Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Jr NTR: ఎన్టీఆర్ పై కోటా శ్రీనివాసరావు ఆసక్తికర కామెంట్లు వైరల్..!

Jr NTR: ఎన్టీఆర్ పై కోటా శ్రీనివాసరావు ఆసక్తికర కామెంట్లు వైరల్..!

  • May 11, 2022 / 11:55 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: ఎన్టీఆర్ పై కోటా శ్రీనివాసరావు ఆసక్తికర కామెంట్లు వైరల్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ మధ్యనే ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించాడు. సుమారు 4 ఏళ్ళ తర్వాత ఎన్టీఆర్.. అభిమానుల్ని అలరించాడు. ఇక రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇండియాలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. ఈ మూవీలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటించాడు. ఆ పాత్రకి అతను జీవం పోసాడు అనే చెప్పాలి. ఎన్టీఆర్ కు ఈ మూవీ పాన్ ఇండియా ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్..

కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇదిలా ఉండగా.. తాజాగా ఎన్టీఆర్ పై సీనియర్ స్టార్ నటుడు కోటా శ్రీనివాసరావు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ తోపు అన్నట్టు .. అతన్ని ఆకాశానికి ఎత్తేశారు కోటా. ఆయన మాట్లాడుతూ… “నాకు బాగా నచ్చినటువంటి హీరో జూ.ఎన్టీఆర్. ఓపెన్ గా చెబుతున్నాను. అతనికి ఉన్న పొటెన్షియాలిటీ ఎవరికీ లేదండి. మంచి నటులు ఉన్నారు. బన్నీ, కృష్ణ గారి అబ్బాయి మహేష్ బాబు…

మంచి నటులే కానీ ఎన్టీఆర్ కి ఉన్న పొటెన్షియాలిటీ లేదు. సీనియర్ ఎన్టీఆర్ ను కూడా రీప్లేస్ చేసాడు ఇంకేం కావాలి. జూ.ఎన్టీఆర్ అనుకుంటున్నారు అంటే చేసినట్టే కదా. ఎన్టీఆర్ లో పొటెన్షియాలిటీ ఉంది. వాక్ శుద్ధి ఉంది. డైలాగులు బ్రహ్మాండంగా చెబుతాడు. మంచి జ్ఞాపకశక్తి ఉంది అతనికి. డ్యాన్సులు బాగా చేస్తాడు” అంటూ కోటా శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ ను కోటా పొగడ్డంలో తప్పేమీ లేదు కానీ.. మిగిలిన హీరోలని తక్కువ చేసి మాట్లాడటం కరెక్ట్ కాదని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

దొంగాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Kota Srinivas Rao
  • #NTR

Also Read

Drushaym 3 OTT: వెంకటేశ్‌ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

related news

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

trending news

Drushaym 3 OTT: వెంకటేశ్‌ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?

Drushaym 3 OTT: వెంకటేశ్‌ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?

1 hour ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

22 hours ago
Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

23 hours ago
Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

2 days ago
Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

2 days ago

latest news

Kiran Abbavaram: మరో ‘K’ టైటిల్‌ కోసం వేట.. మెగాఫోన్‌తో కిరణ్‌ అబ్బవరం రెడీ!

51 mins ago
కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

2 days ago
OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version