెట్టి

Anaganaga Oka Raju: సంక్రాంతిలో అందరికంటే సేఫ్ గా ల్యాండ్ అవుతున్న పోలిశెట్టి

7 hours ago
Jana Nayagan: విజయ్ జన నాయగన్ రిలీజ్ ఆగుతుందా? అసలేం జరుగుతోంది?

Jana Nayagan: విజయ్ జన నాయగన్ రిలీజ్ ఆగుతుందా? అసలేం జరుగుతోంది?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version