Konda Polam Collections: ‘ఉప్పెన’ డే1 లో సగం కూడా ‘కొండపొలం’ కి రాలేదుగా..!

  • October 23, 2021 / 01:32 PM IST

‘ఉప్పెన’ వంటి బ్లాక్ బస్టర్ తరువాత వైష్ణవ్ తేజ్ నుండీ వచ్చిన రెండవ చిత్రం ‘కొండపొలం’. జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించగా సాయి చంద్,కోటా శ్రీనివాసరావు వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ‘ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్‌ పై జే సాయి బాబు, వై రాజీవ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 8న విడుదలయ్యింది. అయితే మొదటి షో తోనే ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ రావడంతో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని పెద్దగా పట్టించుకోలేదు.వీకెండ్ వరకు సో సోగా రాణించిన..ఈ చిత్రం ఆ తర్వాత పూర్తిగా స్లీప్ ఏసింది.

ఇక క్లోజింగ్ కలెక్షన్స్ ను గమనిస్తే:

నైజాం 0.98 cr
సీడెడ్ 0.44 cr
ఉత్తరాంధ్ర 0.65 cr
ఈస్ట్ 0.36 cr
వెస్ట్ 0.27 cr
గుంటూరు 0.39 cr
కృష్ణా 0.30 cr
నెల్లూరు 0.20 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 3.59 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్  0.31 cr
వరల్డ్ వైడ్ (టోటల్)  3.90 cr

‘కొండపొలం’ చిత్రానికి రూ.7.75 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కి రూ.8 వరకు కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.కానీ ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం కేవలం రూ.3.90 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. దాంతో బయ్యర్లకు రూ.4 కోట్ల వరకు నష్టాలు వాటిల్లినట్టు తెలుస్తుంది.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus