Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » LEO Collections: ‘లియో'(తెలుగు) 5 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే.. !

LEO Collections: ‘లియో'(తెలుగు) 5 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే.. !

  • October 24, 2023 / 08:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

LEO Collections: ‘లియో'(తెలుగు) 5 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే.. !

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ‘లియో’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 19 న దసరా కానుకగా రిలీజ్ అయ్యింది. మొదటి రోజు ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకుంది. అయితే లోకేష్ గత చిత్రం ‘విక్రమ్’ ఇక్కడ పెద్ద బ్లాక్ బస్టర్ కావడంతో ‘లియో’ కి అడ్వాన్స్ బుకింగ్స్ భారీ స్థాయిలో నమోదయ్యాయి. మూడో రోజు కూడా ఈ మూవీ చాలా బాగా హోల్డ్ చేసింది అని చెప్పాలి.

ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ సాధించిన ‘లియో’ 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 7.63 cr
సీడెడ్ 3.28 cr
ఉత్తరాంధ్ర 2.00 cr
ఈస్ట్ 1.46 cr
వెస్ట్ 0.87 cr
గుంటూరు 1.25 cr
కృష్ణా 1.40 cr
నెల్లూరు 0.78 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 18.67 cr

‘లియో’ (LEO) చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.15.4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.16 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 5 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.18.67 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా ఈ చిత్రం రూ.2.67 కోట్ల లాభాలను అందించింది. రాబోయే రోజుల్లో ఈ మూవీ మరింతగా కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arjun
  • #Leo
  • #Lokesh Kanagaraj
  • #Sanjay Dutt
  • #Trisha

Also Read

Mandala Murders Web Series Review in Telugu: “మండల మర్డర్స్” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Telusu Kada: సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ ఫస్ట్ సింగిల్ ఎలా ఉందంటే?

Aakasamlo Oka Tara Glimpse: దుల్కర్ నుండి మరో వైవిధ్యమైన సినిమా

HariHara Veeramallu Collections: ట్రిమ్మింగ్ చేశారు.. 4వ రోజు కూడా పెరిగాయి.. కానీ

Kaantha Teaser: హీరో, డైరెక్టర్ కి మధ్య ఇగో క్లాష్

This Weekend Releases: ‘కింగ్డమ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

Athadu: ‘అతడు’ గురించి మురళీమోహన్ బయటపెట్టిన సంచలన నిజాలు

Lokesh Kanagaraj, Sanjay Dutt: ‘లియో’ ఇష్యూ… సంజయ్ దత్ కామెంట్స్ కి లోకేష్ రియాక్షన్!

Lokesh Kanagaraj, Nagarjuna: నాగార్జున గురించి దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

Lokesh Kanagaraj: ఆమిర్‌ రిక్వెస్ట్‌ చేస్తే.. భలేవారు సర్‌ మీ ఇష్టం అన్నాను: లోకేశ్‌ కనగరాజ్‌

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

Vishwambhara: ‘విశ్వంభర’లో ఐటెమ్‌ సాంగ్‌ రీమిక్స్‌.. వశిష్టా సేఫ్‌ గేమ్‌ ఆడుతున్నారా?

trending news

Mandala Murders Web Series Review in Telugu: “మండల మర్డర్స్” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Mandala Murders Web Series Review in Telugu: “మండల మర్డర్స్” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

11 hours ago
Telusu Kada: సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ ఫస్ట్ సింగిల్ ఎలా ఉందంటే?

Telusu Kada: సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ ఫస్ట్ సింగిల్ ఎలా ఉందంటే?

12 hours ago
Aakasamlo Oka Tara Glimpse: దుల్కర్ నుండి మరో వైవిధ్యమైన సినిమా

Aakasamlo Oka Tara Glimpse: దుల్కర్ నుండి మరో వైవిధ్యమైన సినిమా

12 hours ago
HariHara Veeramallu Collections: ట్రిమ్మింగ్ చేశారు.. 4వ రోజు కూడా పెరిగాయి.. కానీ

HariHara Veeramallu Collections: ట్రిమ్మింగ్ చేశారు.. 4వ రోజు కూడా పెరిగాయి.. కానీ

14 hours ago
Kaantha Teaser: హీరో, డైరెక్టర్ కి మధ్య ఇగో క్లాష్

Kaantha Teaser: హీరో, డైరెక్టర్ కి మధ్య ఇగో క్లాష్

15 hours ago

latest news

Vijay Devarakonda: ‘కింగ్డమ్’ కథ 16 ఏళ్ళ క్రితం వచ్చిన విశాల్ ప్లాప్ సినిమాని పోలి ఉంటుందా?

Vijay Devarakonda: ‘కింగ్డమ్’ కథ 16 ఏళ్ళ క్రితం వచ్చిన విశాల్ ప్లాప్ సినిమాని పోలి ఉంటుందా?

11 hours ago
Peddi: చరణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..!

Peddi: చరణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..!

11 hours ago
Naga Vamsi: విజయ్ లో మార్పుకి కారణం నాగవంశీనా?

Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ సెన్సేషనల్ కామెంట్స్..దేనికి హర్ట్ అయ్యింది?

Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ సెన్సేషనల్ కామెంట్స్..దేనికి హర్ట్ అయ్యింది?

12 hours ago
Kalyani Priyadarshan: ప్యాన్ ఇండియన్ క్రేజ్ కోసం సన్నద్ధమవుతున్న కల్యాణి ప్రియన్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version