Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Kiran Abbavaram, Brahmastra: భారీ బడ్జెట్ సినిమాకి పోటీగా కిరణ్ అబ్బవరం సినిమా!

Kiran Abbavaram, Brahmastra: భారీ బడ్జెట్ సినిమాకి పోటీగా కిరణ్ అబ్బవరం సినిమా!

  • July 11, 2022 / 11:46 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kiran Abbavaram, Brahmastra: భారీ బడ్జెట్ సినిమాకి పోటీగా కిరణ్ అబ్బవరం సినిమా!

బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ నటించిన ‘బ్రహ్మాస్త్ర’ సినిమా సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన హడావిడి పెద్దగా కనిపించినప్పటికీ.. రిలీజ్ దగ్గర పడే సమయానికి మాత్రం హైప్ ఓ రేంజ్ లో ఉంటుంది. తెలుగు వెర్షన్ కి రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరించడం, నాగార్జున కీలకపాత్ర చేయడం ఇవన్నీ కూడా ఇక్కడ బిజినెస్ కి బాగా ఉపయోగపడే విషయాలే. నిర్మాత కరణ్ జోహార్ అన్ని భాషల్లో ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్2’లను మించి భారీ స్క్రీన్లలో ‘బ్రహ్మాస్త్ర’ను ప్రదర్శించేలా డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకే సౌత్ లో ఇప్పటివరకు ఈ సినిమాకి పోటీగా మరో సినిమా రావడం లేదు. కానీ ఓ చిన్న హీరో సినిమా మాత్రం ఈ సినిమాకి పోటీగా రాబోతుంది. కిరణ్ అబ్బవరం నటిస్తోన్న ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ అనే సినిమాను అదే సమయానికి రిలీజ్ చేయాలనుకుంటున్నారు.

శ్రీధర్ గాదె ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. నిజానికి ఈ సినిమాను ముందుగా మలయాళ దర్శకుడు కార్తిక్ శంకర్ డైరెక్ట్ చేశారు. కానీ తరువాత ఆయన్ను తప్పించి శ్రీధర్ గాదెను రంగంలోకి దింపారు. ఈరోజే సినిమా టీజర్ ని విడుదల చేశారు. టీజర్ ని బట్టి మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసి ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కానీ ‘బ్రహ్మాస్త్ర’ లాంటి సినిమాతో పోటీ పడే సత్తా ఈ సినిమాకి ఉందా అంటే చెప్పలేం.

అసలు కిరణ్ అబ్బవరం సినిమాలు థియేటర్లలో పెద్దగా ఆడడం లేదు. ఆయన నటించిన సెబాస్టియన్, సమ్మతమే సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఇప్పుడు ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’తో పెద్ద క్లాష్ కి రెడీ అవుతున్నాడు ఈ హీరో.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Kiran Abbavaram
  • #Bramhastra
  • #Kiran Abbavaram
  • #Nenu Meeku Baga Kavalsinavadini

Also Read

Mass Jathara: ‘మాస్ జాతర’ ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్

Mass Jathara: ‘మాస్ జాతర’ ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్

Chiranjeevi: డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలపై చిరు స్పందన.. ఇంకా కఠిన చట్టాలు రావాలంటూ..!

Chiranjeevi: డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలపై చిరు స్పందన.. ఇంకా కఠిన చట్టాలు రావాలంటూ..!

Allu Sirish: ఘనంగా జరిగిన శిరీష్-నైనికా..ల నిశ్చితార్థం

Allu Sirish: ఘనంగా జరిగిన శిరీష్-నైనికా..ల నిశ్చితార్థం

Mass Jathara Review in Telugu: మాస్ జాతర సినిమా రివ్యూ & రేటింగ్!

Mass Jathara Review in Telugu: మాస్ జాతర సినిమా రివ్యూ & రేటింగ్!

Venkatesh: వెంకటేష్ త్యాగం..చిరు కోసమా? అనిల్ కోసమా?

