Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » మహానటిలో మనసుకు హత్తుకున్న మాటలు

మహానటిలో మనసుకు హత్తుకున్న మాటలు

  • May 10, 2018 / 01:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహానటిలో మనసుకు హత్తుకున్న మాటలు

కొన్ని మాటలకు అర్ధాలు ఉండవు భావాలు తప్ప. అలాంటి భావాలెన్నో పలికించారు సాయిమాధవ్ బుర్రా. “మహానటి” చిత్రంలో కీర్తి సురేష్ నటన, నాగఅశ్విన్ దర్శకత్వం, డాని సినిమాటోగ్రఫీ తర్వాత సినిమాకి ప్రాణం పోసింది సాయిమాధవ్ గారి మాటలే. కొన్ని మాటల్లో ఎంత లోతైన అర్ధం ఉందంటే.. వాటిని ఆచరించడానికి మన జీవితకాలం సరిపోదు. “మహానటి” అలాంటి సంభాషణలు కోకొల్లలుగా ఉన్నప్పటికీ.. అమితంగా ఆకట్టుకొన్న ఓ 20 సంభాషణలు మీకోసం..!!

1. నాకు సావిత్రి తెలియదు.. సావిత్రిగారు మాత్రమే తెలుసుMahanati

2. కథ ప్రేమలాంటిది, మనకి కావాల్సినప్పుడు దొరకదు, దానికి కావాల్సినప్పుడే వెతుక్కుంటూ వస్తుంది.mahanati-4

3. మాటలకు భాష కావాలి, మనసుకి కాదు.Mahanati

4. పెద్దవాళ్లని గౌరవించాలి, సావిత్రిగారి లాంటి వాళ్ళని పెద్దవాళ్ళు కూడా గౌరవించాలిMahanati

5. జీవితంలో నటించొచ్చు కానీ, జీవితాన్ని నటించకూడదు.Mahanati

6. ప్రతిభ ఇంటిపట్టునుంటే.. ప్రపంచానికి పుట్టగతులుండవుMahanati

7. నీకు సినిమాలు అవసరమైనప్పుడు సినిమా నీ అవసరాన్ని తీర్చిందిగా.. ఇప్పుడు సినిమాకి నువ్వు అవసరం.Mahanati

8. వ్యక్తిత్వం గురించి రాయాలంటే అర్హత కావాలిMahanati

9. నువ్వు నా వెనకుండి ఆటపట్టిస్తున్నావునున్నాను.. కానీ ముందుండి మాయాబజార్ నే నడిపిస్తున్నావ్.Mahanati

10. ఆడాళ్ళ ఏడుపు అందరికీ తెలుస్తుంది, మగాళ్ల ఏడుపు మందు బాటిల్ కు మాత్రమే తెలుస్తుంది.Mahanati

11. శరీరంలో మార్పు వచ్చిందంటే.. జీవితంలో కూడా ఏదో మార్పు వస్తుందని అర్ధం.Mahanati

12. నేను మరీ అంత మహానటిని కాదులెండి.. కెమెరా లేకపోతే బొత్తిగా నటించడం రాదు.Mahanati

13. అందరూ దాన్ని అలవాటు, వ్యసనం అనుకుంటారు.. కానీ అదొక జబ్బు.Mahanati

14. ఇది కలికాలం.. వడ్డించిన చేతికున్న ఉంగరాళ్ళు లాక్కెళ్లే రకాలమ్మా ఇప్పుడున్న వాళ్ళు.Mahanati

15. ఆవిడ కథలో కన్నీళ్ళునాయి.. కానీ వాటిని తుడుచుకుని లేచే ధైర్యం కూడా ఉంది.Mahanati

16. ప్రేమించినవాడి కోసం అందర్నీ వదులుకున్నాను. ప్రేమ కోసం ప్రేమించినవాడ్ని కూడా వదులుకున్నాను.Mahanati

17. ఎప్పుడు చనిపోతామో తెలియని జీవితంలో ఒక్క క్షణం ప్రేమ దొరకడమే అదృష్టం.Mahanati

18. ప్రేమ అందరికీ దొరకదు, దొరికితే పోరాడాలి.Mahanati

19. జీవితం చాలా చిన్నది, ఈ కాసేపు మనం మనలాగే ఉండాలి.Mahanati

20. చివరికి మిగిలేదేమిటి.. మనం పంచిన ప్రేమ, మనం చేసుకున్న జ్ణాపకాలు.Mahanati

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #10 Reasons To Watch Mahanati Movie
  • #Dulkar Salman
  • #keerthy suresh
  • #Keerthy Suresh in Mahanati
  • #Mahanati

Also Read

Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

Sundarakanda: ‘సుందరకాండ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Sundarakanda: ‘సుందరకాండ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

War 2 Collections: వినాయక చవితి హాలిడేని అయినా క్యాష్ చేసుకుంటుందా?

War 2 Collections: వినాయక చవితి హాలిడేని అయినా క్యాష్ చేసుకుంటుందా?

