Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Samantha, Vijay Devarakonda: సమంత సినిమా చెప్పిన టైంకి రాదా..?

Samantha, Vijay Devarakonda: సమంత సినిమా చెప్పిన టైంకి రాదా..?

  • September 16, 2022 / 07:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha, Vijay Devarakonda: సమంత సినిమా చెప్పిన టైంకి రాదా..?

భారీ అంచనాల మధ్య విడుదలైన ‘లైగర్’ సినిమా డిజాస్టర్ కావడంతో తన తదుపరి సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నారు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఆయన శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇప్పుడు తన ఫోకస్ మొత్తం ఈ సినిమాపైనే ఉంది. డిసెంబర్ 23న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సినిమా రిలీజ్ వాయిదా పడే ఛాన్స్ ఉందని అంటున్నారు.

కొన్ని కారణాల వలన సమంత ప్రస్తుతం ప్లాన్ చేసుకున్న షెడ్యూల్ కి హాజరు కాలేనని చెప్పిందట. అలా అయితే సినిమా చెప్పిన టైంకి పూర్తి కాకపోవచ్చు.వరుస ప్లాప్ లతో ఇబ్బంది పడుతున్న విజయ్ కి ‘ఖుషి’ సక్సెస్ అనేది చాలా ముఖ్యం. అసలే పవన్ కళ్యాణ్ కల్ట్ క్లాసిక్ టైటిల్ ను వాడుకుంటున్నారు. సినిమా రిజల్ట్ ఏమాత్రం తేడాగా వచ్చినా.. ట్రోలింగ్ షురూ అవుతుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, సమంత కెమిస్ట్రీని కొత్తగా చూపిస్తున్నారట దర్శకుడు శివ నిర్వాణ.

ఇదివరకు ఆయన తీసిన ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ మంచి హిట్స్ అందుకున్నాయి. ‘టక్ జగదీశ్’ మాత్రం వర్కవుట్ అవ్వలేదు. ఈ సినిమా విషయంలో శివ నిర్వాణ చాలా అప్సెట్ అయ్యారు. అందుకే ఈసారి ‘ఖుషి’తో హిట్ కొట్టాలని చూస్తున్నారు. ‘ఖుషి’ సినిమా లాక్ చేసుకున్న స్లాట్ లోనే అఖిల్ ‘ఏజెంట్’ సినిమా రిలీజయ్యే ఛాన్స్ ఉంది.

అదే సమయంలో ‘అవతార్ 2’, రణవీర్ సింగ్.. ‘సర్కస్’ సినిమాలు భారీ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నాయి. ఎలా చూసినా ‘ఖుషి’కి భారీ పోటీ తప్పేలా లేదు. కాబట్టి వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా వేసవికి ఈ సినిమాను రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. మరి ఈ విషయంలో నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి!

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kushi
  • #Samantha
  • #Shiva Nirvana
  • #Vijay Deverakonda

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Shiva Nirvana, Vaishnavi Chaitanya: వైష్ణవిని శివ నిర్వాణ పొగిడారా లేక దెప్పి పొడిచారా?

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

20 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

20 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

17 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version