Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » నిర్మాతల డబ్బు, విలువైన సమయాన్ని లెక్కచేయని యంగ్ హీరోలు.. దారుణం ఇది!

నిర్మాతల డబ్బు, విలువైన సమయాన్ని లెక్కచేయని యంగ్ హీరోలు.. దారుణం ఇది!

  • June 7, 2025 / 06:05 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నిర్మాతల డబ్బు, విలువైన సమయాన్ని లెక్కచేయని యంగ్ హీరోలు.. దారుణం ఇది!

నార్నె నితిన్ (Narne Nithin) ఎన్టీఆర్  (Jr NTR) బావమరిదిగా సినీ రంగప్రవేశం చేశాడు. ‘మ్యాడ్’ (MAD) ‘ఆయ్’ (AAY) ‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square) వంటి సినిమాలు హిట్ అయ్యాయి. హీరోగా నితిన్ కి మంచి గుర్తింపు వచ్చింది. కానీ అతని మొదటి సినిమా ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ (Sri Sri Sri Raja Vaaru). సతీష్ వేగేశ్న(Satish Vegesna) డైరెక్ట్ చేసిన ఈ సినిమా దాదాపు 3 ఏళ్ళుగా రిలీజ్ కోసం స్ట్రగుల్ అవుతూ.. మొత్తానికి నిన్న అంటే జూన్ 6న బయటకు వచ్చింది. ఈ సినిమా రిలీజ్ అయినట్టు చాలా మందికి తెలీదు.

MAD

ఎందుకంటే హీరో నార్నె నితిన్ కనీసం.. ఈ సినిమాను ప్రమోట్ చేయలేదు.. కనీసం సోషల్ మీడియాలో ఒక ట్వీట్ లేదా పోస్ట్ వంటివి చేసింది కూడా లేదు. అతను ప్రమోట్ చేయకపోవడం కారణం ఏంటనేది.. సినిమా చూశాక ప్రతి ఒక్కరికీ అర్థం అవుతుంది. కానీ నిర్మాత పెట్టిన డబ్బు, సమయం వంటి వాటికి ఎథికల్ గా వాల్యూ ఇచ్చి.. మినిమమ్ ప్రమోషన్ అయినా చేసుంటే అతనికి హుందాగా ఉండేది. అలాంటిది చేయలేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 థగ్ లైఫ్ సినిమా రివ్యూ & రేటింగ్! - Filmy Focus
  • 2 దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
  • 3 శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

మరోపక్క అదే ‘మ్యాడ్’ తో నార్నె నితిన్ తో పాటు సంగీత్ శోభన్ (Sangeeth Shobhan) కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘మ్యాడ్’ తో ఇతనికి కూడా డిమాండ్ పెరిగింది. అయితే ఇతను ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘గ్యాంబ్లర్స్’ అనే సినిమా నిన్న అంటే జూన్ 6న రిలీజ్ అయ్యింది. ఇది కూడా రిలీజ్ అయినట్టు చాలా మందికి తెలీదు.

అందుకు కారణం హీరో సంగీత్ శోభన్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే.. ఈ సినిమా ప్రమోషన్స్ కి అతను రాలేదు. అలాగే ఈ సినిమాని మినిమమ్ ప్రమోట్ చేసింది లేదు. అతని ఇమేజ్, మార్కెట్ ఎక్కడ దెబ్బ తింటాయో అని భావించి..’గ్యాంబ్లర్స్’ ను గాలికి వదిలేశాడు సంగీత్.

ఎంత ట్రోల్ చేసినా బాలయ్య సినిమా క్రియేట్ చేసిన రికార్డ్ నెవర్ బిఫోర్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalyan Shankar
  • #Mad Square
  • #Narne Nithin
  • #Ram Nithin
  • #Sangeeth Shobhan

Also Read

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

related news

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

trending news

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

15 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 day ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

3 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

10 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

12 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

13 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version