OG: ‘ఓజి’ సెకండ్ సింగిల్ కి మిక్స్డ్ రెస్పాన్స్.. ఆడియన్స్ ని ప్రిపేర్ చేయడం ముఖ్యమే

OG: ‘ఓజి’ సెకండ్ సింగిల్ కి మిక్స్డ్ రెస్పాన్స్.. ఆడియన్స్ ని ప్రిపేర్ చేయడం ముఖ్యమే

వినాయక చవితి సందర్భంగా “గప్ చుప్ గణేశా” చిత్ర ఫస్ట్ లుక్ & ట్రైలర్ లాంచ్ చేసిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ గారు

వినాయక చవితి సందర్భంగా “గప్ చుప్ గణేశా” చిత్ర ఫస్ట్ లుక్ & ట్రైలర్ లాంచ్ చేసిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ గారు

Sundarakanda Review In Telugu: సుందరకాండ రివ్యూ & రేటింగ్!

Sundarakanda Review In Telugu: సుందరకాండ రివ్యూ & రేటింగ్!

related news

Kingdom: ‘కింగ్డమ్’ .. నెట్ ఫ్లిక్స్ కూడా హ్యాండ్ ఇచ్చింది..!

Kingdom: ‘కింగ్డమ్’ .. నెట్ ఫ్లిక్స్ కూడా హ్యాండ్ ఇచ్చింది..!

Arjun Reddy: 8 ఏళ్ళ ‘అర్జున్ రెడ్డి’ ఫైనల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Arjun Reddy: 8 ఏళ్ళ ‘అర్జున్ రెడ్డి’ ఫైనల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Samantha: సినిమాలు తగ్గించడానికి కారణమదే.. ఓపెన్‌ అయిన సమంత!

Samantha: సినిమాలు తగ్గించడానికి కారణమదే.. ఓపెన్‌ అయిన సమంత!

Vijay Devarakonda and Rashmika: అమెరికాలో విజయ్‌ – రష్మిక సందడి.. చేతిలో చేయి వేసి నడుస్తూ..

Vijay Devarakonda and Rashmika: అమెరికాలో విజయ్‌ – రష్మిక సందడి.. చేతిలో చేయి వేసి నడుస్తూ..

Kingdom Collections: ‘కింగ్డమ్’.. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది

Kingdom Collections: ‘కింగ్డమ్’.. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది

Kingdom Collections: ‘కింగ్డమ్’ కి ఇక అన్ని విధాలుగా కష్టమే

Kingdom Collections: ‘కింగ్డమ్’ కి ఇక అన్ని విధాలుగా కష్టమే

trending news

Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

14 hours ago
Sundarakanda: ‘సుందరకాండ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Sundarakanda: ‘సుందరకాండ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

14 hours ago
War 2 Collections: వినాయక చవితి హాలిడేని అయినా క్యాష్ చేసుకుంటుందా?

War 2 Collections: వినాయక చవితి హాలిడేని అయినా క్యాష్ చేసుకుంటుందా?

14 hours ago
OG: ‘ఓజి’ సెకండ్ సింగిల్ కి మిక్స్డ్ రెస్పాన్స్.. ఆడియన్స్ ని ప్రిపేర్ చేయడం ముఖ్యమే

OG: ‘ఓజి’ సెకండ్ సింగిల్ కి మిక్స్డ్ రెస్పాన్స్.. ఆడియన్స్ ని ప్రిపేర్ చేయడం ముఖ్యమే

16 hours ago
వినాయక చవితి సందర్భంగా “గప్ చుప్ గణేశా” చిత్ర ఫస్ట్ లుక్ & ట్రైలర్ లాంచ్ చేసిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ గారు

వినాయక చవితి సందర్భంగా “గప్ చుప్ గణేశా” చిత్ర ఫస్ట్ లుక్ & ట్రైలర్ లాంచ్ చేసిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ గారు

16 hours ago

latest news

Balakrishna: బాలయ్య లైనప్.. ఈ 3 ఫిక్స్..!

Balakrishna: బాలయ్య లైనప్.. ఈ 3 ఫిక్స్..!

11 hours ago
Murugadoss: మురుగదాస్ ను ఆ ఇద్దరే గట్టెక్కించాలి

Murugadoss: మురుగదాస్ ను ఆ ఇద్దరే గట్టెక్కించాలి

11 hours ago
Mass Jathara: అక్టోబర్ 31నే ‘మాస్ జాతర’.. ఏకంగా 2 నెలలు వెనక్కా?

Mass Jathara: అక్టోబర్ 31నే ‘మాస్ జాతర’.. ఏకంగా 2 నెలలు వెనక్కా?

11 hours ago
Baahubali The Epic: ‘బాహుబలి: ది ఎపిక్‌’.. ఆ పాట.. ఈ ముద్దూ ముచ్చట కట్‌.. ఎందుకంటే?

Baahubali The Epic: ‘బాహుబలి: ది ఎపిక్‌’.. ఆ పాట.. ఈ ముద్దూ ముచ్చట కట్‌.. ఎందుకంటే?

17 hours ago
Naga Vamsi: ట్రోలింగ్‌ అంత నచ్చిందా? కావాలనే నాగవంశీ  ట్రోల్‌ అవుతున్నారా?

Naga Vamsi: ట్రోలింగ్‌ అంత నచ్చిందా? కావాలనే నాగవంశీ ట్రోల్‌ అవుతున్నారా?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version