Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » చరణ్ ఎత్తుని చిత్తుచేయనున్న క్రిష్ టీమ్

చరణ్ ఎత్తుని చిత్తుచేయనున్న క్రిష్ టీమ్

  • January 4, 2017 / 12:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చరణ్ ఎత్తుని చిత్తుచేయనున్న క్రిష్ టీమ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ బుధవారం చేసిన ప్రకటనతో టాలీవుడ్ ఒక్కసారిగా వేడెక్కింది. జనవరి 11 న మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150 చిత్రం రిలీజ్ అవుతుందని వెల్లడించి సినీ యుద్ధానికి తెరలేపారు. విడుదల తేదీని ఖరారు చేయడంలో పెద్ద విశేషం ఏమి లేదుగాని .. తాను బాలయ్య చిత్రానికి మేలు చేయాలనే ముందుగా రిలీజ్ చేస్తున్నామని చెప్పడం.. గౌతమి పుత్ర శాతకర్ణి చిత్ర బృందానికి  ఆగ్రహం తెప్పించింది. ఫస్ట్ డే కలక్షన్ల రికార్డులు సృష్టించడానికి మెగా ప్లాన్ వేసి.. తెలివిగా మాట్లాడడం చరణ్ కే సాధ్యమైందని విమర్శిస్తున్నారు. ఎలాగైనా చరణ్ ఎత్తుని చిత్తు చేయాలనీ భావిస్తున్నారు.

ప్రస్తుతం దర్శకుడు క్రిష్ వీఎఫ్ ఎక్స్ పనుల నిమిత్తం ముంబైలో ఉన్నారు. ఈరోజు రాత్రికి హైదరాబాద్ కి రానున్నారు. రేపు (గురువారం) గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాను సెన్సార్ కోసం పంపించనున్నారు. అక్కడనుంచి క్లియరెన్స్ వచ్చిన వెంటనే రిలీజ్ డేట్ విషయంలో పునరాలోచిననున్నట్లు తెలిసింది. ఇదివరకు 12 న మూవీ వస్తుందని డైరక్టర్ చెప్పారు. ఆ డేట్ కంటే ముందుగానే శాతకర్ణి విడుదలయ్యేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ విషయంపై రేపు సాయంత్రం లోపు ప్రకటన వెలువడనుంది. బహుశా 11 తేదీనే బాలయ్య కూడా బరిలో దిగనున్నట్లు  సమాచారం.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Chiranjeevi
  • #Director Krish
  • #Gautamiputra Satakarni Movie
  • #Khaidi No 150 Movie

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

13 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

18 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

19 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

23 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

23 hours ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

20 mins ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

1 hour ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

17 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

21 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version