Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Lokesh Kanagaraj: హీరోగా మారిన డైరక్టర్‌కు అంత రెమ్యూనరేషన్‌ ఇస్తున్నారా? ఏంటిది?

Lokesh Kanagaraj: హీరోగా మారిన డైరక్టర్‌కు అంత రెమ్యూనరేషన్‌ ఇస్తున్నారా? ఏంటిది?

  • November 13, 2025 / 01:24 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Lokesh Kanagaraj: హీరోగా మారిన డైరక్టర్‌కు అంత రెమ్యూనరేషన్‌ ఇస్తున్నారా? ఏంటిది?

ఓ చిన్న సినిమాతో దర్శకుడిగా కెరీర్‌ ప్రారంభించి.. ఆ తర్వాత వరుసగా స్టార్‌ హీరోలతో సినిమాలు చేస్తూ అమాంతం స్టార్‌ దర్శకుడు అయిపోయారు లోకేశ్‌ కనగరాజ్‌. గత రెండు సినిమాలు ఆశించిన మేర ఫలితం ఇవ్వకపోయినా, గత సినిమా చాలా ఇబ్బంది పెట్టినా లోకేశ్‌ క్రేజ్‌ ఏ మాత్రం తగ్గడం లేదు. ఆయన నెక్స్ట్‌ సినిమా ‘ఖైదీ 2’ గురించి పెద్ద ఎత్తున హైప్‌ ఉంది. అయితే ఈ హైప్‌ ఆయన హీరోగా మారుతారు అన్నా కూడా వస్తోంది అంటే ఆశ్చర్యం కలగక మానదు.

Lokesh Kanagaraj

మీకు తెలిసే ఉంటుంది. లోకేశ్‌ కనగరాజ్‌ ఇటీవల హీరోగా మారారు. ‘డీసీ’ అనే పేరుతో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి కోలీవుడ్‌ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అదే ఈ సినిమా కోసం లోకేశ్‌ కనగరాజ్‌కి భారీగా రెమ్యూనరేషన్‌ ఇస్తున్నారు అనేదే ఆ చర్చ సారాంశం. అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా తెలుగులో ఎప్పుడో వచ్చి ఆ తర్వాత కనిపించకుండా వెబ్‌సిరీస్‌లతో బోల్డ్‌ బ్యూటీగా పేరు తెచ్చుకున్న వామికా గబ్బి నటిస్తోంది.

Lokesh Kanagaraj DC Title Teaser shocks everyone

ఇక అసలు విషయానికొస్తే.. ‘డీసీ’ సినిమా కోసం ఏకంగా రూ.30 కోట్లకుపైగా రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నారు అని వార్తలొస్తున్నాయి. ఈ మేరకు సన్‌ పిక్చర్స్‌ భారీ అంచనాలే పెట్టుకుందట. ఈ సినిమాలో హీరోగా లోకేశ్‌ కనగరాజ్‌ అదరగొడతాడు అని నమ్మి అంత మొత్తంలో పారితోషికం ఇస్తున్నారు అని టాక్‌. రజనీకాంత్‌ హీరోగా ఇటీవల వచ్చిన ‘కూలీ’ సినిమాను లోకేశ్‌ తెరకెక్కిస్తున్న సమయంలోనే హీరోగా సినిమా ఓకే అయిందట.

ఇక ఈ సినిమాలో వామికా గబ్బి వేశ్య పాత్రలో నటిస్తోందని ఇటీవల వచ్చిన ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది. ఇటీవల ఆమె సినిమాల ఎంపిక ఇలా వైవిధ్యంగా ఉంటూ వస్తోంది. ఆమె ఓకే చేసి నటిస్తోంది అంటే ఈ సినిమాలో ఏదో స్పెషల్‌ మేటర్‌ ఉందనే చెప్పాలి.

15 రోజులు పదికిపైగా రీరిలీజ్‌లు.. ఓవర్‌ డోస్‌ అవ్వడం లేదా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Lokesh Kanagaraj

Also Read

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

related news

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

trending news

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

18 mins ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

45 mins ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 hour ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

4 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version