Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » Mahesh Babu: ఓటీటీ రిలీజ్‌లపై మహేష్ అభిప్రాయమిదే!

Mahesh Babu: ఓటీటీ రిలీజ్‌లపై మహేష్ అభిప్రాయమిదే!

  • August 11, 2021 / 06:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: ఓటీటీ రిలీజ్‌లపై మహేష్ అభిప్రాయమిదే!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తుండగా త్వరలో మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. కరోనా వైరస్ విజృంభణ వల్ల ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకున్న కొన్ని సినిమాలు ఓటీటీలలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకున్నా చిన్న సినిమాలే ఎక్కువగా రిలీజవుతున్నాయి. ప్రస్తుతం ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమా అంతోఇంతో కలెక్షన్లు సాధిస్తున్నా మిగతా సినిమాలకు ఎక్కువగా కలెక్షన్లు రావడం లేదు.

తాజాగా మహేష్ బాబు ఓటీటీల గురించి స్పందిస్తూ తన సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాకుండా ఓటీటీలో రిలీజయ్యే అవకాశమే లేదని చెప్పారు. థియేటర్లతో తన ఫ్యాన్స్ కు ఉన్న కనెక్షన్ ను తాను తెంచనని సూపర్ స్టార్ వెల్లడించారు. తన సినిమాలు మొదట థియేటర్లలోనే విడుదలతాయని థియేటర్లను లక్ష్యంగా చేసుకునే తాను నటిస్తున్న సినిమాలు తెరకెక్కుతున్నాయని మహేష్ బాబు చెప్పుకొచ్చారు. ఓటీటీలను తాను గౌరవిస్తానని తాను ఓటీటీలను తక్కువ చేసి చూడటం లేదని మహేష్ పేర్కొన్నారు.

ఓటీటీ ప్రత్యేకమైన సంస్థ అని ఓటీటీల గురించి మహేష్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం చిన్న, మీడియం రేంజ్ సినిమాలు ఓటీటీలలో ఎక్కువగా రిలీజవుతున్నాయి. రాబోయే రోజుల్లో పెద్ద హీరోల సినిమాలు కూడా ఓటీటీలో రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. సర్కారు వారి పాట సినిమాలో మహేష్ కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తుండగా పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mahesh
  • #Mahesh Babu
  • #OTT
  • #Sarkar Vaari Paata
  • #SSMB28

Also Read

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 37 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

trending news

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

17 hours ago
Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

19 hours ago
Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

23 hours ago
Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

24 hours ago
Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

1 day ago

latest news

Satyaraj: కూతురు పెళ్లి అయిపోయిందంటూ పోస్టులు.. స్టార్‌ యాక్టర్‌ రిప్లై వైరల్‌

11 mins ago
Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

1 day ago
Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version