Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Krithi Shetty: దగ్గుబాటి హీరోకు నో చెప్పిన బేబమ్మ

Krithi Shetty: దగ్గుబాటి హీరోకు నో చెప్పిన బేబమ్మ

  • May 12, 2021 / 02:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Krithi Shetty: దగ్గుబాటి హీరోకు నో చెప్పిన బేబమ్మ

సినిమా హిట్‌ కొట్టి… అందులో హీరోయిన్‌కు మంచి పేరు వస్తే… ఇక తట్టుకోవడం చాలా కష్టం. తాజాగా టాలీవుడ్‌లో అలాంటి పొజిషన్ ఉన్న కథానాయిక కృతి శెట్టి. ‘ఉప్పెన’ విజయం సాధించడంతో ఈ అమ్మడు మంచి జోరు మీద కనిపిస్తోంది. వరుస సినిమాలు ఓకే చేసేస్తోంది ఏమైనా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుందేమో అని కొందరు అనుకున్నారు. అయితే సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోందట. ఇటీవల ఓ సినిమా అవకాశం వస్తే నో చెప్పిందట.

‘ఉప్పెన’లో కృతి లుక్‌ అలా వచ్చిందో లేదో.. జనాలకు పట్టేసింది. ట్విటర్‌లో డీపీగా మారిపోయింది, ఇన్‌స్టాలో స్టోరీ అయిపోయింది. పనిలో పనిగా బేబమ్మ ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిపోయింది. ఈ క్రమంలో ఇంద్రగంటి మోహన్‌ కృష్ణ కంట్లో పడి సుధీర్‌బాబు సరసన ‘ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’లో అమ్మాయిగా మారిపోయింది. ఆ వెంటనే నాని సరసన ‘శ్యామ్‌ సింగ రాయ్‌’లో ఛాన్స్‌ కొట్టేసింది. రామ్‌ – లింగుస్వామి సినిమాలో నాయిక అయిపోయింది.

దీంతో ఆమె డైరీ ఫుల్‌ అయిపోయినట్లుంది. తాజాగా దగ్గుబాటి అభిరామ్‌ సరసన అడిగితే నో చెప్పిందట కృతి. తేజ దర్శకత్వంలో అభిరామ్‌ ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వనున్నాడని చాలా రోజుల నుండి వార్తలొస్తున్నాయి. ఇప్పుడు ఈ సినిమా కోసం అడిగితేనే కృతి నో చెప్పిందట. అయితే ఆమె నో అనడానికి కారణాలేంటో తెలియడం లేదు. వరుస సినిమాల వల్ల డేట్స్‌ లేవా… లేక ఇంకేదైనా కారణం ఉందా అనేది తెలియడం లేదు. అయినా ఒక సినిమా అనుభవంతోనే ఇలా అనడం?

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhiram
  • #Actor Krithi Shetty
  • #Actress Krithi Shetty
  • #Daggubati Abhiram
  • #Krithi

Also Read

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

related news

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

RC 17: ఈసారి సిటీకి వస్తున్నారట.. డిసెంబర్‌లో స్టార్ట్‌ చేస్తారట..

RC 17: ఈసారి సిటీకి వస్తున్నారట.. డిసెంబర్‌లో స్టార్ట్‌ చేస్తారట..

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

trending news

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

10 mins ago
Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

2 hours ago
Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

4 hours ago
Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

19 hours ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

20 hours ago

latest news

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

19 hours ago
Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

20 hours ago
PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

21 hours ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

23 hours ago
Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version