Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Mahesh Babu, Sitara: చాలా గర్వంగా ఉంది.. కూతురి విషయంలో ఎమోషనల్ పోస్ట్ చేసిన మహేష్!

Mahesh Babu, Sitara: చాలా గర్వంగా ఉంది.. కూతురి విషయంలో ఎమోషనల్ పోస్ట్ చేసిన మహేష్!

  • July 5, 2023 / 02:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu, Sitara: చాలా గర్వంగా ఉంది.. కూతురి విషయంలో ఎమోషనల్ పోస్ట్ చేసిన మహేష్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా కొనసాగుతున్నటువంటి మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈయన గారాల పట్టి సితార గురించి అందరికీ ఎంతో సుపరిచితమే ఇంత చిన్న వయసులోనే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి సితార తాజాగా ఓ నగల సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన విషయం మనకు తెలిసిందే. సితార ఇంకా టీనేజ్ లోకి అడుగు కూడా పెట్టకుండానే విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.

ఇంత చిన్న వయసులోనే ప్రముఖ నగల తయారీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు అంటే తనకు ఎలాంటి ఫాలోయింగ్ ఉందో అర్థమవుతుంది. అయితే ఈ యాడ్ కు సంబంధించిన షూటింగ్ కూడా ఇదివరకే పూర్తి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇకపోతే తాజాగా ఈ యాడ్ ను టైమ్‌ స్క్వైర్‌లో ప్రదర్శించారు. ఈ విషయాన్ని సితార తల్లి నమ్రతా శిరోద్కర్‌ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నేడు(మంగళవారం) ఈ యాడ్‌ని ప్రదర్శించడం విశేషం అని షేర్ చేశారు.

ఇలా నమ్రత ఈ విషయాన్ని తెలియజేయడంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలలో సితార ఒక ప్రిన్సెస్ లా ఉందని చెప్పాలి. ఎంతో అద్భుతమైన నగలను ధరిస్తూ క్యూట్ ఫోటోలకు ఫోజులిచ్చారు.ఇక ఈ ఫోటోలు చూసినటువంటి మహేష్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే తన కుమార్తె సాధించిన ఈ అరుదైన ఘనత గురించి మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చేస్తున్నటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఈ క్రమంలోనే మహేష్ బాబు (Mahesh Babu) సితారకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ టైమ్‌ స్క్వైర్‌నే వెలిగిస్తున్నావు, నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఇలానే కొనసాగించు అంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఇలా తన కూతురు ఇంత చిన్న వయసులోనే ఇలాంటి క్రేజ్ సొంతం చేసుకోవడంతో మహేష్ బాబు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తుంది. ఇలా సితారను చూస్తుంటే ఈమె భవిష్యత్తులో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుందనడంలో సందేహాలు వ్యక్తం చేయాల్సిన పనిలేదు.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gautham Ghattamaneni
  • #Ghattamaneni Sitara
  • #mahesh
  • #Mahesh Babu
  • #Namrata Shirodkar

Also Read

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

related news

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

trending news

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

33 mins ago
Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

3 hours ago
Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

21 hours ago
Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

1 day ago

latest news

ఆ హీరో ముక్క లేదని రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడట..

ఆ హీరో ముక్క లేదని రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడట..

2 hours ago
Ritika Nayak: ప్రమోషన్లకు పిలవలేదు.. బాధపడ్డా.. కానీ మంచే జరిగింది!

Ritika Nayak: ప్రమోషన్లకు పిలవలేదు.. బాధపడ్డా.. కానీ మంచే జరిగింది!

3 hours ago
ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

24 hours ago
Lafoot Gang Producer: రూ. రెండు కోట్ల గోల్డ్ స్కామ్.. తెలుగు నిర్మాత అరెస్ట్

Lafoot Gang Producer: రూ. రెండు కోట్ల గోల్డ్ స్కామ్.. తెలుగు నిర్మాత అరెస్ట్

1 day ago
Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్‌’ సీక్వెల్‌.. ఏమన్నారంటే?

Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్‌’ సీక్వెల్‌.. ఏమన్నారంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version