Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » నెంబర్ వన్ షో గా ‘కొంచెం టచ్ లో ఉంటే చెప్తా’

నెంబర్ వన్ షో గా ‘కొంచెం టచ్ లో ఉంటే చెప్తా’

  • May 23, 2016 / 03:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నెంబర్ వన్ షో గా ‘కొంచెం టచ్ లో ఉంటే చెప్తా’

సూపర్ స్టార్ మహేష్ బాబు తొలిసారి బుల్లితెర షోలో గెస్ట్ గా పాల్గొన్నారు. ప్రదీప్ స్వీయ నిర్మాణంలో రూపుదిద్దుకున్నకొంచెం టచ్ లో ఉంటే చెప్తా సూపర్ సండే షో లో సందడి చేశారు. ఈ షో కి సంబంధించిన ప్రోమో చేసిన హడావుడితో ఆదివారం జీ తెలుగు చానల్ కి యువత అతుక్కుపోతారు.

షో లో మొదటి నుంచి చివరి వరకు హోస్ట్ ప్రదీప్ అడిగే చిలిపి ప్రశ్నలకు మహేష్ చిరు నవ్వుతో సమాధానాలు ఇచ్చారు. చిన్నప్పుడు స్కూల్ బంక్ కొట్టి బీచ్లో కూర్చొని ఎంజాయ్ చేసానని, ఇప్పటివరకు తనే కాదు, తన భార్య కూడా గరిట పట్టలేదని మహేష్ సింపుల్ గా చెబుతుంటే ఆయన అభిమానులు చానల్ మార్చలేక పోయారు. తన అమ్మమ్మ చేసే ములక్కాయ్ మటన్ కూర ఇష్ట మని, వాస్తవానికి డైటింగ్ పేరుతో ఎప్పుడూ నచ్చే ఫుడ్ కి దూరంగా లేనని స్పష్టం చేశారు. ప్రదీప్ చేసే అల్లరి, నటనను చూసిన మహేష్ “నీకు టీవీ షో లే బెటర్” అని అభినందించారు. తనకి కుటుంబమే ప్రపంచమని, తండ్రితో కలిసి భోజనం చేయడం ఎంత సంతోషం ఇస్తుందో, తన పిల్లలతో ఆడుకోవడం కూడా అంతే ఆనందాన్ని ఇస్తుందని సొంత విషయాలు సూపర్ స్టార్ పంచుకున్నారు. గంట పాటు సాగిన ఈ షోను మహిళలు, యువత, అధిక సంఖ్యంలో వీక్షించారని, దీంతో ఈ షో నెంబర్ వన్ షో గా నిలిచిందని బుల్లితెర వర్గాలు చెప్పాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Konchem Touch Lo Unte Chepta
  • #Mahesh Babu
  • #Mahesh Babu Movies

Also Read

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

related news

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

Mahesh Babu: నాగార్జున ప్లాప్ సినిమా నుండి ఎస్కేప్ అయిన మహేష్ బాబు

Mahesh Babu: వారణాసి రిలీజ్ డేట్.. అక్కడ ప్లస్ ఏంటి? మైనస్ ఏంటి?

Mahesh Babu: సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు.. రాజ‌మౌళి త‌ర్వాత ఆ బాధ్య‌త ఎవరిది?

trending news

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

19 hours ago
Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

19 hours ago
Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

20 hours ago
Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

21 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

22 hours ago

latest news

Jai Hanuman : ‘జై హనుమాన్’ మూవీ షూటింగ్ కి లైన్ క్లియర్.. అతి త్వరలోనే సెట్స్ పైకి !

1 hour ago
Kiran Abbavaram: టాలీవుడ్‌లో వరుస షాక్‌లు.. కిరణ్‌ అబ్బవరం బాలీవుడ్‌ ప్లాన్స్‌..

2 hours ago
Lavanya Tripathi: నా కుటుంబం జోలికి వస్తే ఊరుకునేది లేదు: మెగా కోడలు సీరియస్‌ వార్నింగ్‌

Shivani Nagaram : ‘హే భగవాన్’ లో శివాని హీరోయిన్ గా తీసుకోవటానికి కారణం ఏంటంటే..?

4 hours ago
Peddi : పెద్ది అప్డేట్  విషయంలో ఈ వాలెంటైన్స్ డే కి మెగా ఫ్యాన్స్ కి నిరాశేనా..?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version