Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Focus » ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!

  • December 30, 2021 / 07:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!

ప్రతీ ఏడాది లానే ఈ ఏడాది కూడా కొంత మంది కొత్త హీరోయిన్లు టాలీవుడ్ కు పరిచయమయ్యారు. అందులో కొందరు మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్నారు. మరి కొంతమంది సక్సెస్ అందుకోలేకపోయారు. అయినప్పటికీ వాళ్ళ అందం అభినయంతో ప్రేక్షకుల్ని మెప్పించగలిగారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ఏడాది టాలీవుడ్ లో డెబ్యూ ఇచ్చిన ఆ ముద్దుగుమ్మలెవరో ఓ లుక్కేద్దాం పదండి :

1) అమ్రిత అయ్యర్ :

Actress Amritha Aiyer about her movie offers1

‘రెడ్’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన అమ్రిత అయ్యర్ ఆ వెంటనే ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే చిత్రంతో మరో హిట్ ను అందుకుంది.

2) కృతి శెట్టి :

‘ఉప్పెన’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. ‘నీ కన్ను నీలి సముద్రం’.. రిలీజ్ కు ముందు ఈ పాటతో…రిలీజ్ తర్వాత ‘జల జల జల పాతం’ పాటతో ప్రేక్షకుల్ని అలరించి బోలెడంత మంది ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. ‘ఉప్పెన’ బ్లాక్ బస్టర్ అవ్వడంలో కృతి శెట్టి పాత్ర ఎక్కువగానే ఉందన్నది వాస్తవం. ఆ తర్వాత ఈ అమ్మడు ‘శ్యామ్ సింగరాయ్’ తో మరో హిట్టు కూడా అందుకుని సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది.

3) ఫరియా అబ్దుల్లా :

చిట్టిగా ఈ ‘జాతి రత్నాలు’ బ్యూటీ మొదటి చిత్రంతోనే ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలుసు.ఈమె అసలు పేరు ఫరియా అబ్దుల్లా అనే విషయాన్ని కూడా జనాలు మర్చిపోయారు అంటే ఈ అమ్మడిని తెలుగు ప్రేక్షకులు ఎంత ఓన్ చేసుకున్నారో అర్ధం చేసుకోవచ్చు.

4) దృశ్య రఘునాథ్ :

‘షాదీ ముబారఖ్’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు. ఆ చిత్రంలో ఈ అమ్మడి లుక్స్ అండ్ యాక్టింగ్ అందరినీ ఆకట్టుకున్నాయి.

5) ప్రియా ప్రకాష్ వారియర్ :

వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ ఈసారి ‘చెక్’ అనే స్ట్రైట్ తెలుగు మూవీ ద్వారా ప్రేక్షకులను పలకరించింది. అటు తర్వాత తేజ సజ్జ నటించిన ‘ఇష్క్’ మూవీలో కూడా హీరోయిన్ గా నటించి అలరించింది.

6) మీనాక్షి చౌదరి :

‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి కూడా తన లుక్స్ అండ్ పెర్ఫార్మెన్స్ తో మంచి మార్కులు కొట్టేసింది.

7) శ్రీలీల :

రాఘవేంద్ర రావు గారి దర్శకత్వ పర్యవేక్షణలో గౌరి రోణంకి దర్శకత్వంలో రూపొందిన ‘పెళ్ళి సందD’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది శ్రీలీల.శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో శ్రీలీల లుక్స్ సూపర్ అనే చెప్పాలి.

8) రుషికా రాజ్ :

‘అశ్మీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది రుషికా రాజ్. ఈ చిత్రంలో తన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.

9) కేతికా శర్మ :

‘రొమాంటిక్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన ఈ బ్యూటీ.. తన గ్లామర్ తో యూత్ ను బాగా ఆకర్షించింది. తర్వాత ‘లక్ష్య’ సినిమాలో కూడా నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.

10) శివానీ రాజశేఖర్ :

జీవిత రాజశేఖర్ ల కూతురు శివానీ రాజశేఖర్ డెబ్యూ కూడా ఇదే ఏడాది జరిగింది.నిజానికి అడివి శేష్ తో ‘2స్టేట్స్’ అనే చిత్రంతో ఈమె డెబ్యూ ఇవ్వాల్సింది. కానీ ‘అద్భుతం’ అనే ఓటిటి మూవీతో ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాకి ఆమె నటనకి మంచి మార్కులే పడ్డాయి.

11) కశిష్ ఖాన్ :

రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన ‘అనుభవించు రాజా’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కశిష్ ఖాన్.మొదటి చిత్రంతోనే ఈమె మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.

12) తాన్య రవిచంద్ర :

‘ఆర్.ఎక్స్.100’ ఫేమ్ కార్తికేయ హీరోగా వచ్చిన ‘రాజవిక్రమార్క’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది తాన్య. ఈ చిత్రంలో ఈమె లుక్స్ అండ్ పెర్ఫార్మన్స్ ఆకట్టుకున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amritha Aiyer
  • #Drishya Raghunat
  • #Faria Abdullah
  • #ketika sharma
  • #Meenakshi Chowdary

Also Read

Sundar C: రజినీ- కమల్ సినిమా.. వారంలోనే తప్పుకున్న దర్శకుడు

Sundar C: రజినీ- కమల్ సినిమా.. వారంలోనే తప్పుకున్న దర్శకుడు

Chandini Chowdary: చాందినీ ఇంటి*మేట్ సీన్స్ అన్నీ కట్ చేశారా?

