Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » జూనియర్ తో జాగ్రత్త : కోనా!!!

జూనియర్ తో జాగ్రత్త : కోనా!!!

  • February 10, 2017 / 05:44 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జూనియర్ తో జాగ్రత్త : కోనా!!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్…మన టాలీవుడ్ కి దొరికిన అరుదైన నటుల్లో ఎన్టీఆర్ పేరు ఎప్పుడూ టాప్ లిస్ట్ లో ఉంటుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే బ్లాక్ బస్టర్స్ పరంగా ఎన్టీఆర్ కి సినిమాలు ఎక్కాల్లో తక్కువైనా…స్టామినా విషయంలో మాత్రం ఎన్టీఆర్ రేంజ్ ఎక్కడా తగ్గదు అనే చెప్పాలి…తాజాగా జనతా గ్యారేజ్ తో తన కరియర్ లోనే టాప్ హిట్ గా, మరియు హైయేస్ట్ కలెక్షన్స్ సంపాదించిన మూవీగా టాలీవుడ్ లో హిస్టరీ క్రియేట్ చేసిన ఎన్టీఆర్ అదే క్రమంలో తన నెక్స్ట్ సినిమాపై పూర్తి ఫోకస్ పెట్టాడు…అయితే ఎన్నెన్నో కధలు విన్న ఎన్టీఆర్ చివరకూ సర్దార్ గబ్బర్ సింగ్ బాబీ చెప్పిన కధ నచ్చడంతో సినిమాకు ఒకే చెప్పేసాడు…..ఇక ఈ సినిమాను మన ఎన్టీఆర్ సోదరుడు, టాలీవుడ్ హీరో, నిర్మాత అయినటువంటి నందమూరి కల్యాణ్ రామ్ తన సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ లో నిర్మిస్తూ ఉండడం విశేషం….అయితే ఏ విషయాలు అన్నీ పక్కన పెట్టి కోనా వెంకట్ ఈ సినిమా విషయంలో ఎన్టీఆర్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు…అవేమిటో చూద్దాం రండి…బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించబోతున్న సినిమా ఈరోజు ఉదయం ప్రారంభం కాబోతోంది.

ఇక ఈ సందర్భంలో ప్రముఖ రచయిత కోన వెంకట్ తన ట్విటర్ లో దర్శకుడు బాబిని అభినందిస్తూ ఒక విలక్షనమైన సందేశాన్ని పెట్టాడు. ‘నీ చేతిలో ఎన్టీఆర్ అనే ఓ అరుదైన వజ్రం ఉంది. దానిని సరిగా ఉపయోగించుకో. నీవు ఎన్టీఆర్‌ను అద్భుతంగా చూపిస్తావనే నమ్మకం ఉంది. ఆల్ ది బెస్ట్’ అంటూ ట్విట్ చేసాడు. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ పరాజయం తరువాత బాబీకి ఊహించకుండా వచ్చిన ఈ అరుదైన అవకాశాన్ని వినియోగించుకోమని కోన వెంకట్ బాబీకి ఇస్తున్న సలహాగా ఈ ట్విటర్ వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. అయితే తనలోని రచయితకి కాస్త బ్రేక్ ఇచ్చి నిర్మాతగా మారిన కోన….ఎన్టీఆర్ పై ఇలా పొగడ్తలు కురింపించడం కాస్ట్ర ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది…బహుశా ఎన్టీఆర్ తో అవకాశం కోసం కోన ఏమన్నా ప్రయత్నిస్తున్నాడా అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి…చూద్దాం మరి…ఏం జరగబోతుందో.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Bobby
  • #Jr Ntr
  • #Kalyan Ram
  • #kona venkat
  • #NTR

Also Read

Maa Inti Bangaaram Review in Telugu: మా ఇంటి బంగారం సినిమా రివ్యూ & రేటింగ్!

Transfer Trimurthulu Review in Telugu: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు సినిమా రివ్యూ & రేటింగ్!

Save The Tigers 3 Review in Telugu: సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Vanda Devullu Review in Telugu: వంద దేవుళ్లు సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Collections: 2వ వారం కూడా ఓకే అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు.. కానీ?

Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

related news

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

trending news

Maa Inti Bangaaram Review in Telugu: మా ఇంటి బంగారం సినిమా రివ్యూ & రేటింగ్!

Maa Inti Bangaaram Review in Telugu: మా ఇంటి బంగారం సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Transfer Trimurthulu Review in Telugu: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు సినిమా రివ్యూ & రేటింగ్!

Transfer Trimurthulu Review in Telugu: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Save The Tigers 3 Review in Telugu: సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Save The Tigers 3 Review in Telugu: సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

6 hours ago
Vanda Devullu Review in Telugu: వంద దేవుళ్లు సినిమా రివ్యూ & రేటింగ్!

Vanda Devullu Review in Telugu: వంద దేవుళ్లు సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Peddi Collections: 2వ వారం కూడా ఓకే అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు.. కానీ?

Peddi Collections: 2వ వారం కూడా ఓకే అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు.. కానీ?

22 hours ago

latest news

Baahubali Eternal War: ఆ రెండు సినిమాల ఎఫెక్ట్‌.. ఈ సినిమా రెండు నిమిషాల్లో హౌస్‌ఫుల్‌

15 mins ago
OM: ధనుష్‌ ‘ఓం’పై ‘పుష్ప’ మరక… దర్శకుడు ఏమన్నారంటే?

22 mins ago
Rashi Singh: సీనియర్ హీరోకి బిజినెస్ సలహాలు.. అమ్మడి తెలివి తేటలు మామూలుగా లేవుగా

23 hours ago
 Tollywood: ‘పెద్ది’ తో పాటు టాలీవుడ్ సినిమాల్లోని బెస్ట్ హాస్పిటల్ సీన్స్ ఇవే

1 day ago
దర్శకుడు వైభవ్ కౌండిన్య తెరకేకస్తున్న “గాసిప్” చిత్రం నుంచి తొలి గీతం “సిప్పు సిప్ప” రిలీజ్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version