తెలుగు, తమిళ దర్శకుల్లో మ్యాచ్ అయిన క్వాలిటీ

డైరక్టర్ ని షిప్ ఆఫ్ ది కెప్టెన్ అంటారు. 24 క్రాఫ్ట్ కు చెందిన వారిని ఒకే బాటలో నడిపించి అందమైన దృశ్య కావ్యాన్ని ఆవిష్కరించే దర్శకులు ఎవరికీ వారు ప్రత్యేకం. ఒకరితో ఒకరిని పోల్చి చూడలేము. కానీ టాలీవుడ్, కోలీవుడ్ డైరక్టర్లు ఎంచుకున్న కథలు, టేకింగ్ బట్టి కొంతమందిని సరిపోల్చాము. వారు ఎవరు? వారిలో గుర్తించిన కామన్ పాయింట్ ఏమిటో మీరే చూడండి.

వీరికి ప్రత్యామ్నాయం ఎవరూ లేరు
కె .విశ్వనాధ్ – బాల చందర్

కమర్షియల్ ఫిలిమ్స్ తీయడంలో దిట్ట
శంకర్ – రాజమౌళి

లెజెండ్స్
మణిరత్నం – రామ్ గోపాల్ వర్మ

సృజనాత్మక ఆలోచన పరులు
విక్రమ్ కుమార్ – సుకుమార్

వినోదంతో పాటు సందేశాన్ని అందించే చిత్రాలను తీయగల నేర్పరులు
మురుగదాస్ – కొరటాల శివ

మాస్ ప్రేక్షకులకు మహానుబావులు
హరి – బోయపాటి శ్రీను

టిపికల్ హీరోలను సృష్టించే బ్రహ్మలు
లింగుస్వామి – పూరి జగన్నాథ్

క్రియేటివ్ డైరక్టర్స్ (ఒకప్పుడు)
సెల్వరాఘవన్ – కృష్ణవంశీ

మల్టీ ప్లెక్స్ మూవీ మొనగాళ్లు
గౌతమ్ మీనన్ – శేఖర్ కమ్ముల

సూపర్ స్టైలిష్ మేకర్స్
విష్ణు వర్ధన్ – సురేందర్ రెడ్డి

టికెట్ కి తగిన వినోదం ఇవ్వడం వీరి నైజం
రాజేష్ – మారుతీ

లోతైన ఫిలాసఫీ చెప్పే యువ డైరక్టర్స్
పా .రంజిత్ – దేవా కట్ట

కొత్త కథల అన్వేషకులు
రాధా మోహన్ – చంద్ర శేఖర్ యేలేటి

గొప్ప సందేశంతో సినిమా తీసే శ్రామికులు
చేరన్ – క్రిష్

యువ గన్స్
అట్లీ – సుజిత్

క్రేజీ ఐడియాల పుట్ట
వెంకట్ ప్రభు – రవి బాబు

ఆర్టిస్టులను కొట్టి నటనను రాబట్టుకునే దర్శకులు
బాల –తేజ

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus