Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Featured Stories » Pawan Kalyan: ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ కు ‘జాని’ కి సంబంధం ఏంటి?

Pawan Kalyan: ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ కు ‘జాని’ కి సంబంధం ఏంటి?

  • July 15, 2021 / 04:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ కు ‘జాని’ కి సంబంధం ఏంటి?

వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్ కు.. డిజాస్టర్ అంటే రుచి చూపించిన చిత్రం ‘జాని’. ఆ చిత్రాన్ని స్వయంగా పవన్ కళ్యాణే డైరెక్ట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ‘గీత ఆర్ట్స్’ బ్యానర్ పై అల్లు అరవింద్ గారు ఆ చిత్రాన్ని నిర్మించడం.. అలాగే ‘ఖుషి’ వంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత పవన్ నుండీ వచ్చిన చిత్రం కావడంతో విడుదలకు ముందు ఆ సినిమా పై భారీ అంచనాలు నమోదయ్యాయి. 2003 లో విడుదలైన ఈ చిత్రం ఘోర పరాజయాన్ని చవి చూసింది.

పవన్ కళ్యాణ్ అభిమానులను పూర్తిస్థాయిలో నిరాశపరిచిన చిత్రమిది. ఈ సినిమా పేరు తలుచుకుంటేనే పవన్ ఫ్యాన్స్ గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. ఇప్పుడు ఈ సినిమా ప్రస్తావన ఎందుకు అనే డౌట్ మీకు రావచ్చు? విషయం ఏంటంటే.. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రానాతో కలిసి మలయాళం సూపర్ హిట్ మూవీ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ స్పాట్ నుండీ పవన్ కళ్యాణ్ పిక్ ఒకటి బయటకి వచ్చింది. ఈ పిక్ ను సరిగ్గా గమనిస్తే.. పవన్ కళ్యాణ్ చేతికి ఓ వైట్ కర్చీఫ్ చుట్టి ఉంది.

దాని పై ‘జాని’ పేరు ఉంది. దాంతో పవన్ ఫ్యాన్స్ లో కాస్త కంగారు మొదలైంది అని చెప్పొచ్చు. ‘జాని’ మూవీలో కూడా పవన్ కళ్యాణ్ ఇలాంటి కర్చీఫ్ ఒకటి నుదిటికి చుట్టుకుంటాడు. దాని పై కూడా ‘జాని’ అని రాసి ఉంటుంది. ఈ క్రమంలో ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ కు ‘జాని’ కి సంబంధం ఏంటి? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ సినిమాలో పవన్ క్యారెక్టర్ పేరు ‘జాని’ అయ్యి ఉండొచ్చు అని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #johnny Movie
  • #pawan kalyan
  • #Rana

Also Read

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

related news

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

trending news

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

23 mins ago
Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

14 hours ago
Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

15 hours ago
Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

2 days ago
Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

2 days ago

latest news

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

2 days ago
Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version