Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » సినిమా రంగంలో రాణించాలనుకునేవారికి అన్ని శాఖలపై అవగాహన చాలా అవసరం : మధు మహంకాళి

సినిమా రంగంలో రాణించాలనుకునేవారికి అన్ని శాఖలపై అవగాహన చాలా అవసరం : మధు మహంకాళి

  • June 16, 2022 / 06:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సినిమా రంగంలో రాణించాలనుకునేవారికి అన్ని శాఖలపై అవగాహన చాలా అవసరం : మధు మహంకాళి

“ఎవరైనా పిల్లలు… నేను కలెక్టర్ అవుతాను, డాక్టర్ చదువుతాను” అంటే తల్లిదండ్రులు సంతోషిస్తారు, గర్వపడతారు. కానీ అదే పిల్లలు… “నేను హీరో అవుతాను, డైరెక్షన్ చేస్తాను, సినిమాటోగ్రాఫర్ గా పేరు తెచ్చుకుంటాను” అంటే మాత్రం గాభరాపడతారు. తల్లితండ్రుల ఆలోచనావిధానంలో మార్పు రావాలి” అంటున్నారు ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు-నిర్మాత, “దాదా సాహెబ్ ఫాల్కే ఆఫ్ ఫిల్మ్ స్టడీస్” డీన్ మధు మహంకాళి. సివిల్ సర్వెంట్స్ కి, డాక్టర్స్, లాయర్స్ కి తీసిపోని గౌరవమర్యాదలు… సినిమా రంగంలో రాణిస్తున్నవారికి దక్కుతున్నాయనే విషయాన్ని తల్లిదండ్రులు గమనించాలని ఆయన పిలుపునిస్తున్నారు!!

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కళాతపస్వి కె.విశ్వనాధ్ చేతుల మీదుగా మొదలై… అగ్ర నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు వంటి చిత్ర ప్రముఖుల ప్రోత్సాహంతో తెలుగు చిత్రసీమకు గత ఐదేళ్లుగా ఎందరో ప్రతిభావంతుల్ని పరిచయం చేస్తున్న “దాదా సాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్” అత్యంత విజయవంతంగా ఐదు వసంతాలు పూర్తి చేసుకుని, ఆరో ఏట అడుగుపెడుతున్న సందర్భంగా మధు మహంకాళి ప్రత్యేకంగా ముచ్చటించారు. తెలుగు రాష్ట్రాల్లో… దిగువ మధ్య తరగతివారికి అందుబాటులో అత్యున్నత ప్రమాణాలు కలిగిన ఏకైక ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ తమదేనని మహంకాళి పేర్కొన్నారు!!

“అంతర్జాతీయ ప్రమాణాలు… అందరికీ అందుబాటులో ఫీజులు” అనే సిద్ధాంతంతో ప్రగతిపథంలో దూసుకుపోతున్న “దాదా సాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్”లో యాక్టింగ్, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ”లకు మాత్రమే పరిమితం కాకుండా… “ఎడిటింగ్, స్క్రిప్ట్ రైటింగ్, డిజిటల్ మ్యూజిక్ ప్రొడక్షన్” వంటి కోర్సులు సైతం ఉండడం తమ ఫిల్మ్ స్కూల్ ప్రత్యేకత అని మధు వివరించారు. ఇప్పటివరకు తమ ఫిల్మ్ స్కూల్ లో కోర్సులు చేసినవారంతా… ఇండస్ట్రీలో వివిధ శాఖల్లో విశేషంగా రాణిస్తున్నారని అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ కు డైరెక్టర్ కూడా అయిన మధు ప్రకటించారు. నేషనల్, ఇంటర్నేషనల్, రీజినల్ సినిమాలపై సమగ్ర అవగాహన కలిగేలా తమ ఫిల్మ్ స్కూల్ సిలబస్ డిజైన్ చేశామని. మన దేశంలో ఉన్న బెస్ట్ ఫిల్మ్ స్కూల్స్ అనుసరించే సిలబస్ బాగా స్టడీ చేసి… వాటన్నిటిలో ఉన్న ఉత్తమ అంశాలు మేళవించి… తమ ఫిల్మ్ స్కూల్ బోధనను పొందుపరిచామని మధు తెలిపారు. సినిమా రంగంలో రాణించాలనుకునేవారు… అన్ని శాఖల పట్ల అవగాహన పెంచుకోవడం ఎంతైనా అవసరమని ఈ సందర్భంగా మధు చెప్పారు!!