Venkatesh: వెంకటేష్ త్యాగం..చిరు కోసమా? అనిల్ కోసమా?

Dude Collections: ఛాన్సులన్నీ అయిపోయాయ్ ‘డ్యూడ్’

Dude Collections: ఛాన్సులన్నీ అయిపోయాయ్ ‘డ్యూడ్’

related news

K-Ramp Collections: ‘K-Ramp’… ఇంకో రోజు ఛాన్స్ ఉంది.. కానీ..!

K-Ramp Collections: ‘K-Ramp’… ఇంకో రోజు ఛాన్స్ ఉంది.. కానీ..!

K-Ramp Collections: ‘K-Ramp’ కి అలా కలిసొచ్చింది.. కానీ!

K-Ramp Collections: ‘K-Ramp’ కి అలా కలిసొచ్చింది.. కానీ!

K-Ramp Collections: వర్షాల ఎఫెక్ట్… అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న  ‘K-Ramp’

K-Ramp Collections: వర్షాల ఎఫెక్ట్… అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘K-Ramp’

K-RAMP Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘K-RAMP’

K-RAMP Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘K-RAMP’

K-RAMP Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టేటస్ దక్కించుకున్న K-RAMP

K-RAMP Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టేటస్ దక్కించుకున్న K-RAMP

K-RAMP Collections: లాభాల బాట పట్టిన ‘K-RAMP’

K-RAMP Collections: లాభాల బాట పట్టిన ‘K-RAMP’

trending news

Mass Jathara: ‘మాస్ జాతర’ ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్

Mass Jathara: ‘మాస్ జాతర’ ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్

7 hours ago
Chiranjeevi: డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలపై చిరు స్పందన.. ఇంకా కఠిన చట్టాలు రావాలంటూ..!

Chiranjeevi: డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలపై చిరు స్పందన.. ఇంకా కఠిన చట్టాలు రావాలంటూ..!

7 hours ago
Allu Sirish: ఘనంగా జరిగిన శిరీష్-నైనికా..ల నిశ్చితార్థం

Allu Sirish: ఘనంగా జరిగిన శిరీష్-నైనికా..ల నిశ్చితార్థం

8 hours ago
Mass Jathara Review in Telugu: మాస్ జాతర సినిమా రివ్యూ & రేటింగ్!

Mass Jathara Review in Telugu: మాస్ జాతర సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Venkatesh: వెంకటేష్ త్యాగం..చిరు కోసమా? అనిల్ కోసమా?

Venkatesh: వెంకటేష్ త్యాగం..చిరు కోసమా? అనిల్ కోసమా?

13 hours ago

latest news

Tourist Family: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ దర్శకుడు

Tourist Family: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ దర్శకుడు

7 hours ago
Salman Khan, Dil Raju: దిల్ రాజుతో సల్లూభాయ్ డీల్?

Salman Khan, Dil Raju: దిల్ రాజుతో సల్లూభాయ్ డీల్?

8 hours ago
Sai Dharam Tej: తేజు సినిమాకి ఆర్థిక ఇబ్బందులు క్లియర్ అయినట్టేనా?

Sai Dharam Tej: తేజు సినిమాకి ఆర్థిక ఇబ్బందులు క్లియర్ అయినట్టేనా?

8 hours ago
Rajamouli: ‘బాహుబలి 2’ మొదటిసారి చూసినప్పుడు నాకు నిద్ర వచ్చేసింది: రాజమౌళి

Rajamouli: ‘బాహుబలి 2’ మొదటిసారి చూసినప్పుడు నాకు నిద్ర వచ్చేసింది: రాజమౌళి

8 hours ago
Katrina Kaif: ప్రెగ్నెన్సీ ఫోటోలు లీక్…  క్రిమినల్స్‌తో సమానం మండిపడ్డ స్టార్ హీరోయిన్..!

Katrina Kaif: ప్రెగ్నెన్సీ ఫోటోలు లీక్… క్రిమినల్స్‌తో సమానం మండిపడ్డ స్టార్ హీరోయిన్..!

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version