Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » Lokesh Kanagaraj: ఆ కారణంతో సోషల్ మీడియాకు దూరంగా లోకేష్!

Lokesh Kanagaraj: ఆ కారణంతో సోషల్ మీడియాకు దూరంగా లోకేష్!

  • October 21, 2023 / 07:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Lokesh Kanagaraj: ఆ కారణంతో సోషల్ మీడియాకు దూరంగా లోకేష్!

డైరెక్టర్ లోకేష్ కనగారాజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. కోలీవుడ్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన తాజాగా లియో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హీరో విజయ్ దళపతి నటించిన ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 19వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను సందడి చేస్తుంది. అయితే ఈ సినిమా కొన్ని చోట్ల అద్భుతమైన గుర్తింపు సొంతం చేసుకోగా మరికొన్ని చోట్ల కాస్త నెగెటివిటీని కూడా ఎదుర్కొంటుంది.

ఇక ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ తాజాగా డైరెక్టర్ లోకేష్ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం అభిమానులను కలవరపెడుతుంది ఈయన సోషల్ మీడియాలో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి లోకేష్ ఇకపై సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని భావించారట. ఇలా ఈయన సోషల్ మీడియాకు దూరం కాబోతున్నారు అనే వార్త వైరల్ గా మారడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు

అయితే ఎంతో మంది అభిమానులు ఉన్నటువంటి లోకేష్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణమేంటి అనే విషయాన్ని వస్తే సోషల్ మీడియాలో తన పట్ల వస్తున్నటువంటి విమర్శలు కారణమని చెప్పాలి. ఒకానొక సమయంలో సోషల్ మీడియాలో అభిమానుల మధ్య జరుగుతున్నటువంటి వార్ గురించి ఈయన మాట్లాడుతూ విమర్శలు చేశారు ఎంతోమంది తన పట్ల ఎంతో గొప్పగా మాట్లాడుతూ కామెంట్లు చేస్తుంటారు

మరి కొంతమంది విమర్శలు చేస్తున్నను ట్రోల్ చేస్తుంటారు అయితే వీరందరూ కూడా నన్ను ట్యాగ్ చేస్తూ పోస్టులు చేస్తున్నారని అయితే ఇలా రోజుకి 1000 కి పైగా మెసేజ్లు రావడం వాటి నుంచి తాను విమర్శలను ఎదుర్కోవడం తనకు కాస్త ఇబ్బందికరంగా ఉందని అందుకే సోషల్ మీడియాకు దూరం కాబోతున్నాను అంటూ (Lokesh Kanagaraj) లోకేష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Lokesh Kangaraj
  • #Lokesh Kangaraj

Also Read

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

Vikram Collections: ‘విక్రమ్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Pawan Kalyan: ఏ.ఎం.రత్నంను ఆదుకునేందుకు చొరవ చూపిన పవన్ కల్యాణ్!

ఇటు అల్లు అయాన్‌.. అటు ప్రశాంత్‌ నీల్‌.. వీళ్ల ఐపీఎల్‌ సంబరాలు అదుర్స్‌!

Khaleja Re-Release Collections: ఇప్పటికీ కలెక్ట్ చేస్తున్న రీ – రిలీజ్ సినిమా!

related news

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

Bunny Vas: మొత్తానికి ‘గీతా’ దాటేసిన నిర్మాత బన్నీ వాస్..!

Ashika Ranganath: రవితేజ సినిమాలో కీలక మార్పు..!

మెగా బ్రదర్స్ సినిమాలకి సేమ్ సీన్ రిపీట్ అవుతుందా?

Siddhu Jonnalagadda: సినిమా డిజాస్టర్‌.. రెమ్యూనరేషన్‌ వెనక్కి.. సిద్ధు జొన్నలగడ్డ నిర్ణయం!

trending news

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

2 hours ago
Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

2 hours ago
Vikram Collections: ‘విక్రమ్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Vikram Collections: ‘విక్రమ్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

2 hours ago
Pawan Kalyan: ఏ.ఎం.రత్నంను ఆదుకునేందుకు చొరవ చూపిన పవన్ కల్యాణ్!

Pawan Kalyan: ఏ.ఎం.రత్నంను ఆదుకునేందుకు చొరవ చూపిన పవన్ కల్యాణ్!

3 hours ago
ఇటు అల్లు అయాన్‌.. అటు ప్రశాంత్‌ నీల్‌.. వీళ్ల ఐపీఎల్‌ సంబరాలు అదుర్స్‌!

ఇటు అల్లు అయాన్‌.. అటు ప్రశాంత్‌ నీల్‌.. వీళ్ల ఐపీఎల్‌ సంబరాలు అదుర్స్‌!

5 hours ago

latest news

Kamal Haasan: కమల్‌ ఎందుకిలా చేస్తున్నాడు? ఇది కోలీవుడ్‌ vs శాండిల్‌వుడ్‌కి దారితీయదుగా!

Kamal Haasan: కమల్‌ ఎందుకిలా చేస్తున్నాడు? ఇది కోలీవుడ్‌ vs శాండిల్‌వుడ్‌కి దారితీయదుగా!

5 hours ago
Kalpika Ganesh: పబ్బు వివాదం పై కల్పిక రియాక్షన్!

18 hours ago
ట్రాజెడీతో మొదలై రొమాంటిక్ గా సాగుతున్న హీరోయిన్ లైఫ్!

20 hours ago
Suhani Kalita: హాట్ టాపిక్ అయిన ‘మనసంతా నువ్వే’ చైల్డ్ ఆర్టిస్ట్ లేటెస్ట్ ఫోటోలు!

Bhairavam Collections: ‘భైరవం’…  4వ రోజు డౌన్ అయిందిగా..!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version