Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Rag Mayur Podcast
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » మహేష్ తో పాటు గౌతమ్ కి వచ్చిన నంది అవార్డులు!

మహేష్ తో పాటు గౌతమ్ కి వచ్చిన నంది అవార్డులు!

  • November 15, 2017 / 07:59 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్ తో పాటు గౌతమ్ కి వచ్చిన నంది అవార్డులు!

సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా అడుగు పెట్టిన మహేష్ బాబు రాజకుమారుడు సినిమాతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు. హీరోగా తొలి సినిమాతోనే నంది అవార్డును అందుకున్నారు. అదే తరహాలో కృష్ణ మనవడు, మహేష్ తనయుడు గౌతమ్ కృష్ణ తొలి చిత్రం తోనే నందిని పట్టేయడం విశేషం. 2014 లో రిలీజ్ అయిన “వన్ నేనొక్కడినే” సినిమా లో గౌతమ్ బాలనటుడిగా నటించాడు. అందులో అతని నటనకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ బాలనటుడిగా నందిని అందజేయడానికి సిద్ధమైంది. నిన్న ఈ విషయాన్నీ ప్రకటించింది. 2014 , 15 , 16 సంవత్సరాలకు నంది అవార్డుల జాబితాని వెల్లడించింది. వీటిలో 2015 లో ఉత్తమనటుడుగా మహేష్ బాబు నిలిచారు.

“శ్రీమంతుడు” చిత్రంలో మహేష్ నటనకు ఈ నంది వరించింది. తండ్రి కొడుకులకు ఒకేసారి నంది ప్రకటన వెలువడగానే మహేష్ బాబు ఫ్యాన్స్ లో ఆనందానికి అవధులు లేకుండా పోయింది. మహేష్ కుటుంబ సభ్యులు కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఈ నంది తో లెక్కవేస్తే మహేష్ ఇంటికి ఎనిమిది నందులు చేరినట్టే.  రాజకుమారుడు, మురారి, నిజం, టక్కరి దొంగ, అర్జున్, అతడు, దూకుడు, శ్రీమంతుడు సినిమాలు మహేష్ కి నంది అవార్డులను అందించాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gautham
  • #Mahesh Babu
  • #Nandi Award
  • #nandi awards

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 55 సినిమాలు విడుదల

Bhogi: ‘భోగి’ సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ ఇవే..!

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజై ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Bhogi: ‘డెబ్యూ డైరెక్టర్ తీశాడనుకుని చూడండి’.. ‘భోగి’ విషయంలో సంపత్ నంది ముందే హింట్ ఇచ్చాడా?

Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

Nanna Kutty Review In Telugu: నాన్న కుట్టి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Nandi Award: ఫైనల్లీ నంది అవార్డుల జీవో జారీ.. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే..

Varanasi: ‘వారణాసి’ రిలీజ్‌పై ఐపీఎల్ ఎఫెక్ట్.. రిలీజ్ డేట్ మారనుందా?

Varanasi: నిజంగానే అన్ని ఫార్మాట్లలో ‘వారణాసి’ని రిలీజ్‌ చేస్తారా? ప్లాన్‌ ప్రకారం వస్తే..

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 55 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 55 సినిమాలు విడుదల

11 hours ago
Bhogi: ‘భోగి’ సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ ఇవే..!

Bhogi: ‘భోగి’ సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ ఇవే..!

1 day ago
Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజై ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజై ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

1 day ago
Bhogi: ‘డెబ్యూ డైరెక్టర్ తీశాడనుకుని చూడండి’.. ‘భోగి’ విషయంలో సంపత్ నంది ముందే హింట్ ఇచ్చాడా?

Bhogi: ‘డెబ్యూ డైరెక్టర్ తీశాడనుకుని చూడండి’.. ‘భోగి’ విషయంలో సంపత్ నంది ముందే హింట్ ఇచ్చాడా?

2 days ago
Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Pankaja: ఆస్కార్‌ బరిలో మన మురికివాడల కథ..  తెలుగమ్మాయిలు సాధిస్తారా?

10 hours ago
RC 17: చరణ్‌ – సుక్కు సినిమాలో ఆమె ఫిక్స్‌.. హింట్‌ ఇచ్చిన నిర్మాత

12 hours ago
Sai Pallavi: సూపర్‌ సెంతామరయ్‌.. మూడుకు మూడు డిఫరెంట్‌.. ఎలా ఎలా?

13 hours ago
Vivek Athreya: ఇబ్బందిపెడుతున్న గతం… మొన్న విజయ్‌.. ఇప్పుడు వివేక్‌ ఆత్రేయ.. నెక్స్ట్‌ ఎవరు?

14 hours ago
Varanasi: అనుకున్నదే జరుగుతోంది.. ఈసారి నెపం VFX టీమ్‌ మీద..

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version