Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » KGF 2 Twitter Review: కె.జి.ఎఫ్ చాప్టర్ 1 రేంజ్ లో లేవంటున్నారే..!

KGF 2 Twitter Review: కె.జి.ఎఫ్ చాప్టర్ 1 రేంజ్ లో లేవంటున్నారే..!

  • April 14, 2022 / 07:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

KGF 2 Twitter Review: కె.జి.ఎఫ్ చాప్టర్ 1 రేంజ్ లో లేవంటున్నారే..!

2018 చివర్లో వచ్చిన ‘కె.జి.ఎఫ్ చాప్టర్1’ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఓ కన్నడ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అవుతుంది అని ఎవ్వరూ ఊహించలేదు. కానీ ఆ అద్భుతాన్ని సృష్టించి దర్శకుడు ప్రశాంత్ నీల్ ను, హీరో యష్ ను పాన్ ఇండియా స్టార్లని చేసాయి. ఇక ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘కె.జి.ఎఫ్2’ రాబోతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 14న అంటే ఈరోజు ఈ చిత్రం విడుదల కాబోతుంది.

Click Here To Watch NOW

అడ్వాన్స్ బుకింగ్స్ తో ఇప్పటికే రికార్డ్ కలెక్షన్లను రాబట్టింది ఈ మూవీ. ఇక ఆల్రెడీ ఓవర్సీస్ లో ఈ చిత్రాన్ని చాలా మంది ప్రేక్షకులు చూసేసారు. అంతేకాకుండా ట్విట్టర్లో తమ అభిప్రాయాన్ని కూడా తెలియజేశారు. వారి టాక్ ప్రకారం చూస్తే.. ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ స్థాయిలో ఈ మూవీ లేదు అంటున్నారు. దానితో పోలిస్తే ఎలివేషన్లు తక్కువయ్యాయట. అలాగే ఆ చిత్రంతో పోలిస్తే ఈ మూవీలో ఎక్కువ పాత్రలు ఉండడం..

వాటి ఇంట్రడక్షన్ కు ఎక్కువ టైం కేటాయించడం వల్ల గ్రిప్పింగ్ మిస్ అయ్యింది అంటున్నారు. డైలాగులు కూడా పార్ట్ 1 స్థాయిలో లేవట. అలా అని తీసి పారేసే మూవీ కాదని.. యావరేజ్ అని వారు చెబుతున్నారు. మరి మార్నింగ్ షోల తర్వాత ఇక్కడి రిపోర్ట్ ఎలా ఉంటుందో చూడాలి :

Click Here For Filmy Focus Review

As usual #Vijay fans spreading negative reviews for other actors movies ! #KGFChapter2 #KGF2 #YashBOSS https://t.co/oGYqchOjP3

— Leon ♌️ (@itsLeon___) April 14, 2022

THATS WHAT YOU CALL A WORTHY SEQUEL!!! #KGF2 is loaded with dramatic high points, elevation scenes, heroic dialogues & strong emotions. This one is ABSOLUTELY WORTHY of all the hype. A SURE SHOT BLOCKBUSTER. This one will be unstoppable, with mass mayhem! #KGFChapter2

4 stars!

— Himesh (@HimeshMankad) April 13, 2022

Guysssssssss!!!! Movie is soooooo good! Unbelievable ending #KGFChapter2 #KGF2onApr14 #KGFChapter2review pic.twitter.com/8ojG9aLfQd

— Anbupanda (@anbustan) April 13, 2022

GuysssGuysssssssss!!!! Movie is soooooo good! Unbelievable ending Last 3 minutes Big End
watch till end to finish name’s #KGFChapter2 #KGF2onApr14 #KGFChapter2review pic.twitter.com/4nlnVwPJLF

— We Know ..‍⚕️ (@itz_WeKnow_76) April 13, 2022

#KGFChapter2 is an all time blockbuster. The elevation and acting from @TheNameIsYash is top notch. The way @TandonRaveena has played the character of ramika sen take a bow, absolute beast of an actress.

4.5 star out of 5
#KGF2 #KGFChapter2 @Karthik1423 @prashanth_neel pic.twitter.com/zJkpSzscna

— Pramod Bhat (@bhat49) April 14, 2022

Camera,BGM,Editing,Art Work,Mass Elevating Dialogues,High Octane Action Sequences,Melissa Oru Emotion Throughout D Screenplay…
Connecting all These Aspects And Execute well Is a Big Process @prashanth_neel Done it with Full Heart.. big Congrats @TheNameIsYash #KGFChapter2

— Rajasekar R (@iamrajesh_sct) April 14, 2022

#KGF2
Justified the Hype and creates the IMPACTTT @RaviBasrur give the Maximum high with his sound design and music while Yash & Neel rocks the Show.

