Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Kushitha Kallapu: ‘గుంటూరు కారం’ లో తన పాత్రని లేపేశారు అంటున్న నటి.. నెటిజన్ల రియాక్షన్ ఇదే!

Kushitha Kallapu: ‘గుంటూరు కారం’ లో తన పాత్రని లేపేశారు అంటున్న నటి.. నెటిజన్ల రియాక్షన్ ఇదే!

  • February 21, 2024 / 11:14 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kushitha Kallapu: ‘గుంటూరు కారం’ లో తన పాత్రని లేపేశారు అంటున్న నటి.. నెటిజన్ల రియాక్షన్ ఇదే!

సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన భామల్లో కుషిత కళ్లపు ఒకరు. ఇలా చెబితే చాలా మందికి అర్థం కాదేమో.. అదే బజ్జీల పాప అంటే అందరికీ ఇట్టే అర్థమవుతుంది అనడంలో సందేహం లేదు. ఆ పేరు ఆమెకు ఎందుకు వచ్చింది అంటే.. గతంలో ఓ పబ్బుపై జరిగిన రైడ్ లో ఈమె దొరికింది. ఈమె ఎవరితో అయితే వెళ్లిందో అతను డ్రగ్స్ తీసుకుంటూ దొరికాడు. ఆ తర్వాత ఈమె మీడియాని ఫేస్ చేసినప్పుడు..

‘బజ్జీలు తినడానికి పబ్బుకి వెళ్ళాం’ అంటూ కవర్ చేశాం అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఆమెను విపరీతంగా ట్రోల్ చేశారు. అదే ఈమెకు ప్లస్ అయ్యింది. ఆ ట్రోలింగ్ వల్ల ఈమె బాగా పాపులర్ అయ్యింది. అదీ ‘బజ్జీల పాప’ అనే పేరుతో..! ఇదిలా ఉండగా.. ఈమె ‘బాబు నెంబర్ 1 : బుల్షిట్ గయ్’ అనే సినిమాలో ఈమె నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఈమె ‘గుంటూరు కారం’ సినిమా ప్రస్తావన తీసుకొచ్చి అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది.

విషయం ఏంటంటే.. కుషిత (Kushitha Kallapu) ‘గుంటూరు కారం’ సినిమాలో నటించిందట. 4 రోజులు షూటింగ్లో పాల్గొందట. అయితే ఆమె ట్రాక్ సినిమాలో లేదు. ఈ రకంగా ‘గుంటూరు కారం’ యూనిట్ ఆమెకు అన్యాయం చేసినట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ‘ ‘గుంటూరు కారం’ సినిమాలో హీరోయిన్ పూజా హెగ్డేనే తీసేశారు, నువ్వెంత’ అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్లు ఫన్నీ సెటైర్లు వేస్తున్నారు.

‘యానిమల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసింది.. లాభం ఎంత?

ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ .. ల లిస్ట్.!
కోపంతో ఊగిపోయిన మిడ్ రేంజ్ హీరో.. ఏం అయ్యిందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gunur Kaaram
  • #Kushitha Kallapu

Also Read

Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

Sirish: ‘గేమ్‌ ఛేంజర్‌’ డిజాస్టర్‌.. హీరో కనీసం ఫోన్‌ కూడా చేయలేదన్న నిర్మాత.. ఏమైందంటే?

Robinhood Collections: ట్రిపుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘రాబిన్ హుడ్’

Suriya, Venky Atluri: బయోపిక్‌ అని వెళ్లి.. ‘సంజయ్‌ రామస్వామి’ కథ చేస్తున్న వెంకీ అట్లూరి!

related news

Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

BV Pattabhiram: ప్రముఖ నటుడు, మెజీషియన్‌ బీవీ పట్టాభిరామ్‌ కన్నుమూత!

Jr NTR: ప్రశాంత్ నీల్ పై ఎన్టీఆర్ ఒత్తిడి.. ఏమైంది?

Dil Raju: ‘దిల్’ టైటిల్ వెనుక ఉన్న సీక్రెట్ బయటపెట్టిన దిల్ రాజు!

Dil Raju: ‘దిల్’ టైటిల్ వెనుక ఉన్న సీక్రెట్ బయటపెట్టిన దిల్ రాజు!

Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

Dilruba Collections: డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘దిల్ రూబా’..!

trending news

Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

30 mins ago
Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

2 hours ago
Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

4 hours ago
Sirish: ‘గేమ్‌ ఛేంజర్‌’ డిజాస్టర్‌.. హీరో కనీసం ఫోన్‌ కూడా చేయలేదన్న నిర్మాత.. ఏమైందంటే?

Sirish: ‘గేమ్‌ ఛేంజర్‌’ డిజాస్టర్‌.. హీరో కనీసం ఫోన్‌ కూడా చేయలేదన్న నిర్మాత.. ఏమైందంటే?

5 hours ago
Robinhood Collections: ట్రిపుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘రాబిన్ హుడ్’

Robinhood Collections: ట్రిపుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘రాబిన్ హుడ్’

5 hours ago

latest news

Kevvu Kartheek Family: భార్యతో కలిసి ఆలయంలో సందడి చేసిన కెవ్వు కార్తీక్.. ఫోటోలు వైరల్!

3 hours ago
Mohanlal: ప్రశాంత్ వర్మ ప్లానింగ్ మామూలుగా లేదుగా..!

Mohanlal: ప్రశాంత్ వర్మ ప్లానింగ్ మామూలుగా లేదుగా..!

4 hours ago
Rukmini Vasanth: ఇంకా హిట్టు పడలేదు.. కానీ డిమాండ్ మామూలుగా లేదు..!

Bobby Deol: ‘హరిహర వీరమల్లు’ లో బాబీ డియోల్ రోల్ వెనుక ఇంత జరిగిందా?

6 hours ago
Naga Chaitanya: అన్ని సినిమాలు ఎలా వదులుకున్నావ్‌ చైతు.. మరీ టూ మచ్ కదా?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version