Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Vani Jayaram: ప్రముఖ గాయని వాణీ జయరాం ఇక లేరు!

Vani Jayaram: ప్రముఖ గాయని వాణీ జయరాం ఇక లేరు!

  • February 4, 2023 / 03:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vani Jayaram: ప్రముఖ గాయని వాణీ జయరాం ఇక లేరు!

టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నేపథ్యగాయని వాణీ జయరాం (78) కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో శనివారం మధ్యాహ్నం వాణీ జయరాం తుదిశ్వాస విడిచారు. తమిళనాడులోని వెల్లూరులో 1945 నవంబర్‌ 30న జన్మించిన వాణీ జయరాం అసలు పేరు కలైవాణి. ఆరుగురు అక్కాచెల్లెళ్లలో వాణీజయరాం ఐదో సంతానం. వాణీజయరాం ఇప్పటివరకు తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, భోజ్‌పురీ ఇలా 19 భాషల్లో దాదాపు ఎనిమిది వేలకు పైగా పాటలు ఆలపించారు.

వాణీ జయరాం మృతి వార్తతో మొత్తం సంగీత ప్రపంచంలో విషాదం అలముకుంది. ఐదు దశాబ్దాలుగా సినీ సంగీత ప్రియుల్ని వాణీజయరాం ఓలలాడించారు. ఐదేళ్ల వయస్సులో కడలూరి శ్రీనివాస్ అయ్యంగార్ వద్ద సంగీతంలో వాణీజయరాం ఓనమాలు దిద్దారు. పదేళ్ల వయస్సులో తొలిసారి ఆల్ ఇండియా రేడియాలో పాటలు పాడారు. 1970లో వచ్చిన ‘గుడ్డీ’ అనే చిత్రంలో వాణీ జయరామ్‌కు తొలిపాట పాడే అవకాశం ఇచ్చారు గుల్జార్. వాణీజయరాం తొలి పాటకే తాన్ సేన్ తోపాటు మరో నాలుగు అవార్డులు అందుకున్నారు.

‘అభిమానవంతుడు’ అనే చిత్రంతో తొలిసారిగా తెలుగు ప్రేక్షకులకు పరిచమయ్యారు. ‘ఎప్పటి వలె కాదురా స్వామి… ’ అనే పాట శ్రోతల్ని, వీక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. బాలచందర్ దర్శకత్వం వహించిన ‘అపూర్వ రాగంగళ్’ అనే చిత్రానికి జాతీయ పురస్కారం అందుకున్నారు. ‘శంకరాభరణం’ చిత్రంలోని ‘మానస సంచరరే…’ అనే పాటకు రెండోసారి జాతీయ పురస్కారం అందుకున్నారు. ‘స్వాతికిరణం’ సినిమాలోని ‘ఆనతి నియ్యరా హరా…’ పాటకు మూడోసారి ఉత్తమ గాయనీగా జాతీయ పురస్కారం అందుకున్నారు.

వాణీజయరామ్‌కు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. వాణీ జయరాం తన కెరీర్లో మూడు సార్లు జాతీయ పురస్కారాలు సాధించారు. దీంతోపాటు ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, గుజరాత్‌ రాష్ట్రాల నుండి స్టేట్‌ అవార్డ్స్‌ కూడా పొందారు. ఫిలింఫేర్‌ నుండి లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు కూడా గెలుపొందారు. వాటితోపాటు న్యూయార్క్‌లో 2017లో జరిగిన నాఫా వేడుకలో ఉత్తమ ఫీమేల్‌ సింగర్‌ పురస్కారం కూడా పొందారు.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Singer Vani Jayaram
  • #Vani
  • #Vani Jayaram

Also Read

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

Varalaxmi Sarathkumar: లక్షల పారితోషికం తీసుకుని మరీ ప్రమోషన్స్ ఎగ్గొడుతుంది.. వరలక్ష్మీ పై దర్శకుడి షాకింగ్ కామెంట్స్

related news

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

Radhika: మీరే నా సర్వస్వం.. ఎలా తట్టుకోవాలి: రాధిక ఎమోషనల్‌ పోస్ట్‌

Gopichand Malineni: మొన్న బోయపాటి లైన్‌లో.. ఇప్పుడు ‘ఓజీ’ లైన్‌లో.. గోపీ గారు ఇది కరెక్టేనా?

Gopichand Malineni: మొన్న బోయపాటి లైన్‌లో.. ఇప్పుడు ‘ఓజీ’ లైన్‌లో.. గోపీ గారు ఇది కరెక్టేనా?

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

trending news

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

26 mins ago
Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

12 hours ago
Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

13 hours ago
RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

17 hours ago
Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

19 hours ago

latest news

Janhvi Kapoor: పైట తీసేసిన సీన్లు లేవా? కంట్రోల్‌ లేని నాయిక పాత్రలు లేవా? ‘పెద్ది’కే ఎందుకిలా?

1 day ago
NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

2 days ago
Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version