And the Monstrous Tip for the Part 3 is lit #BlockbusterKGF pic.twitter.com/rJAxRnaop5

— Dheeraj Babu (@DheerajBabuP) April 14, 2022

#KGFChapter2: This scene! This bloody scene! Will go down as one of the best mass moments ever. Yash and Ravi Basrur create fireworks here. So bloody cool. pic.twitter.com/cnocqvJXBC

— Ram Venkat Srikar (@RamVenkatSrikar) April 14, 2022

Chills, literal chills every fucking shot. The most chills i’ve ever had while watching a movie in theaters. This was @prashanth_neel signifying to the Indian cinema that the #KGFChapter2 wasn’t just here to stay, it was just getting started. @TheNameIsYash – Mad, Mental

— Poodle ⚓️ (@ShrewdCrypto) April 14, 2022

#KGF2 Review:

A Terrific Mental Mass Film By #PrashanthNeel #Yash Looks Stunning #SanjayDutt Is Very Effective as #Adheera#RaveenaTondon gets her Career Best Role#RaviBasrur‘s BGM is Toofan️

Rating: ⭐⭐⭐⭐⭐/5#KGFChapter2 #KGFChapter2review #KGF2Review

— ASHOKSARAVANAN (@Ashoksharavanan) April 14, 2022

Deenamma…. Racha lepi vadilaadu…. Prabhas fans prasantham gaa two years padukondi. He is in safe hands now. This kind of screenplay, I never saw in my life. It’s unique experience. BGM ki speakers pagili pothaayanipinchindi. That’s my review guys. Go and enjoy. #KGFChapter2

— Arjun (@nj_arjun2021) April 14, 2022

Goosebums Guranteed in whole films @TheNameIsYash on Fire ALL Hails to @prashanth_neel He directed and brought as Mass entertainment அதுக்கும் மேல #KGF2#KGFChapter2#KGF2InCinemas https://t.co/dmuRDF8Zdx

— sundarsun (@sundhag) April 14, 2022

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #KGF 2
  • #KGF Chapter 2
  • #Prakash Raj
  • #Prashanth Neel
  • #Raveena Tandon

Also Read

Mohan Babu: కృష్ణంరాజు బాధ్యత మోహన్ బాబు తీసుకోవచ్చుగా.. ప్రభాస్ ఫ్యాన్స్ రిక్వెస్ట్

Mohan Babu: కృష్ణంరాజు బాధ్యత మోహన్ బాబు తీసుకోవచ్చుగా.. ప్రభాస్ ఫ్యాన్స్ రిక్వెస్ట్

Ram Charan, Upasana: 2వ సారి తండ్రి కాబోతున్న చరణ్… ఉపాసన కొణిదెల సీమంతం వీడియో వైరల్!

Ram Charan, Upasana: 2వ సారి తండ్రి కాబోతున్న చరణ్… ఉపాసన కొణిదెల సీమంతం వీడియో వైరల్!

Fauzi: ‘ఫౌజి’… బెటా’లయన్’ ఫైట్.. స్టోరీపై హింట్ ఇచ్చినట్టేనా?

Fauzi: ‘ఫౌజి’… బెటా’లయన్’ ఫైట్.. స్టోరీపై హింట్ ఇచ్చినట్టేనా?

Naga Vamsi: ‘ఓజి’ సినిమా ఇంటర్వెల్లో ఏముందని అంతలా చూశారు..నాగవంశీ ఊహించని కామెంట్స్!

Naga Vamsi: ‘ఓజి’ సినిమా ఇంటర్వెల్లో ఏముందని అంతలా చూశారు..నాగవంశీ ఊహించని కామెంట్స్!

Dude Collections: 5వ రోజు కూడా అదరగొట్టిన ‘డ్యూడ్’

Dude Collections: 5వ రోజు కూడా అదరగొట్టిన ‘డ్యూడ్’

Telusu Kada Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి… దీపావళి హాలిడేస్ ను వాడుకోలేకపోయిన ‘తెలుసు కదా’

Telusu Kada Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి… దీపావళి హాలిడేస్ ను వాడుకోలేకపోయిన ‘తెలుసు కదా’

related news

Toxic: ‘టాక్సిక్‌’ చేతులు మారుతోందా? యశ్‌ ఏం చేయబోతున్నాడు?

Toxic: ‘టాక్సిక్‌’ చేతులు మారుతోందా? యశ్‌ ఏం చేయబోతున్నాడు?

NtrNeel: ఎందుకీ బ్రేకులు.. ఎందుకీ లీకులు… ‘డ్రాగన్‌’ సమస్యేంటి?  ఏం జరుగుతోంది?

NtrNeel: ఎందుకీ బ్రేకులు.. ఎందుకీ లీకులు… ‘డ్రాగన్‌’ సమస్యేంటి? ఏం జరుగుతోంది?

Telusu Kada Review in Telugu: తెలుసు కదా సినిమా రివ్యూ & రేటింగ్!

Telusu Kada Review in Telugu: తెలుసు కదా సినిమా రివ్యూ & రేటింగ్!

