Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Lokesh Kanagaraj: రజనీ విషయంలో లోకేశ్ ఫ్యాన్స్ కు భారీ షాకివ్వనున్నారా.. ఏం జరిగిందంటే?

Lokesh Kanagaraj: రజనీ విషయంలో లోకేశ్ ఫ్యాన్స్ కు భారీ షాకివ్వనున్నారా.. ఏం జరిగిందంటే?

  • November 2, 2023 / 08:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Lokesh Kanagaraj: రజనీ విషయంలో లోకేశ్ ఫ్యాన్స్ కు భారీ షాకివ్వనున్నారా.. ఏం జరిగిందంటే?

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన లోకేశ్ కనగరాజ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. లోకేశ్ కనగరాజ్ రెమ్యునరేషన్ భారీ రేంజ్ లో ఉండగా ఆయనను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. లియో సినిమాకు ఒకింత నెగిటివ్ టాక్ వచ్చినా కొంతమంది అభిమానులకు మాత్రం లియో సినిమా ఎంతగానో నచ్చింది. అయితే రజనీని లోకేశ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో చూపించనున్నారని తెలుస్తోంది. రజనీ ప్రస్తుతం జ్ఞానవేల్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తుండటం గమనార్హం.

ఈ సినిమా తర్వాత రజనీ లోకేశ్ కనగరాజ్ కాంబోలో ఒక సినిమా తెరకెక్కనుందనే సంగతి తెలిసిందే. అయితే లోకేశ్ కనగరాజ్ మాత్రం రజనీకాంత్ లో విలనిజం అంటే తనకు ఇష్టమని చెప్పుకొచ్చారు. రజనీకాంత్ స్టైల్ నాకు నచ్చుతుందని ఆయన తెలిపారు. రజనీని నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో చూపించనున్నానని లోకేశ్ కనగరాజ్ పరోక్షంగా చెప్పుకొచ్చారు. తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ సినిమా ఉండదని లోకేశ్ కనగరాజ్ క్లారిటీ ఇచ్చేశారు.

లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) పాన్ ఇండియా డైరెక్టర్ గా బిజీగా ఉండగా లోకేశ్ సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుండగా ఆ సినిమాలు మంచి లాభాలను అందిస్తున్నాయి. లోకేశ్ ప్రస్తుతం రజనీకాంత్ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులతో బిజీగా ఉన్నారు. లోకేశ్ కనగరాజ్ రజనీకాంత్ తో జైలర్ సినిమాను మించిన హిట్ ను సాధించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

రజనీ లోకేశ్ కాంబో మూవీకి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తుండగా సన్ పిక్చర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది. రజనీకాంత్ లోకేశ్ కనగరాజ్ లను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రజనీకాంత్ ప్రస్తుతం నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లను ఎంచుకుంటున్నారు. రజనీకాంత్ భాషతో సంబంధం లేకుండా సత్తా చాటాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Lokesh Kangaraj
  • #Rajinikanth

Also Read

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

related news

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

Khushboo: కమల్‌ – రజనీ సినిమా నుండి సుందర్‌.సి అవుట్‌.. ఏమైందో చెప్పిన కుష్బూ

Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

trending news

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

11 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

1 day ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

1 day ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

1 day ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

1 day ago

latest news

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

9 hours ago
Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

12 hours ago
ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

15 hours ago
Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

1 day ago
Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version