Chandini Chowdary: చాందినీ ఇంటి*మేట్ సీన్స్ అన్నీ కట్ చేశారా?

Rashmika: విజయ్ లాంటి పార్ట్నర్ ప్రతి ఒక్కరికీ ఉండాలి

Rashmika: విజయ్ లాంటి పార్ట్నర్ ప్రతి ఒక్కరికీ ఉండాలి

Priyanka Chopra: మహేష్‌ కోసం చీర కట్టిన గన్… ప్రియాంక లుక్ అదిరిందిగా!

Priyanka Chopra: మహేష్‌ కోసం చీర కట్టిన గన్… ప్రియాంక లుక్ అదిరిందిగా!

Jatadhara Collections: పర్వాలేదనిపిస్తున్న ‘జటాధర’ కలెక్షన్స్.. కానీ?

Jatadhara Collections: పర్వాలేదనిపిస్తున్న ‘జటాధర’ కలెక్షన్స్.. కానీ?

The Girl Friend Collections: 5వ రోజు కూడా అదరగొట్టిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

The Girl Friend Collections: 5వ రోజు కూడా అదరగొట్టిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

related news

Sree Leela: శ్రీలీల.. ఎక్కడ తేడా కొడుతోంది?

Sree Leela: శ్రీలీల.. ఎక్కడ తేడా కొడుతోంది?

trending news

Sundar C: రజినీ- కమల్ సినిమా.. వారంలోనే తప్పుకున్న దర్శకుడు

Sundar C: రజినీ- కమల్ సినిమా.. వారంలోనే తప్పుకున్న దర్శకుడు

2 hours ago
Chandini Chowdary: చాందినీ ఇంటి*మేట్ సీన్స్ అన్నీ కట్ చేశారా?

Chandini Chowdary: చాందినీ ఇంటి*మేట్ సీన్స్ అన్నీ కట్ చేశారా?

2 hours ago
Rashmika: విజయ్ లాంటి పార్ట్నర్ ప్రతి ఒక్కరికీ ఉండాలి

Rashmika: విజయ్ లాంటి పార్ట్నర్ ప్రతి ఒక్కరికీ ఉండాలి

8 hours ago
Priyanka Chopra: మహేష్‌ కోసం చీర కట్టిన గన్… ప్రియాంక లుక్ అదిరిందిగా!

Priyanka Chopra: మహేష్‌ కోసం చీర కట్టిన గన్… ప్రియాంక లుక్ అదిరిందిగా!

18 hours ago
Jatadhara Collections: పర్వాలేదనిపిస్తున్న ‘జటాధర’ కలెక్షన్స్.. కానీ?

Jatadhara Collections: పర్వాలేదనిపిస్తున్న ‘జటాధర’ కలెక్షన్స్.. కానీ?

20 hours ago

latest news

Adah Sharma: నన్ను చంపాలనుకున్నారు… అదా శర్మ షాకింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

Adah Sharma: నన్ను చంపాలనుకున్నారు… అదా శర్మ షాకింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
Priyanka Chopra: మహేష్‌ కూతురు.. నా కూతురు కలసి.. వైరల్‌ అవుతున్న ప్రియాంక ఎక్స్‌ పోస్టులు

Priyanka Chopra: మహేష్‌ కూతురు.. నా కూతురు కలసి.. వైరల్‌ అవుతున్న ప్రియాంక ఎక్స్‌ పోస్టులు

3 hours ago
Vijay Deverakonda: నేను రివర్స్‌లో మీదకెళ్తా.. నువ్వు కెరీర్‌లో పైకి వెళ్తున్నావ్‌.. విజయ్‌ స్పీచ్‌ వైరల్‌

Vijay Deverakonda: నేను రివర్స్‌లో మీదకెళ్తా.. నువ్వు కెరీర్‌లో పైకి వెళ్తున్నావ్‌.. విజయ్‌ స్పీచ్‌ వైరల్‌

4 hours ago
Vijay Devarakonda: ఎంగేజ్‌మెంట్‌ అయ్యాక పిలుపు మారింది.. ‘ముద్దు’ లొచ్చాయ్‌.. చూశారా?

Vijay Devarakonda: ఎంగేజ్‌మెంట్‌ అయ్యాక పిలుపు మారింది.. ‘ముద్దు’ లొచ్చాయ్‌.. చూశారా?

4 hours ago
Lokesh Kanagaraj: హీరోగా మారిన డైరక్టర్‌కు అంత రెమ్యూనరేషన్‌ ఇస్తున్నారా? ఏంటిది?

Lokesh Kanagaraj: హీరోగా మారిన డైరక్టర్‌కు అంత రెమ్యూనరేషన్‌ ఇస్తున్నారా? ఏంటిది?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version