Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #మన శంకరవరప్రసాద్ గారు రివ్యూ
  • #అనగనగా ఒక రాజు రివ్యూ

Filmy Focus » Focus » 2025 Rewind: ఈ ఏడాది సెలబ్రిటీల లవ్, పెళ్లి, బ్రేకప్ వ్యవహారాలు!

2025 Rewind: ఈ ఏడాది సెలబ్రిటీల లవ్, పెళ్లి, బ్రేకప్ వ్యవహారాలు!

  • January 2, 2026 / 10:29 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

2025 Rewind: ఈ ఏడాది సెలబ్రిటీల లవ్, పెళ్లి, బ్రేకప్ వ్యవహారాలు!
సెలబ్రిటీల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలంటే అందరికీ ఆసక్తే. గ్లామర్ ఫీల్డ్ కి ఉన్న అట్రాక్షన్ అలాంటిది. ఈ 2025 సంవత్సరం సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లో ఎన్నో మార్పులు,మలుపులు తీసుకొచ్చింది. కొందరు పెళ్లి బంధంతో ఒక్కటైతే, మరికొందరు తల్లిదండ్రులుగా ప్రమోట్ అయ్యి కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. అదే సమయంలో కొన్ని ఊహించని లవ్ స్టోరీలు అనూహ్యంగా ముగిసిపోయాయి. కొంతమంది విడాకుల బాట పట్టారు. ఇంకొంతమంది ఎంగేజ్మెంట్ చేసుకున్నప్పటికీ పెళ్లిపీటలెక్కలేదు. మొత్తానికి పెళ్లి బాజాల నుంచి బ్రేకప్ వార్తల వరకు, ఈ ఏడాది సినీ ఇండస్ట్రీలో ఏం జరిగిందో ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా పెళ్లి పీటలెక్కిన సెలబ్రిటీస్

ఈ ఏడాది చాలామంది సెలబ్రిటీలు బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పి, వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు.హీరో నారా రోహిత్ తన గర్ల్‌ఫ్రెండ్ శిరీషను పెళ్లాడి అందరినీ సర్‌ప్రైజ్ చేశారు.

Nara Rohith - Sirisha Wedding Video Goes Viral
చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ అవికా గోర్, తన బాయ్‌ఫ్రెండ్ మిలింద్ చాంద్వానీతో ఏడడుగులు నడిచింది.
avikaha gore eng2

హీరోయిన్లు అభినయ, సాక్షి అగర్వాల్ కూడా ఈ ఏడాదే పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

వీళ్లతో పాటు నర్గీస్ ఫక్రీ, హీనా ఖాన్, సింగర్ ఆర్యన్ మాలిక్ వంటి వారు కూడా పెళ్లి చేసుకున్న వారి జాబితాలోకి చేరారు.

పేరెంట్స్‌గా ప్రమోట్ అయిన సెలబ్రిటీలు

పెళ్లిళ్లు మాత్రమే కాదు, ఈ ఏడాది చాలా మంది స్టార్ కపుల్స్ పేరెంట్స్‌గా కూడా ప్రమోట్ అయ్యారు.

కియారా అద్వానీ – సిద్ధార్థ్ మల్హోత్రా జంట ఆడబిడ్డకు వెల్‌కమ్ చెప్పారు.

Kiara Advani with baby bump photos goes viral

కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్ జంట మగబిడ్డకు తల్లిదండ్రులయ్యారు.

టాలీవుడ్ జంట వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి కూడా ఓ మగబిడ్డకు జన్మనిచ్చారు.

varun tej lavanya tripathi blessed with baby boy

పరిణీతి చోప్రా, అతియా శెట్టి, యామీ గౌతమ్ వంటి హీరోయిన్లు కూడా ఈ ఏడాది మాతృత్వంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నారు.

ఇలియానా తన రెండో బిడ్డకు జన్మనిచ్చింది.

ఊహించని .. షాకింగ్ బ్రేకప్స్

శుభవార్తలు మాత్రమే కాదు, ఇంకోవైపు కొన్ని జంటలు ఊహించని షాకులు ఇచ్చాయి.

తమన్నా – విజయ్ వర్మ బ్రేకప్ స్టోరీ అందరికీ షాకిచ్చింది.

Vijay Varma about breakup with Tamanna

హీరోయిన్ నివేదా పేతురాజ్ ఎంగేజ్‌మెంట్ కూడా రద్దు అయ్యింది

క్రికెటర్ స్మృతి మంధాన – పలాష్ ముచ్చల్ పెళ్లి పీటల వరకు వెళ్లి ఆగిపోయింది. వాళ్ళు విడిపోవడం ఇండియా మొత్తానికి షాకిచ్చింది అని చెప్పాలి.

క్రికెటర్ యజ్వేంద్ర చాహల్ – ధనశ్రీ వర్మ జంట అధికారికంగా విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.

మలయాళ నటి మీరా వాసుదేవన్, జెన్నిఫర్ లోపెజ్, నికోల్ కిడ్‌మాన్ వంటి స్టార్స్ కూడా తమ వైవాహిక బంధాలకు ముగింపు పలికారు.

జయం రవి, ఆర్తి దంపతుల విడాకుల వ్యవహారం అయితే పెద్ద ఎత్తున దుమారం రేపింది.

ఫైనల్లీ త్వరలో పెళ్లికి రెడీ అవుతున్న లవ్ బర్డ్స్

ఈ బ్రేకప్స్ వంటి విషయాలు పక్కన పెడితే, మరికొందరు సెలబ్రిటీలు త్వరలోనే పెళ్లికి రెడీ అవుతున్నారు.

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రష్మిక మందన్న – విజయ్ దేవరకొండల ఎంగేజ్‌మెంట్ జరిగిపోయింది.

