Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » ఎయిర్‌పోర్ట్‌లో మహేష్ బాబు, నమ్రత.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..

ఎయిర్‌పోర్ట్‌లో మహేష్ బాబు, నమ్రత.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..

  • February 9, 2023 / 02:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎయిర్‌పోర్ట్‌లో మహేష్ బాబు, నమ్రత.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఏ చిన్న న్యూస్ లేదా అప్‌డేట్ వచ్చినా కానీ దాన్ని సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ చేసేస్తుంటారు ఫ్యాన్స్.. గతేడాది తమ ఫ్యామిలీలో జరిగిన చేదు సంఘటనల నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతూ.. పనిలో బిజీ అయిపోయారు మహేష్.. ఓ వైపు త్రివిక్రమ్‌తో చేస్తున్న సినిమాతో పాటు కమిట్ అయిన బ్రాండ్ అండార్స్‌మెంట్‌కి సంబంధించిన యాడ్ షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. భార్య నమ్రత ఆయనకు సంబంధించిన అన్ని వ్యవహారాలు దగ్గరుండి చూసుకుంటారన్న సంగతి తెలిసిందే.

మరోవైపు బిజినెస్ విషయాలు కూడా చక్కగా బ్యాలెన్స్ చేస్తుంటారామె. రీసెంట్‌గా మహేష్ – నమ్రత శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కెమెరాల కంట పడ్డారు. ఈ స్టార్ కపుల్ ఎప్పటిలానే సింపుల్ అండ్ స్టైలిష్ లుక్‌లో కనిపించారు. దీనికి సంబంధించిన పిక్స్, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే SSMB 28 ఈ ఏడాదే రిలీజ్ అయ్యే అవకాశముంది. తర్వాత రాజమౌళితో సినిమా చేయనున్నారు సూపర్ స్టార్..

#Spotted: @urstrulyMahesh & Namrata Shirodkar look adorable together as they fly out of the city #MaheshBabu #NamrataShirodkar #Tollywood #TollywoodActor #AirportDiaries #OOTD

: @kamlesh_nand pic.twitter.com/USydfFQZZh

— Hyderabad Times (@HydTimes) February 9, 2023

. @urstrulyMahesh pic.twitter.com/XGrr8nQjCG

— Naveen MB Vizag (@NaveenMBVizag) February 9, 2023

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mahesh
  • #Mahesh Babu
  • #namrata
  • #Namrata Shirodkar

Also Read

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

related news

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

Mahesh Babu: నాగార్జున ప్లాప్ సినిమా నుండి ఎస్కేప్ అయిన మహేష్ బాబు

Mahesh Babu: వారణాసి రిలీజ్ డేట్.. అక్కడ ప్లస్ ఏంటి? మైనస్ ఏంటి?

Mahesh Babu: సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు.. రాజ‌మౌళి త‌ర్వాత ఆ బాధ్య‌త ఎవరిది?

Mahesh Babu: మహేష్ మెచ్చిన నటుడు.. అడ్రెస్ లేడుగా

Mahesh Babu: బన్నీ కంటే ముందు మహేష్‌బాబే స్టార్ట్‌ చేసేస్తున్నాడు.. ఇక్కడ ఎప్పుడో?

trending news

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

1 hour ago
Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

2 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

2 hours ago
Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

6 hours ago
Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

8 hours ago

latest news

Rohith Shetty: స్టార్‌ డైరక్టర్‌ ఇంటిపైకి తుపాకీ కాల్పులు.. ఆ ఏరియాలో ఏం జరుగుతోంది?

Rohith Shetty: స్టార్‌ డైరక్టర్‌ ఇంటిపైకి తుపాకీ కాల్పులు.. ఆ ఏరియాలో ఏం జరుగుతోంది?

1 hour ago
Varanasi X Godzilla: ‘గాడ్జిల్లా’ అంటే రాజమౌళికి భయం లేదా? అందుకే అలా చేశారా?

Varanasi X Godzilla: ‘గాడ్జిల్లా’ అంటే రాజమౌళికి భయం లేదా? అందుకే అలా చేశారా?

2 hours ago
Dhootha: చేతులు మారుతున్న నాగచైతన్య బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌.. త్వరలో ప్రారంభం

Naagin: సినిమాగా మారబోతున్న బ్లాక్‌బస్టర్‌ సీరియల్‌.. ఆ గ్లామర్‌ హీరోయిన్లే నటిస్తారా?

Nani-Sujith : సుజిత్ – నాని కాంబోలో తెరకెక్కే సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా..?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version