కృతి కర్బంద(Kriti Kharbanda) సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం తెగ సందడి చేస్తుంది.. మోడలింగ్ నుండి సినిమా ఫీల్డ్‌లోకి వచ్చిన ఈ ఢిల్లీ భామ సుమంత్ హీరోగా వచ్చిన ‘బోణి’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘తీన్ మార్’, రామ్ పోతినేని ‘ఒంగోలు గిత్త’ లో హీరోయిన్‌గా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘బ్రూస్ లీ’ లో అక్క క్యారెక్టర్ చేసింది.

తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ భాషల్లోనూ నటించింది కానీ హీరోయిన్‌గా సాలిడ్ బ్రేక్ మాత్రం రాలేదు.. కొద్ది కాలంగా తెలుగులో మూవీస్ చెయ్యట్లేదు కృతి .. బాలీవుడ్‌లో తనతో కలిసి మూడు సినిమాలు చేసిన నటుడు పుల్కిత్ సామ్రాట్‌తో 2019 నుండి డేటింగ్ చేస్తోంది.. ఈ ఫిబ్రవరి 14న తమ రిలేషన్ గురించి తెలిసేలా పోస్ట్ చేసింది.. ఈ జంట పెళ్లి పీటలెక్కబోతున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే..
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?