Rashmika and vijay at parade

మెగా హీరో అల్లు శిరీష్ కూడా తన ఎంగేజ్‌మెంట్‌ చేసుకుని పెళ్లికి రెడీ అయిపోయాడు.

తమిళ హీరో విశాల్ కూడా హీరోయిన్ సాయి ధన్సికని త్వరలో పెళ్ళిచేసుకోబోతున్నాడు.

కొంతకాలంగా సహజీవనం చేస్తున్న అర్జున్ రాంపాల్ వంటి వారు కూడా పెళ్లి బంధంతో ఒక్కటవ్వడానికి రెడీ అయ్యారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #2025 Rewind

Also Read

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి భారీ డిమాండ్.. కాంబినేషన్ క్రేజ్ అలాంటిది

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి భారీ డిమాండ్.. కాంబినేషన్ క్రేజ్ అలాంటిది

Tharun Bhascker: ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్.. ఓపెన్ అయిపోయిన తరుణ్ భాస్కర్

Tharun Bhascker: ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్.. ఓపెన్ అయిపోయిన తరుణ్ భాస్కర్

Chiranjeevi: చిరుకి చిన్మయి చురక

Chiranjeevi: చిరుకి చిన్మయి చురక

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’ ఇంకో రోజు కలిసొచ్చేనా?

The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’ ఇంకో రోజు కలిసొచ్చేనా?

Bhartha Mahasayulaku Wignyapthi: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. ఈ ఛాన్స్ కూడా మిస్ చేసుకుంది

Bhartha Mahasayulaku Wignyapthi: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. ఈ ఛాన్స్ కూడా మిస్ చేసుకుంది

related news

2025 Rewind: అఖండ 2.. హిట్ 3 .. 2025 లో వచ్చిన సీక్వెల్స్ లిస్ట్!

2025 Rewind: అఖండ 2.. హిట్ 3 .. 2025 లో వచ్చిన సీక్వెల్స్ లిస్ట్!

2025 Rewind: 2025లో నిరాశపరిచిన తెలుగు సినిమాలు!

2025 Rewind: 2025లో నిరాశపరిచిన తెలుగు సినిమాలు!

2025 Rewind: వెంకటేష్, పవన్ కళ్యాణ్ టు ఆది… ఈ ఏడాది ప్లాపుల నుండి బయటపడ్డ హీరోలు!

2025 Rewind: వెంకటేష్, పవన్ కళ్యాణ్ టు ఆది… ఈ ఏడాది ప్లాపుల నుండి బయటపడ్డ హీరోలు!

2025 Rewind: బెస్ట్ మూవీస్ ఆఫ్ 2025 – తెలుగు

2025 Rewind: బెస్ట్ మూవీస్ ఆఫ్ 2025 – తెలుగు

2025 Rewind: కోట శ్రీనివాస రావు టు ధర్మేంద్ర.. 2025 లో మరణించిన తారలు వీళ్ళే!

2025 Rewind: కోట శ్రీనివాస రావు టు ధర్మేంద్ర.. 2025 లో మరణించిన తారలు వీళ్ళే!

2025 Rewind: 2025 టాలీవుడ్.. ఈ 10 మంది హీరోయిన్ల పరిస్థితి గమనించారా?

2025 Rewind: 2025 టాలీవుడ్.. ఈ 10 మంది హీరోయిన్ల పరిస్థితి గమనించారా?

trending news

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి భారీ డిమాండ్.. కాంబినేషన్ క్రేజ్ అలాంటిది

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి భారీ డిమాండ్.. కాంబినేషన్ క్రేజ్ అలాంటిది

2 hours ago
Tharun Bhascker: ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్.. ఓపెన్ అయిపోయిన తరుణ్ భాస్కర్

Tharun Bhascker: ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్.. ఓపెన్ అయిపోయిన తరుణ్ భాస్కర్

3 hours ago
Chiranjeevi: చిరుకి చిన్మయి చురక

Chiranjeevi: చిరుకి చిన్మయి చురక

4 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

4 hours ago
The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’ ఇంకో రోజు కలిసొచ్చేనా?

The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’ ఇంకో రోజు కలిసొచ్చేనా?

9 hours ago

latest news

Tollywood: టాలీవుడ్‌కు మళ్ళీ మార్చి గండం.. సమ్మర్ ప్లానింగ్‌లో మేకర్స్ ఫెయిల్ అవుతున్నారా?

Tollywood: టాలీవుడ్‌కు మళ్ళీ మార్చి గండం.. సమ్మర్ ప్లానింగ్‌లో మేకర్స్ ఫెయిల్ అవుతున్నారా?

3 hours ago
Jana Nayagan: దళపతి ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. ‘జననాయగన్’ రిలీజ్‌కు మళ్ళీ బ్రేక్!

Jana Nayagan: దళపతి ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. ‘జననాయగన్’ రిలీజ్‌కు మళ్ళీ బ్రేక్!

3 hours ago
Devara 2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?

Devara 2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?

3 hours ago
Mrunal Thakur : మా ఇద్దరిలో ఒక కామన్ పాయింట్ ఉంది : మృణాల్ ఠాకూర్

Mrunal Thakur : మా ఇద్దరిలో ఒక కామన్ పాయింట్ ఉంది : మృణాల్ ఠాకూర్

3 hours ago
Dil Raju: దిల్ రాజు 2026 ప్లాన్.. సంక్రాంతి లాభాలతో బాలీవుడ్ పై కన్నేసిన ప్రొడ్యూసర్!

Dil Raju: దిల్ రాజు 2026 ప్లాన్.. సంక్రాంతి లాభాలతో బాలీవుడ్ పై కన్నేసిన ప్రొడ్యూసర్!

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version