Krithi Shetty: కిరాక్ ఫోజులతో పిచ్చెక్కిస్తున్న కృతి శెట్టి.. వైరల్ అవుతున్న ఫోటోలు.!
ఉప్పెన సినిమా ద్వారా బేబమ్మగా అందరికీ ఎంతో సుపరిచితమైనటువంటి కృతి శెట్టి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హీట్ అందుకున్నారు. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమెకు వరుసగా తెలుగులో అవకాశాలు వచ్చాయి. ఈ భామ సమయం దొరికినప్పుడల్లా గ్లామర్ ఫోటో షూట్లు చేస్తూ వస్తుంది. తన లేటెస్ట్ ఫోటోలతో మరోసారి కుర్రకారును ఆకట్టుకుంది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :
- February 15, 2025 / 09:47 PM ISTByFilmy Focus Desk