అహ్మదాబాద్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్.ఐ.డి)లో చదివి, తర్వాత ‘పూనా ఫిల్మ్ ఇనిస్టిట్యూట్’ నుంచి సినిమాటోగ్రఫీలో డిప్లొమా చేసిన మధు మహంకాళి… అస్సామీలో అరంగేట్రం చేసి, అక్కడ పలు చిత్రాలకు ఛాయాగ్రహణం అందించి, అనంతరం తెలుగులో అనేక సినిమాలు, సీరియల్స్ కు సినిమాటోగ్రఫీ సమకూర్చారు. హిందీలోనూ పనిచేశారు. అంతేకాదు… స్వీయనిర్మాణంలో నరేష్-ఆమని జంటగా “పరంపర” చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికిగాను నరేష్ కి నంది లభించడం గమనార్హం. యాడ్ ఫిల్మ్స్, కార్పొరేట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీస్… అత్యంత సృజనాత్మకంగా తెరకెక్కించడంలోనూ మధు మహంకాళి సుప్రసిద్ధులు. బుల్లితెర ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిన “ఋతురాగాలు, కస్తూరి” వంటి ధారావాహికలతో సుపరిచితురాలైన ప్రఖ్యాత నటి “రూపాదేవి” వీరి ధర్మపత్ని కావడం విశేషం!!

ప్రముఖ దర్శకులు ఇంద్రగంటి మోహనకృష్ణ, నీలకంఠ.. ప్రముఖ నటులు నాజర్, రేవతి… ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మధు అంబట్, ఆస్కార్ విన్నర్ రసూల్ పూకుట్టి వంటి నిష్ణాతులు గెస్ట్ ఫ్యాకల్టీగా కలిగిన “దాదా సాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్”
విద్యాధికుడు, విజువల్ ఆర్ట్స్ లో ప్రతిభాశాలి “నందన్ బాబు” ప్రిన్సిపాల్ గా… ప్రఖ్యాత దర్శకులు – “అంకురం” ఫేమ్ సి.ఉమామహేశ్వరరావు చైర్మన్ గా, సీనియర్ సినిమాటోగ్రాఫర్ ‘వరప్రసాద్’, స్క్రిప్ట్ రైటర్ & డైరెక్టర్ ‘రాము’ల నిర్దేశకత్వలో నిర్వహించబడుతోంది!!

దాదా సాహెబ్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్ లో చేరి… తమలో నిబిడీకృతమై ఉన్న ప్రతిభను వెలికి తీసి, ప్రపంచానికి పరిచయం చేసుకోవాలనే తపన కలిగినవారు
7780196227 నంబర్ లో నేరుగా సంప్రదించవచ్చు.
పూర్తి వివరాల కోసం www.dpsfs.edu.in
వెబ్సైట్ సందర్శించవచ్చు!!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #film industry
  • #madhu mahankali

Also Read

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

Trisha – Vijay: ఇదేంటి సీఎం గారూ.. అటు క్యాన్సిల్‌.. ఇటు సెల్యూట్‌లు.. ఏమవుతోంది?

Trisha – Vijay: ఇదేంటి సీఎం గారూ.. అటు క్యాన్సిల్‌.. ఇటు సెల్యూట్‌లు.. ఏమవుతోంది?

Manasa Varanasi: తిరుమలలో కుర్ర హీరోయిన్‌కి సెల్ఫీ తిప్పలు.. ఇదెంతవరకు కరెక్ట్‌ చెప్పండి?

Manasa Varanasi: తిరుమలలో కుర్ర హీరోయిన్‌కి సెల్ఫీ తిప్పలు.. ఇదెంతవరకు కరెక్ట్‌ చెప్పండి?

Mark Rydell: ప్రముఖ దర్శకుడు కన్నుమూత

Mark Rydell: ప్రముఖ దర్శకుడు కన్నుమూత

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

trending news

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

23 hours ago
Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

23 hours ago
Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

23 hours ago
Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

24 hours ago
Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

2 days ago

latest news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

2 days ago
DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

2 days ago
Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

2 days ago
Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version