Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Kushi Collections: ‘ఖుషి’ మూవీ మొదటి రోజు ఎలా కలెక్ట్ చేసిందంటే?

Kushi Collections: ‘ఖుషి’ మూవీ మొదటి రోజు ఎలా కలెక్ట్ చేసిందంటే?

  • September 2, 2023 / 11:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kushi Collections: ‘ఖుషి’ మూవీ మొదటి రోజు ఎలా కలెక్ట్ చేసిందంటే?

విజయ్ దేవరకొండ,సమంత జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఖుషి’. ‘నిన్ను కోరి’ ‘మజిలీ’ ‘టక్ జగదీష్’ వంటి చిత్రాలను తెరకెక్కించిన శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకుడు. ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్ లు కలిసి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ‘హృదయం'(మలయాళం) ఫేమ్ హిషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు అన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి.

టీజర్, ట్రైలర్లకి కూడా ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. సెప్టెంబర్ 1 న ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ‘ఖుషి’ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. మొదటి రోజు ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ లభించింది. దీంతో మొదటి రోజు బాగానే కలెక్ట్ చేసింది. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ గమనిస్తే :

నైజాం 5.03 cr
సీడెడ్ 0.90 cr
ఉత్తరాంధ్ర 1.10 cr
ఈస్ట్ 0.66 cr
వెస్ట్ 0.63 cr
గుంటూరు 0.42 cr
కృష్ణా 0.60 cr
నెల్లూరు 0.28 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 9.62 cr
కర్ణాటక 0.40 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.41 cr
ఓవర్సీస్ 4.20 cr
తమిళ్ 0.13 cr
రెస్ట్ 0.20 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 14.96 cr (షేర్)

‘ఖుషి’ (Kushi) చిత్రానికి రూ.50.2 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.50.55 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.14.96 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.35.59 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

ఖుషి సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!
బిగ్ బాస్ సీజన్ – 7 ఎలా ఉండబోతోందో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kushi
  • #Samantha
  • #Shiva Nirvana
  • #Vijay Devarakonda

Also Read

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

related news

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

Samantha: మెటర్నిటీ లీవ్‌ తీసుకుంటున్నాను.. క్లారిటీ ఇచ్చేసిన సమంత

trending news

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

16 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

16 hours ago
Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

19 hours ago
Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

20 hours ago
Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

2 days ago

latest news

Vetrimaaran: ఇక సినిమాలు మానేస్తారా అనుకుంటే.. ఏడు సినిమాలతో స్ట్రాంగ్‌ లైనప్‌

18 hours ago
Niharika Nm: తెలుగులో నో హిట్‌.. తమిళంలో హిట్‌.. నెక్స్ట్ బాలీవుడ్‌లో ఏమొస్తుందో?

Niharika Nm: తెలుగులో నో హిట్‌.. తమిళంలో హిట్‌.. నెక్స్ట్ బాలీవుడ్‌లో ఏమొస్తుందో?

19 hours ago
Suhas: సుహాస్‌ ఫస్ట్‌ సినిమా… ప్రమోషనల్‌ సాంగ్‌ కోసం స్పెషల్‌ సెట్‌

OTT Films: ఓటీటీ సినిమాలకూ సెన్సార్‌.. ప్లాన్‌ చేస్తున్న సెంట్రల్‌ గవర్న్‌మెంట్‌

OTT Films: ఓటీటీ సినిమాలకూ సెన్సార్‌.. ప్లాన్‌ చేస్తున్న సెంట్రల్‌ గవర్న్‌మెంట్‌

20 hours ago
Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version