Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » పెళ్లి గురించి ప్రభాసే ఆలోచించుకోవాలి – సీనియర్ నటుడు కృష్ణంరాజు

పెళ్లి గురించి ప్రభాసే ఆలోచించుకోవాలి – సీనియర్ నటుడు కృష్ణంరాజు

  • June 25, 2018 / 12:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పెళ్లి గురించి ప్రభాసే ఆలోచించుకోవాలి – సీనియర్ నటుడు కృష్ణంరాజు

ఇంట్లో పెళ్లీడుకు వచ్చిన కొడుకు ఉంటే సహజంగా అతని గురించే కుటుంబ సభ్యులు మాట్లాడుతుంటారు. అదే విధంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రభాస్ పెళ్లీడుకు వచ్చి చాలా కాలం అయింది. ప్రభాస్ తన కెరీర్ గురించి ఆలోచిస్తున్నారు.. తప్ప పెళ్లి గురించి ఆలోచించడం లేదు. మీడియా వాళ్లు కలిసినప్పుడల్లా.. ఈ విషయాన్నీ ప్రస్తావిస్తున్నప్పటికీ.. అతను మాత్రం కూల్ గా సమాధానం ఇస్తున్నారు. పోనీ గాసిప్స్ సృష్టిస్తేనైనా పెళ్లి జోలికి వెళతాడనుకుంటే… అదీ లేదు. అప్పుడు కూడా కూల్ గానే సమాధానం ఇచ్చి నోరు మూయిస్తున్నారు. తాజాగా ఆయన పెదనాన్న కృష్ణంరాజుని ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అని అడిగితే.. కాస్త అసహనంగా సమాధానమిచ్చారు. “అతనే (ప్రభాస్) ఆలోచించుకోవాలి.. ముప్పై ఏళ్లు దాటాయి.. ఏమైనా చిన్నపిల్లవాడా.

పెళ్లి చేసుకో? ఎప్పుడు చేసుకుంటావు? అని అడుగుతూనే ఉంటాం. ‘పెళ్లి చేసుకుంటాను’ అని చెప్పేవరకు వదలము” అన్నారు. అంతేగానీ ఒత్తిడి చేయమని స్పష్టం చేశారు. అందుకు తమ మధ్య అనుబంధం గురించి వివరించారు. “మా కుటుంబాల్లో ఎలా ఉంటుందంటే.. కొడుకుని ఐదు సంవత్సరాల వయసు వరకు దేవుడిలా చూడాలట. ఆ తర్వాత పద్దెనిమిది సంవత్సరాల వరకు బానిసలా చూడాలట. పద్దెనిమిదేళ్ల లోపు దారిలో పెట్టాలి. పద్దెనిమిదేళ్ల తర్వాత స్నేహితుడిలా చూడాలట. అందుకే పెళ్లిపై నిర్ణయం అతనిదే” అని వివరించారు. ‘సాహో’ సినిమా తర్వాత ప్రభాస్ తో తమ సొంత బ్యానర్ పై ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు చెప్పారు. రాధాకృష్ణ దర్శకత్వం వహించనున్న ఈ మూవీ ఆగస్టులో సెట్స్ మీదకు వెళ్లనున్నట్టు చెప్పారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Krishnam Raju
  • #Krishnam Raju Interviw
  • #Prabhas
  • #prabhas marriage

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

21 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

1 day ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

1 day ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

8 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

9 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

1 day ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version