Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Kiran Abbavaram: రూటు మార్చేసిన కిరణ్ అబ్బవరం.. ఏమైందంటే?

Kiran Abbavaram: రూటు మార్చేసిన కిరణ్ అబ్బవరం.. ఏమైందంటే?

  • February 10, 2024 / 09:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kiran Abbavaram: రూటు మార్చేసిన కిరణ్ అబ్బవరం.. ఏమైందంటే?

కిరణ్ అబ్బవరం.. ‘రాజావారు రాణిగారు’ అనే సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ కి రాకెట్..లా దూసుకొచ్చాడు. ఆ తర్వాత ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’ తో మంచి కమర్షియల్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ఇతనికి వరుస ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలో మంచి కథలు ఎంపిక చేసుకోవడంలో విఫలమయ్యాడు అనే చెప్పాలి. ‘సమ్మతమే’ ‘వినరో భాగ్యము విష్ణుకథ’ వంటి సినిమాలు పర్వాలేదు అనిపించినా.. ‘నేను మీకు బాగా కావలసిన వాడిని’ ‘మీటర్’ ‘రూల్స్ రంజన్’ వంటి సినిమాలు డిజాస్టర్లుగా మిగిలాయి.

దీంతో ఆలోచనలో పడ్డాడు కిరణ్ అబ్బవరం. వరుస సినిమాలు చేయాలని అతను అనుకోవడం లేదు. కొత్త ఏడాది అలోచించి అడుగులు వేయాలని అనుకుంటున్నాడు. గతేడాది వరకు అతను పెద్ద బడ్జెట్లో సినిమాలు చేస్తే అతని రేంజ్ పెరుగుతుంది అని అనుకున్నాడు. చాలా సందర్భాల్లో ఈ విషయం పై నేరుగానే క్లారిటీ ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఆ ఆలోచన పూర్తిగా మార్చుకున్నాడు. స్వయంగా (Kiran Abbavaram) కిరణ్ అబ్బవరం టీం ఈ విషయం పై క్లారిటీ ఇచ్చింది.

తన థియేట్రికల్ మార్కెట్ ను, ఓటీటీ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తానని మేకర్స్ కి చెబుతున్నాడట. పారితోషికం విషయంలో కూడా పెద్దగా మేకర్స్ ని ఇబ్బంది పెట్టడం లేదట. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం ‘దిల్ రుబా’ అనే సినిమా చేస్తున్నాడు. సరేగమా, శివమ్స్ సెల్యులాయిడ్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా ఎంపికైంది. నూతన దర్శకుడు ఈ ప్రాజెక్టుని తెరకెక్కిస్తున్నాడు.

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kiran Abbavaram

Also Read

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

related news

Kiran Abbavaram: మెగాఫోన్‌ పట్టబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఈ టైమ్‌ రిస్కా? లేక మార్క్‌ కోసమా?

trending news

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

49 mins ago
Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

1 hour ago
Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

1 hour ago
Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

3 hours ago
LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

3 hours ago

latest news

Krithi Shetty: కృతి శెట్టి హోప్స్ అన్నీ అనిల్ రావిపూడి పైనే!

9 seconds ago
Ram Pothineni : నేను కూడా ఇంటర్ పూర్తి చెయ్యలేదు.. హీరో రామ్ ట్వీట్ వైరల్

31 mins ago
Brahmastra 2: ‘బ్రహ్మాస్త్ర 2’ ని టేకప్ చేయనున్న ‘రామాయణ’ నిర్మాత!

Brahmastra 2: ‘బ్రహ్మాస్త్ర 2’ ని టేకప్ చేయనున్న ‘రామాయణ’ నిర్మాత!

1 hour ago
Standup Comedy : కటకటాల్లోకి స్టాండ్ అప్ కమెడియన్ అనుదీప్ కటికాల ! ఎక్కడ దొరికాడంటే ?

2 hours ago
Son Of OTT: ఓటీటీకి వచ్చేసిన ‘సన్ ఆఫ్’ సినిమా… ఎక్కడ చూడొచ్చంటే?

Son Of OTT: ఓటీటీకి వచ్చేసిన ‘సన్ ఆఫ్’ సినిమా… ఎక్కడ చూడొచ్చంటే?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version