Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Maa Oori Polimera 2 Collections: ‘మా ఊరి పొలిమేర 2’ .. 5 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

Maa Oori Polimera 2 Collections: ‘మా ఊరి పొలిమేర 2’ .. 5 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • November 8, 2023 / 03:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Maa Oori Polimera 2 Collections: ‘మా ఊరి పొలిమేర 2’ .. 5 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 ఏళ్ల క్రితం వచ్చిన ‘మా ఊరి పొలిమేర’ అనే సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో నేరుగా రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ అందుకుంది. ఎక్కువ వ్యూయర్ షిప్ ని నమోదు చేసి టాప్ 10 మూవీస్ లో ప్లేస్ దక్కించుకుంది ఆ సినిమా. సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, రాకేందు మౌళి ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి గౌరీ కృష్ణ నిర్మాత. నవంబర్ 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అయితే సెకండ్ పార్ట్ ను థియేటర్లలో రిలీజ్ చేశారు. గౌరీ కృష్ణ నిర్మించిన ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి .. బన్నీ వాస్ సాయంతో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయడం జరిగింది.టీజర్, ట్రైలర్స్ కూడా అందరిలో క్యూరియాసిటీని క్రియేట్ చేశాయి. మొదటి రోజు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ లభించింది. దీంతో ఓపెనింగ్స్ చాలా బాగా వచ్చాయి.వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం వీక్ డేస్ లో కూడా బాగా కలెక్ట్ చేస్తుంది. ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 3.05 cr
సీడెడ్ 0.60 cr
ఆంధ్ర(టోటల్) 2.15 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 5.80 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.80 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 6.60 cr

‘మా ఊరి పొలిమేర 2’ (Maa Oori Polimera 2) చిత్రాన్ని చాలా వరకు ఓన్ రిలీజ్ చేసుకున్నారు. అయితే థియేట్రికల్ మొత్తంగా రూ.3.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసింది. ఇక 5 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.6.6 కోట్ల షేర్ ను రాబట్టి… రూ.3.1 కోట్ల లాభాలను అందించింది. ఆల్రెడీ క్లీన్ హిట్ గా నిలిచిన ఈ సినిమా రాబోయే రోజుల్లో ఎంతవరకు లాభాలను అందిస్తుందో చూడాలి.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Vishwanath
  • #kamakshi bhaskarla
  • #Maa Oori Polimera 2
  • #Satyam Rajesh

Also Read

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

related news

ఎం.ఎస్. రాజు ‘అగధ’లో ‘మహాదేవి’గా కామాక్షి భాస్కర్ల!

trending news

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

2 days ago
Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

2 days ago
Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago

latest news

Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

3 days ago
Golden Globe Awards: రూల్స్‌ మార్చేసిన మరో ప్రతిష్టాత్మక అవార్డుల సంస్థ.. ఏం చేశారంటే?

Dhurandhar: సర్‌ప్రైజ్‌ ఇస్తామంటున్న ‘ధురంధర్‌’ టీమ్‌.. అది ఇదేనంటున్న ఫ్యాన్స్‌

హీరో ఎవరైనా కావొచ్చు.. హీరోయిన్‌ మాత్రం ఆమెనే.. స్పెషల్‌ ఏంటో?

Balayya – Gopichand: అప్పుడే ఐటెమ్‌ సాంగా? లాస్ట్‌ మినిట్‌ కష్టాలు వద్దనుకున్నారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version