Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » Alia Bhatt, Ranbir Kapoor: ఈ ఏడాదిలో హాట్ కపుల్ పెళ్లి..?

Alia Bhatt, Ranbir Kapoor: ఈ ఏడాదిలో హాట్ కపుల్ పెళ్లి..?

  • August 11, 2021 / 11:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Alia Bhatt, Ranbir Kapoor: ఈ ఏడాదిలో హాట్ కపుల్ పెళ్లి..?

బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్, అలియా భట్ పెళ్లి విషయం ఎప్పటికప్పుడు వార్తల్లో హాట్ టాపిక్ అవుతుంటుంది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఓ సీనియర్ హీరోయిన్ ఈ జంట పెళ్లిపై రియాక్ట్ అయింది. ఈ ఏడాదిలోనే రణబీర్-అలియా పెళ్లి చేసుకుంటారని చెబుతోంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. లారా దత్తా. తను పాత తరానికి చెందిన నటిని అని.. ఇప్పటి జెనరేషన్ హీరో-హీరోయిన్లలో ఎవరు డేటింగ్ లో ఉన్నారో..

ఎవరు విడిపోయారో తనకు తెలియదని.. కానీ రణబీర్-అలియా భట్ ల గురించి మాత్రం తెలుసునని చెప్పుకొచ్చింది. వాళ్లిద్దరూ ఈ ఏడాది పెళ్లి చేసుకుంటారని చాలా నమ్మకంగా చెబుతోంది. తనకు తెలిసినంత వరకు వాళ్లిద్దరూ ఈ ఏడాదిలోనే పెళ్లి ప్లాన్ చేసుకుంటున్నారని బయటపెట్టింది. ఇక డేటింగ్ పై స్పందిస్తూ.. ఈ కాలం డేటింగ్ లపై స్పందించకుండా మౌనంగా ఉంటేనే మంచిదని తన అభిప్రాయాన్ని తెలిపింది.

నాలుగేళ్లుగా అలియా-రణబీర్ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ జంట తమ బంధాన్ని దాచిపెట్టే ప్రయాణం చేయలేదు. వీరిద్దరూ కలిసి నటించిన ‘బ్రహ్మాస్త’ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alia Bhatt
  • #Lara Dutta
  • #Ranbir Kapoor

Also Read

Renu Desai: హాట్ టాపిక్ అయిన రేణు దేశాయ్ కొత్త ఫోటో..!

Sai Pallavi Remuneration: బాలీవుడ్ సినిమా కోసం సాయి పల్లవి గట్టిగానే తీసుకుంటుందిగా..!

The Paradise: ‘ప్యారడైజ్‌’ లీకుల రచ్చ.. అంత పెద్ద తిట్టు తిట్టినా ఎవరూ భయపడటం లేదా?

Udaya Bhanu: స్టార్‌ యాంకర్‌ ఉదయభాను నుండి ఊహించని కామెంట్స్‌.. ఇదొక సిండికేట్‌ అంటూ..!

Baahubali: పదేళ్ల క్రితమే ఈ పని చేయొచ్చుగా.. ఇప్పుడు చేయడమెందుకు జక్కన్నా?

Junior Trailer: కష్టం రానంతవరకు అదృష్టమే..!

related news

13 ఏళ్ళ నుండి స్టార్ గా రాణిస్తుంది.. ఇప్పుడు పేరు మార్చుకుని షాకిచ్చింది

trending news

Renu Desai: హాట్ టాపిక్ అయిన రేణు దేశాయ్ కొత్త ఫోటో..!

Renu Desai: హాట్ టాపిక్ అయిన రేణు దేశాయ్ కొత్త ఫోటో..!

12 hours ago
Sai Pallavi Remuneration: బాలీవుడ్ సినిమా కోసం సాయి పల్లవి గట్టిగానే తీసుకుంటుందిగా..!

Sai Pallavi Remuneration: బాలీవుడ్ సినిమా కోసం సాయి పల్లవి గట్టిగానే తీసుకుంటుందిగా..!

15 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ లీకుల రచ్చ.. అంత పెద్ద తిట్టు తిట్టినా ఎవరూ భయపడటం లేదా?

The Paradise: ‘ప్యారడైజ్‌’ లీకుల రచ్చ.. అంత పెద్ద తిట్టు తిట్టినా ఎవరూ భయపడటం లేదా?

15 hours ago
Udaya Bhanu: స్టార్‌ యాంకర్‌ ఉదయభాను నుండి ఊహించని కామెంట్స్‌.. ఇదొక సిండికేట్‌ అంటూ..!

Udaya Bhanu: స్టార్‌ యాంకర్‌ ఉదయభాను నుండి ఊహించని కామెంట్స్‌.. ఇదొక సిండికేట్‌ అంటూ..!

17 hours ago
Baahubali: పదేళ్ల క్రితమే ఈ పని చేయొచ్చుగా.. ఇప్పుడు చేయడమెందుకు జక్కన్నా?

Baahubali: పదేళ్ల క్రితమే ఈ పని చేయొచ్చుగా.. ఇప్పుడు చేయడమెందుకు జక్కన్నా?

17 hours ago

latest news

Vadde Naveen: సినిమాల్లోకి స్టార్ హిరో వడ్డే నవీన్ రీఎంట్రీ!

Vadde Naveen: సినిమాల్లోకి స్టార్ హిరో వడ్డే నవీన్ రీఎంట్రీ!

12 hours ago
Ravi Teja: రవితేజ- కిషోర్ తిరుమల ప్రాజెక్టుకి ఏమైంది..!

Ravi Teja: రవితేజ- కిషోర్ తిరుమల ప్రాజెక్టుకి ఏమైంది..!

15 hours ago
వేలంలో ఆ ప్రముఖ నటి హ్యాండ్‌ బ్యాగ్‌కు భారీ ధర.. అంత పెట్టి కొని..!

Lishalliny Kanaran: పూజారిపై ప్రముఖ నటి సంచలన ఆరోపణలు.. ఏమైందంటే?

16 hours ago
9 సినిమాలు ఆపేసిన ఒక సినిమా.. ఆ సినిమా ఏంటి? ఆ హీరోయిన్‌ ఎవరు?

9 సినిమాలు ఆపేసిన ఒక సినిమా.. ఆ సినిమా ఏంటి? ఆ హీరోయిన్‌ ఎవరు?

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version