Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Lucky Baskhar: ‘లక్కీ భాస్కర్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Lucky Baskhar: ‘లక్కీ భాస్కర్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

  • November 1, 2024 / 09:07 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Lucky Baskhar: ‘లక్కీ భాస్కర్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) , మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘లక్కీ భాస్కర్'(Lucky Baskhar)  .’సితార ఎంటర్టైన్మెంట్స్’ సంస్థపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రానికి వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకుడు. జి.వి.ప్రకాష్ (G. V. Prakash Kumar)  ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ‘శ్రీమతి గారు’ అనే పాటకు మంచి రెస్పాన్స్ లభించింది. టీజర్, ట్రైలర్స్ కూడా ఆడియన్స్ కి మంచి హోప్స్ ఇచ్చాయి. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగింది.

Lucky Baskhar

బ్రేక్ ఈవెన్ టార్గెట్ వంటి వివరాలు ఒక లుక్కేద్దాం రండి :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 లక్కీ భాస్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 క సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 అమరన్ సినిమా రివ్యూ & రేటింగ్!
నైజాం 2.50 cr
సీడెడ్ 0.60 cr
ఆంధ్ర(టోటల్) 2.80 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 5.90 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 2.10 cr
ఓవర్సీస్ 3.00 cr
వరల్డ్ వైడ్ (టోటల్ ) 11.00 cr

‘లక్కీ భాస్కర్’ (తెలుగు వెర్షన్) కి రూ.11 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.11.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. దుల్కర్ గత చిత్రం ‘సీతా రామం’ కి రూ.20 కోట్ల పైనే షేర్ వచ్చింది. అయితే ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి.. ‘లక్కీ భాస్కర్’ ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. పెయిడ్ ప్రీమియర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. చూడాలి మరి.

దెయ్యాల కాంపౌండ్ లో రష్మీక.. ప్లాన్ ఏంటీ?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dulquer Salmaan
  • #gv prakash
  • #Lucky Baskhar
  • #Meenakshi Chaudhary
  • #Naga Vamsi

Also Read

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

trending news

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

3 mins ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

19 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

20 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

20 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

20 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

24 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version