Kriti Sanon: కృతి సనన్ త్వరలో శుభవార్త చెప్పనుందా?

బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ తెలుగులో 1 నేనొక్కడినే, దోచెయ్ సినిమాల్లో నటించగా కమర్షియల్ గా ఆ సినిమాలు సక్సెస్ సాధించకపోవడం కృతి కెరీర్ కు మైనస్ అయింది. ఆ సినిమాల ఫలితాల వల్ల తెలుగులో ఈ బ్యూటీకి ఎక్కువగా ఆఫర్లు రాలేదు. అయితే తాజాగా ఈ బ్యూటీ పెళ్లికూతురు గెటప్ లో దర్శనిమిచ్చారు. ప్రస్తుతం ప్రభాస్ కు జోడీగా ఆదిపురుష్ సినిమాలో సీత పాత్రలో కృతి సనన్ నటిస్తున్నారు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం కృతి సనన్ ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించడంతో పాటు ఆ పాత్రలతో విజయాలను సొంతం చేసుకున్నారు. ఆదిపురుష్ సినిమా ఎపిక్ పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుండగా ఈ సినిమా సక్సెస్ సాధిస్తే కృతి సనన్ కు సినిమా ఆఫర్లు పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. టీ సిరీస్ బ్యానర్ పై ఐదు భాషల్లో ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్ లో ఆదిపురుష్ మూవీ తెరకెక్కుతోంది.

కృతి సనన్ సరదాగా పెళ్లికూతురు గెటప్ లో ఫోటోలను షేర్ చేయగా కొంతమంది నెటిజన్లు కృతి సనన్ కు పెళ్లి కళ వచ్చేసిందని కామెంట్లు చేస్తుంటే మరి కొందరు మాత్రం మరి కొందరు కృతి త్వరలోనే పెళ్లికి సంబంధించిన శుభవార్త చెబుతారేమో అని అభిప్రాయపడుతున్నారు. మిమీ సినిమా కోసం 15 కిలోల బరువు పెరిగిన కృతి సనన్ ప్రస్తుతం బరువు తగ్గడం కోసం చాలా కష్టపడుతున్నారు. ఆదిపురుష్ మూవీతో కృతి సక్సెస్ అందుకుంటారేమో చూడాల్సి ఉంది.


1

2

3

4

5

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus