Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » బయోపిక్ లో నటించే అవకాశం అందుకున్న కైరా అద్వానీ!

బయోపిక్ లో నటించే అవకాశం అందుకున్న కైరా అద్వానీ!

  • July 19, 2018 / 10:30 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బయోపిక్ లో నటించే అవకాశం అందుకున్న కైరా అద్వానీ!

సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన భరత్ అనే నేను సినిమా ద్వారా  బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ అందుకుంది. ‘లస్ట్‌ స్టోరీస్’ వెబ్ సిరీస్ లోను అలరించింది.  ప్రస్తుతం బోయపాటి శ్రీను, రామ్ చరణ్‌ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ షూటింగ్ లో బిజీగా ఉన్న కైరా తాజాగా మరో భారీ ఛాన్స్ అందుకుంది. పరమవీర చక్ర బిరుదును పొందిన అమర జవాన్‌ విక్రమ్‌ బాత్రా జీవిత కథ ఆధారంగా ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్, నిర్మాత కరుణ్ జోహార్ ఓ సినిమా నిర్మిస్తున్నారు.

సిద్ధార్థ్‌ మల్హోత్ర హీరోగా నటిస్తున్న ఈ మూవీ లో కైరా అద్వానీ నటించే ఛాన్స్ దక్కించుకుంది. సినిమాలో ఆమె పోషించే రోల్  కీలకం కానుందని సమాచారం. మంచి సినిమాలో ముఖ్యమైన రోల్ దొరకడంతో కైరా ఆనందంలో ఉంది. కరణ్ జోహార్ మూవీలో ఛాన్స్ రావడం నిజంగా తన అదృష్టమని సంబరపడుతోంది. ప్రస్తుతం బయోపిక్ సీజన్ నడుస్తోంది. సినీ తారలు, క్రీడాకారుల జీవితాలు కమర్షియల్ గా అవిజయం సాధిస్తున్నాయి. అందుకే జవాన్ జీవితంపై తెరకెక్కే బయోపిక్ పై ఆసక్తి నెలకొని ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bharat Ane Nenu Movie
  • #Kiara Advani
  • #Mahesh Babu
  • #Sidharth Malhotra
  • #Vikram Batra Biopic

Also Read

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. కానీ?

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

Ravi Teja: ‘అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ వద్ద ఎందుకు కూర్చోబెడతారు’

Jana Nayagan: మార్చి 19 కే ‘జన నాయగన్’…పెద్ద ట్విస్ట్ అదే?

Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

related news

Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

trending news

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

2 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. కానీ?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. కానీ?

3 hours ago
Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

4 hours ago
Ravi Teja: ‘అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ వద్ద ఎందుకు కూర్చోబెడతారు’

Ravi Teja: ‘అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ వద్ద ఎందుకు కూర్చోబెడతారు’

5 hours ago
Jana Nayagan: మార్చి 19 కే ‘జన నాయగన్’…పెద్ద ట్విస్ట్ అదే?

Jana Nayagan: మార్చి 19 కే ‘జన నాయగన్’…పెద్ద ట్విస్ట్ అదే?

7 hours ago

latest news

Meenakshi : హీరోయిన్ మీనాక్షి కి పెళ్లి చేసుకోవటానికి భర్త కావాలా ? పని మనిషి కావాలా ?

Meenakshi : హీరోయిన్ మీనాక్షి కి పెళ్లి చేసుకోవటానికి భర్త కావాలా ? పని మనిషి కావాలా ?

2 hours ago
Sushmita Konidela : నాన్న & చరణ్ నాకు ఇచ్చిన గిఫ్ట్ చాలా విలువైనది : సుష్మిత కొణిదెల

Sushmita Konidela : నాన్న & చరణ్ నాకు ఇచ్చిన గిఫ్ట్ చాలా విలువైనది : సుష్మిత కొణిదెల

5 hours ago
Rashmika : ఎమోషనల్ అయిన రష్మిక.. వైరల్ అవుతున్న ట్వీట్ !

6 hours ago
Sampradayini Suppini Suddapoosani Collections: 2వ రోజు కూడా స్టడీ అనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ కలెక్షన్స్

20 hours ago
Mrithyunjay Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్.. 2వ రోజు బెటర్ అనిపించిన ‘మృత్యుంజయ్’ వసూళ్లు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version