Laththi Collections: డిజాస్టర్ పాలైన విశాల్ ‘లాఠీ’ …?

విశాల్ హీరోగా ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘లాఠీ’. ‘రానా ప్రొడక్షన్స్‌’ పై రమణ, నంద నిర్మాణంలో రూపొందిన ఈ మూవీకి ఆశించిన స్థాయిలో బజ్ ఏర్పడలేదు. సునైనా హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కంప్లీట్ యాక్షన్‌ ఎంటర్టైనర్ గా రూపొందింది.డిసెంబర్ 22న ఈ చిత్రం తమిళ్, తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.టాక్ కూడా పాజిటివ్ గా వచ్చింది. కానీ ఓపెనింగ్స్ మాత్రం నిరాశపరిచాయి.

‘అవతార్ 2’ మూవీ ఫుల్ స్వింగ్లో ఉండటం.. పైగా తర్వాతి రోజు ‘ధమాకా’ ’18 పేజెస్’ వంటి క్రేజీ సినిమాలు రిలీజ్ అవ్వడంతో ఈ మూవీ కలెక్షన్స్ దెబ్బతిన్నాయి. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.31 cr
సీడెడ్ 0.19 cr
ఉత్తరాంధ్ర 0.18 cr
ఈస్ట్ 0.09 cr
వెస్ట్ 0.06 cr
గుంటూరు 0.12 cr
కృష్ణా 0.09 cr
నెల్లూరు 0.06 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 1.28 cr

‘లాఠీ’ చిత్రానికి రూ.2.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ.3.05 కోట్ల షేర్ ని కలెక్ట్ చెయ్యాలి. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.1.28 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బయ్యర్స్ కు ఈ మూవీ రూ.1.77 కోట్ల నష్టాలను మిగిల్చినట్టు స్పష్టమవుతుంది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus