Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » మహానటి సక్సెస్ మీట్.!

మహానటి సక్సెస్ మీట్.!

  • May 25, 2018 / 01:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహానటి సక్సెస్ మీట్.!

లెజండ‌రీ యాక్ట్రెస్ సావిత్రి జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కిన చిత్రం మ‌హాన‌టి. కేవ‌లం తెలుగు ప్రేక్ష‌కుల‌నే కాదు దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ల‌వ‌ర్స్ మ‌న‌సులు గెలుచుకుంది ఈ చిత్రం మహానటి. సినిమా విడుదలై మూడో వారంలోకి అడుగుపెట్టినా ఇంకా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సంధర్బంగా చిత్ర యూనిట్ మీడియాతో సమావేశం అయ్యారు. నిర్మాతలు స్వప్న దత్, ప్రియాంక దత్, దర్శకుడు నాగ్ అశ్విన్, హీరోయిన్ కీర్తి సురేష్, హీరో విజయ్ దేవరకొండ, రచయిత బుర్రా సాయి మాధవ్ ఈ సక్సెస్ మీట్ లో పాల్గొనడం జరిగింది.

స్వప్న దత్ మాట్లాడుతూ…

Mahanati Movie Success Meet

మూడో వారం కూడా సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది మహానటి సినిమా. ప్రేక్షకులు చూపించిన ప్రేమకు ఇంకా మంచి సినిమాలు చెయ్యాలనే ఆలోచన వస్తోంది. రాజేంద్ర ప్రసాద్, నాగ చైతన్య ఇలా ప్రీతివక్కరు మా సినిమా చేసినందుకు ధన్యవాదాలు. సపోర్ట్ చేసిన మీడియాకు పెద్ద థాంక్స్.

బుర్రా సాయి మాధవ్…

Mahanati Movie Success Meet

మంచి సినిమా చూసున్నారు ప్రేక్షకులు. మహానటి మంచి సినిమా మంచి సినిమా. ప్రేక్షకులు న్యాయ నిర్ణేతలు. వారికి ఎన్ని కృతజ్ఞతలు. కీర్తి సురేష్ ను చూస్తుంటే సావిత్రి గారిని చూసినట్లే ఉంది. ఆడియన్స్ కు పెద్ద థాంక్స్.

ప్రియాంక దత్ మాట్లాడుతూ…

Mahanati Movie Success Meet
మంచి సినిమాలు చెయ్యదానికి ప్రయత్నం చేస్తాం. మహానటి సినిమా మాపై భాధ్యతను పెంచింది. సినిమాను విజయవంతం చేసినందుకు అందరికి ధన్యవాదాలు.

నాగ్ అశ్విన్ మాట్లాడుతూ...

Mahanati Movie Success Meet
జనాలు వచ్చి సినిమాను చూస్తారని ఆశించాం. నేను ఏదైతే అనుకున్నానో ఆడియన్స్ అదే ఫీల్ అవుతున్నారు. డైరెక్టర్ గా నాకు హ్యాపీ గా ఉంది. ఈ సినిమాకు భాగం అయినందుకు గర్వాంగా ఉంది. సినిమాను వెనక ఉండి నడిపించిన అందరికి థాంక్స్ చెబుతున్నాను. సినిమా మొదలైన దగ్గరి నుండి అందరు బాగా సపోర్ట్ చెయ్యడం జరిగింది.

విజయ్ దేవరకొండ మాట్లాడుతూ…

Mahanati Movie Success Meet
సావిత్రి గారి లైఫ్ చూసి నేను షాక్ అయ్యాను. వైజయంతి మూవీస్ ఈ సినిమాను నిర్మించడం గొప్ప విషయం. నాగ్ అశ్విన్ సినిమాను నడిపించిన విధానం గ్రేట్. మహానటి లాంటి సినిమాలు అరుదుగా వాస్తు ఉంటాయి. ఎవడే సుబ్రహ్మణ్యం తరువాత నాగ్ అశ్విన్ తో చేసిన సినిమా మహానటి. నాగ్ అశ్విన్ హాడ్ వర్క్ నేను దగ్గరుండి చూసాను.

కీర్తి సురేష్ మాట్లాడుతూ…

Mahanati Movie Success Meet
నన్ను సపోర్ట్ చేస్తున్న మీడియాకు ధన్యవాదాలు. డైరెక్టర్ నాగి, స్వప్న, ప్రియాంక నాకు అందించిన సహకారం మరువలేనిది. సాంకేతిక నిపుణులందరికి ధన్యవాదాలు. అమ్మ, నాన్న లకు థాంక్స్. వారి సహకారం మరువలేనిది. అందరు కష్టపడ్డారు కాబట్టి సినిమా విజయం సాధించింది. ఈ సక్సెస్ నేను మర్చిపోలేను.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Vijay Devarakonda
  • #Actress Samantha
  • #keerthy suresh
  • #Nag Ashwin
  • #Priyanka Dutt

Also Read

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

related news

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

trending news

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

52 mins ago
Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

17 hours ago
Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

17 hours ago
Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

19 hours ago
Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

20 hours ago

latest news

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

15 hours ago
Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

16 hours ago
Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

17 hours ago
King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

18 hours ago
Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version