Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Maa Oori Polimera 2: బాలయ్య సినిమాను క్రాస్ చేసిన పొలిమేర-2..!

Maa Oori Polimera 2: బాలయ్య సినిమాను క్రాస్ చేసిన పొలిమేర-2..!

  • November 6, 2023 / 08:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Maa Oori Polimera 2: బాలయ్య సినిమాను క్రాస్ చేసిన పొలిమేర-2..!

ఓటీటీ వచ్చిన తర్వాత చిన్న సినిమాలకు క్రేజ్ బాగా పెరిగింది. ఒక విధంగా చెప్పాలంటే స్టార్ హీరోల సినిమాలకంటే కూడా ఇప్పుడు ఎక్కువగా చిన్న సినిమాలే ఆడియన్స్ కి అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందిస్తున్నాయి. అలాంటి సినిమాలలో ఒకటి ‘మా ఊరి పొలిమేర’ చిత్రం. 2021 వ సంవత్సరం డిసెంబర్ 10 వ తారీఖున డిస్నీ + హాట్ స్టార్ లో నేరుగా విడుదలైన ఈ సినిమాకి ఆడియన్స్ నుండి అద్భుతమైన ఆదరణ దక్కింది.

సినిమా క్లైమాక్స్ లో ఫ్యూజులు ఎగిరిపోయి ట్విస్ట్ ఒకటి పెట్టి, పార్ట్ 2 కోసం ఆడియన్స్ లో ఉత్కంఠ ని నెలకొల్పేలా చేసింది ఈ చిత్రం. రీసెంట్ గానే ఈ చిత్రానికి సీక్వెల్ ‘మా ఊరి పొలిమేర 2 ‘ థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదలైంది. ఓటీటీ లో విడుదలైన సినిమా సీక్వెల్ కి థియేటర్స్ లో ఎంత మాత్రం ఆదరణ దక్కుతుందిలే అని అనుకున్నారు ట్రేడ్ పండితులు.

కానీ వారి అంచనాలను తలక్రిందులు చేస్తూ, ఈ ‘మా ఊరి పొలిమేర 2 ‘ చిత్రానికి అద్భుతమైన ఓపెనింగ్స్ దక్కాయి. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ అయితే ఈ చిత్రానికి మొదటి రోజు బ్రహ్మరథం పట్టారు. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఈ సినిమాకి మొదటి రోజు దాదాపుగా మూడు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అంటే కోటి 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు అన్నమాట. ఇక రెండవ రోజు అయితే మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లు వచ్చాయట.

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఓవర్సీస్ వసూళ్లను కూడా కలిపి ఈ చిత్రానికి రెండవ రోజు 2 కోట్ల రూపాయలకు పైగానే షేర్ వసూళ్లు వచ్చాయట. ఈ వీకెండ్ లో బాలయ్య బాబు సూపర్ హిట్ ‘భగవంత్ కేసరి‘ చిత్రం కంటే ఈ చిత్రానికి రెండు రెట్లు ఎక్కువ వసూళ్లు వచ్చాయట. అలా రెండు రోజుల్లో నాలుగు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించి బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని క్లీన్ సూపర్ హిట్ స్టేటస్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా (Maa Oori Polimera 2) ఫుల్ రన్ లో ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Maa Oori Polimera 2

Also Read

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

related news

Balakrishna: ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న బాలకృష్ణ.. ఆ ఇద్దరు దిగ్గజాలు కూడా..

Balakrishna: ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న బాలకృష్ణ.. ఆ ఇద్దరు దిగ్గజాలు కూడా..

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

trending news

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

13 hours ago
Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

13 hours ago
Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

13 hours ago
Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

17 hours ago
Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

18 hours ago

latest news

Shruti Hassan : రిలేషన్షిప్స్ పై శృతి హాసన్ సంచలన నిర్ణయం.. ఏంటో తెలిస్తే పక్కా షాక్ అవుతారు.

Shruti Hassan : రిలేషన్షిప్స్ పై శృతి హాసన్ సంచలన నిర్ణయం.. ఏంటో తెలిస్తే పక్కా షాక్ అవుతారు.

11 mins ago
Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

18 hours ago
ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

20 hours ago
Peddi : అనుకున్న టైం కి పెద్ది రిలీజ్ అవుతుందా ?

Peddi : అనుకున్న టైం కి పెద్ది రిలీజ్ అవుతుందా ?

21 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version