Telusu Kada First Review: ‘తెలుసు కదా’ ఫస్ట్ రివ్యూ.. సిద్ధు హిట్టు కొట్టి ఫామ్లోకి వచ్చినట్టేనా?

Telusu Kada First Review: ‘తెలుసు కదా’ ఫస్ట్ రివ్యూ.. సిద్ధు హిట్టు కొట్టి ఫామ్లోకి వచ్చినట్టేనా?

Telusu Kada Trailer: ‘తెలుసు కదా’ ట్రైలర్ రివ్యూ.. మరీ ఇంత బోల్డా?!

Telusu Kada Trailer: ‘తెలుసు కదా’ ట్రైలర్ రివ్యూ.. మరీ ఇంత బోల్డా?!

Dragon: తారక్‌ – నీల్‌ ‘డ్రాగన్‌’.. అనుకున్న టైమ్‌కి రానట్టేనా? నిర్మాత మాటలు వింటుంటే..

Dragon: తారక్‌ – నీల్‌ ‘డ్రాగన్‌’.. అనుకున్న టైమ్‌కి రానట్టేనా? నిర్మాత మాటలు వింటుంటే..

trending news

Mohan Babu: కృష్ణంరాజు బాధ్యత మోహన్ బాబు తీసుకోవచ్చుగా.. ప్రభాస్ ఫ్యాన్స్ రిక్వెస్ట్

Mohan Babu: కృష్ణంరాజు బాధ్యత మోహన్ బాబు తీసుకోవచ్చుగా.. ప్రభాస్ ఫ్యాన్స్ రిక్వెస్ట్

43 mins ago
Ram Charan, Upasana: 2వ సారి తండ్రి కాబోతున్న చరణ్… ఉపాసన కొణిదెల సీమంతం వీడియో వైరల్!

Ram Charan, Upasana: 2వ సారి తండ్రి కాబోతున్న చరణ్… ఉపాసన కొణిదెల సీమంతం వీడియో వైరల్!

3 hours ago
Fauzi: ‘ఫౌజి’… బెటా’లయన్’ ఫైట్.. స్టోరీపై హింట్ ఇచ్చినట్టేనా?

Fauzi: ‘ఫౌజి’… బెటా’లయన్’ ఫైట్.. స్టోరీపై హింట్ ఇచ్చినట్టేనా?

4 hours ago
Naga Vamsi: ‘ఓజి’ సినిమా ఇంటర్వెల్లో ఏముందని అంతలా చూశారు..నాగవంశీ ఊహించని కామెంట్స్!

Naga Vamsi: ‘ఓజి’ సినిమా ఇంటర్వెల్లో ఏముందని అంతలా చూశారు..నాగవంశీ ఊహించని కామెంట్స్!

21 hours ago
Dude Collections: 5వ రోజు కూడా అదరగొట్టిన ‘డ్యూడ్’

Dude Collections: 5వ రోజు కూడా అదరగొట్టిన ‘డ్యూడ్’

22 hours ago

latest news

SSMB29: గ్లింప్స్ తో పాటు కథ మొత్తం చెప్పేస్తాడా?

SSMB29: గ్లింప్స్ తో పాటు కథ మొత్తం చెప్పేస్తాడా?

2 hours ago
Om Raut, Prabhas: ప్రభాస్ కి ఓం రౌత్ బర్త్ డే విషెస్ చెప్పడం కూడా తప్పేనా?

Om Raut, Prabhas: ప్రభాస్ కి ఓం రౌత్ బర్త్ డే విషెస్ చెప్పడం కూడా తప్పేనా?

4 hours ago
Ramya Krishna: రమ్యకృష్ణ కుర్రాళ్లకే కాదు.. హీరోలకూ కలల రాణే.. ఎవరు వెంటపడ్డారంటే?

Ramya Krishna: రమ్యకృష్ణ కుర్రాళ్లకే కాదు.. హీరోలకూ కలల రాణే.. ఎవరు వెంటపడ్డారంటే?

13 hours ago
Tollywood: టాలీవుడ్‌ పెద్దలూ.. నచ్చినోళ్లు రేటింగ్‌లు ఇవ్వొచ్చా? మిగిలిన వాళ్లు రివ్యూలు ఇస్తే తప్పా?

Tollywood: టాలీవుడ్‌ పెద్దలూ.. నచ్చినోళ్లు రేటింగ్‌లు ఇవ్వొచ్చా? మిగిలిన వాళ్లు రివ్యూలు ఇస్తే తప్పా?

14 hours ago
ఇచ్చినవి కొన్నాం.. ఇవ్వనివి కాపీ చేశాం: బాలీవుడ్‌  హీరో కామెంట్స్‌ వైరల్‌!

ఇచ్చినవి కొన్నాం.. ఇవ్వనివి కాపీ చేశాం: బాలీవుడ్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌!

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version