Love Me Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘లవ్ మీ’..!

‘రౌడీ బాయ్స్’ తో (Rowdy Boys)  హీరోగా ఎంట్రీ ఇచ్చిన దిల్ రాజు (Dil Raju)  వారసుడు ఆశిష్ (Ashish Reddy). తర్వాత రెండో సినిమాగా ‘లవ్ మీ’ (Love Me)  (ఇఫ్ యు డేర్ అనేది ఉపశీర్షిక) చేశాడు. ‘బేబీ’ (Baby) ఫేమ్ వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) ఈ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను ‘దిల్ రాజు ప్రొడక్షన్స్’ బ్యానర్ పై హర్షిత్ రెడ్డి(Harshith Reddy)  , హన్షిత రెడ్డి (Hanshitha Reddy) , నాగ మల్లిడి కలిసి నిర్మించారు. అరుణ్ భీమవరపు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. టీజర్, ట్రైలర్, పాటలు సినిమాకి బజ్ ని తీసుకొచ్చాయి.

Love Me Collections

కానీ మే 25న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే నెగిటివ్ టాక్ మూటగట్టుకుంది. మొదటి రోజు పర్వాలేదు అనిపించే ఓపెనింగ్స్ ను రాబట్టినా.. తర్వాత స్లీప్ వేసింది. ఒకసారి (Love Me) క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.95 cr
సీడెడ్ 0.28 cr
ఆంధ్ర(టోటల్) 0.62 cr
ఏపీ + తెలంగాణ 1.85 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.15 cr
ఓవర్సీస్ 0.20 cr
వరల్డ్ వైడ్ టోటల్ 2.20 cr

‘లవ్ మీ’ చిత్రం రూ.6.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా రూ.2.2 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.4.3 కోట్ల (షేర్) దూరంలో ఆగిపోయింది ‘లవ్ మీ’.

ఆరోజు మాత్రం చిరు నేలపైనే పడుకుంటారట.. రీజన్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus