Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » మలయాళ స్టార్‌ హీరో టాలీవుడ్‌ ఎంట్రీ.. లీక్‌ ఇచ్చిన మరో స్టార్‌ హీరో!

మలయాళ స్టార్‌ హీరో టాలీవుడ్‌ ఎంట్రీ.. లీక్‌ ఇచ్చిన మరో స్టార్‌ హీరో!

  • July 28, 2025 / 12:59 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మలయాళ స్టార్‌ హీరో టాలీవుడ్‌ ఎంట్రీ.. లీక్‌ ఇచ్చిన మరో స్టార్‌ హీరో!

టాలీవుడ్‌ సినిమాల్లో ఇతర భాషల నటులు రావడం పెద్ద విషయమేమీ కాదు. చాలా ఏళ్లుగా మనం ఇలాంటి ఫీట్స్‌ చూస్తూనే ఉన్నాం. అయితే అలా వచ్చి నటించే ఇతర భాషల నటుల్లో స్టార్‌ హీరోలు రావడం అరుదు. ఒకవేళ వచ్చినా మల్టీస్టారర్‌లే చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇతర భాషల్లోని ప్రముఖ నటులు, హీరోలు తెలుగుకు వచ్చి అతిథి పాత్రలు, విలన్లుగా కూడా నటిస్తున్నారు. ఇప్పుడు అలా మరో మలయాళ స్టార్‌ హీరో తెలుగులో ఓ కీలక పాత్రకు సిద్ధమయ్యాడట. ఈ విషయాన్ని ఆల్‌రెడీ తెలుగు ఎంట్రీ ఇచ్చిన మరో మలయాళ స్టార్‌ హీరో చెప్పాడు.

Tovino Thomas

ఎంట్రీ ఇస్తున్న హీరో టొవినో థామస్‌ అయితే.. ఆ విషయాన్ని లీక్‌ చేసిన హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌. ఇక ఆయన చెప్పిన సినిమా ఎన్టీఆర్‌ – ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్‌’ (రూమర్డ్‌ టైటిల్‌). ఈ సినిమాలో టొవినో థామస్‌తోపాటు మరో మలయాళ అగ్ర నటుడు బిజు మీనన్‌ కూడా నటిస్తున్నారు అని పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. దీంతో ప్రశాంత్‌ నీల్‌ భారీ ప్లానింగ్‌ గురించి సమాచారం వచ్చినట్లు అయింది. ఎందుకంటే కొన్ని నెలల క్రితం ఈ వార్త పుకారు రూపంలో టాలీవుడ్‌లోకి వచ్చింది.

Tovino thomas in ntr neel

కరోనా – లాక్‌డౌన్‌ పరిస్థితుల తర్వాత వచ్చిన ఓటీటీ విప్లవంలో.. ఇతర భాషల సినిమాలు మనకు బాగా దగ్గరయ్యాయి. అందులో మాలీవుడ్‌ సినిమాలది అగ్రస్థానం. అలా అక్కడి హీరోలు మనకు సుపరిచితులు అయిపోయారు. ఈ క్రమంలో ‘2018’, ‘లూసిఫర్‌’, ‘ఏఆర్ఎం’ లాంటి సినిమాలతో టొవినో థామస్‌ మన వారికి దగ్గరయ్యారు. ఇప్పుడు ‘డ్రాగన్‌’ సినిమాతో స్ట్రయిట్‌ తెలుగు సినిమా చేస్తున్నాడు. ఇద్దరి ప్ర‌తిభ‌కు త‌గ్గ‌ట్లే ప్ర‌శాంత్ నీల్‌ అదిరిపోయే రోల్స్ ఇచ్చి ఉంటారి భావిస్తున్నాన‌ని పృథ్వీరాజ్‌ చెప్పాడు. చూద్దాం మరి ఏ రేంజిలో పాత్రలు రాశాడో నీల్‌ మామ.

 ఏజ్‌ గ్యాప్‌.. రప్పా రప్పా ఇచ్చి పడేసిన శ్రుతి హాసన్‌.. ఏమందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Prashanth Neel
  • #Tovino Thomas

Also Read

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

related news

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

NTR – NEEL : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

NTR – NEEL : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

Pallichattambi Review in Telugu:  పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

Pallichattambi Review in Telugu: పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

trending news

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

4 hours ago
OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

8 hours ago
Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

9 hours ago
Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

16 hours ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

18 hours ago

latest news

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

1 day ago
Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

2 days ago
Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

2 days ago
ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version